OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

మాతృభారతి Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
మాతృభారతి
  • తెలుగు
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • మా గురించి
  • కథలు
  • ప్రకటన
  • సబ్స్క్రిప్షన్
  • సంప్రదించండి
ఉచితంగా ప్రచురించండి
  • లాగిన్
Artboard

To read all the chapters,
Please Sign In

Tana Premakai by Rayugha Kumar | Read Telugu Best Novels and Download PDF

  1. హోమ్
  2. నవలలు
  3. తెలుగు నవలలు
  4. తన ప్రేమకై - నవలలు
తన ప్రేమకై ద్వారా Rayugha Kumar in Telugu
నవలలు

తన ప్రేమకై - నవలలు

Rayugha Kumar మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Love Stories

  • 10.4k

  • 26.5k

ఎప్పుడూ నవ్వుతూ ఉండే "హరిణి"మొహం చిన్నబోయింది.. కారణం! తను కొన్ని సంవత్సరాలాగా ఎంతగానో ప్రేమిస్తున్నా.. కాదు కాదు ఆరాధిస్తున్న "శ్రీవిష్ణు" బిడ్డని మొదటిసారి చూసింది.. అతని ఒడిలో బుడ్డిది నాన్న నాన్న అంటూ అంటిపెట్టుకుపోతుంది.. హా మై బేబీ! నా చిన్ను బంగారం అంటూ ముద్దు చేస్తున్నాడు విష్ణు.. వాళ్లిద్దరి ఆప్యాయతని చూసి ఒక్క నిమిషం హరిణి ...మరింత చదవండిఏమి అర్థం కాలేదు.. తను ప్రాణంగా ప్రేమించిన మనిషి తనకు తెలియకుండా ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు.. మనం నిజంగా ప్రేమిస్తే మన ప్రేమ ఎదుటివారిని కదిలిస్తుంది అంటారు కదా! మరి నా ప్రేమ నీకెందుకు తెలియలేదు విష్ణు.. నువ్వే నా గమ్యం అనుకున్నానే మరి నువ్వెందుకు నాకు ఒక్క అడుగులో కూడా తోడు లేకుండా దూరంగా వెళ్ళిపోయావు.. నేను ప్రతిరోజు నీ ఆలోచనల్లోనే బ్రతుకుతున్నాను.. నీ గురుంచిన ప్రతి ఆలోచన నా ఊహే కావొచ్చు.. కానీ నీ ఊహల్లో నేను జీవించిన నా జీవితం ఊహ కాదు కదా! నీ ధ్యాసలోనే ఎప్పుడు బ్రతికే నేను, ఎందుకు నీకు కనీసం కలలో కూడా లేను.. అయితే నీ మీద నాది నిజమైన ప్రేమ కాదా!అబద్ధమా?.. నో నో విష్ణు యు ఆర్ మై లవ్.. యు ఆర్ మై లైఫ్.. ఐ కాంట్ లివ్ విత్ అవుట్ యు.. ఎవరైనా ఆత్మ లేకుండా జీవించగలరా? ఆత్మ లేదు అంటే అది శవమే కదా! అలాగే నువ్వు లేని నేను కూడా శవాన్నే..జీవచ్చవాన్ని..

పూర్తి కథని చదవండి
మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి

తన ప్రేమకై - నవలలు

తన ప్రేమకై - 1
"తన బిడ్డ భవిష్యత్తే గమ్యం"అతనికి.."అతనే గమ్యం" ఆమెకి ఈ ఇద్దరి ప్రేమకథే నాఈ ప్రేమపాశం....ఎప్పుడూ నవ్వుతూ ఉండే "హరిణి"మొహం చిన్నబోయింది.. కారణం! తను కొన్ని సంవత్సరాలాగా ఎంతగానో ప్రేమిస్తున్నా.. కాదు కాదు ఆరాధిస్తున్న"శ్రీవిష్ణు" బిడ్డని మొదటిసారి చూసింది..అతని ఒడిలో బుడ్డిది నాన్న నాన్న అంటూ అంటిపెట్టుకుపోతుంది.. హా మై బేబీ! నా చిన్ను బంగారం ...మరింత చదవండిముద్దు చేస్తున్నాడు విష్ణు.. వాళ్లిద్దరి ఆప్యాయతని చూసి ఒక్క నిమిషం హరిణి కి ఏమి అర్థం కాలేదు.. తను ప్రాణంగా ప్రేమించిన మనిషి తనకు తెలియకుండా ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు..మనం నిజంగా ప్రేమిస్తే మన ప్రేమ ఎదుటివారిని కదిలిస్తుంది అంటారు కదా! మరి నా ప్రేమ నీకెందుకు తెలియలేదు విష్ణు.. నువ్వే నా గమ్యం అనుకున్నానే మరి నువ్వెందుకు నాకు ఒక్క అడుగులో కూడా తోడు లేకుండా దూరంగా వెళ్ళిపోయావు.. నేను ప్రతిరోజు నీ ఆలోచనల్లోనే బ్రతుకుతున్నాను.. నీ గురుంచిన ప్రతి ఆలోచన
  • Read Free
తన ప్రేమకై - 2
చంద్రశేఖర్ ఎంత నచ్చచెప్పిన ఉమ మనసు కుదుటపడలేదు..ఎంతైనా తల్లీ మనసు కదా! రాను రాను హరిణి మరీ దారుణంగా తయారయ్యింది.. మొఖంలో ఏ భావం లేకుండా మౌనంగా ఎప్పుడూ తనే తన ప్రపంచం అన్నట్టు.. ఎవరితోనూ ఏ సంబంధం లేనట్టు ఆ గదికే అంకితమయిపోయింది..ఒకప్పుడు హరిణికి, ఏడుపుకి పడదు.. ఇప్పుడు ఆ ఏడుపే తన ...మరింత చదవండితనని అంటిపెట్టుకునే ఉంటుంది..తనకేంతో ఇష్టమైన జాబ్ విషయమే మర్చిపోయింది.. అసలు జీవితమే గుర్తులేనప్పుడు, ఇంకా జాబ్ నీ ఏం గుర్తుపెట్టుకుంటుంది..ఉండే కొద్ది తనకి తానే నచ్చకుండా పోయింది..హరిని అలా చూస్తుంటే ఉమ కడుపు తరుక్కుపోతుంది.ఎందుకో ఏంటో ఏమి తెలియదు.. కానీ బిడ్డ దేనికో బాగా క్రుంగిపోయింది.. ఏమైయ్యుంటుంది అన్న ఆలోచనలో తన ఆరోగ్యం పూర్తిగా పాడయిపోయింది..బీపీ పెరిగిపోయి ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది..24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు డాక్టర్లు.. తల్లీ పరిస్థితి చూసి హరి దుఃఖం రెట్టింపయ్యింది..వాళ్ళని అలా చూసి కూడా
  • Read Free

ఉత్తమ తెలుగు కథలు | తెలుగు పుస్తకాలు PDF | తెలుగు Love Stories | Rayugha Kumar పుస్తకాలు PDF మాతృభారతి ధృవీకరణ

మరింత ఆసక్తికరమైన ఎంపికలు

  • తెలుగు Short Stories
  • తెలుగు ఆధ్యాత్మిక కథ
  • తెలుగు Fiction Stories
  • తెలుగు Motivational Stories
  • తెలుగు Classic Stories
  • తెలుగు Children Stories
  • తెలుగు Comedy stories
  • తెలుగు పత్రిక
  • తెలుగు పద్యం
  • తెలుగు ప్రయాణ వివరణ
  • తెలుగు Women Focused
  • తెలుగు నాటకం
  • తెలుగు Love Stories
  • తెలుగు Detective stories
  • తెలుగు Moral Stories
  • తెలుగు Adventure Stories
  • తెలుగు Human Science
  • తెలుగు సైకాలజీ
  • తెలుగు ఆరోగ్యం
  • తెలుగు జీవిత చరిత్ర
  • తెలుగు Cooking Recipe
  • తెలుగు లేఖ
  • తెలుగు Horror Stories
  • తెలుగు Film Reviews
  • తెలుగు Mythological Stories
  • తెలుగు Book Reviews
  • తెలుగు థ్రిల్లర్
  • తెలుగు Science-Fiction
  • తెలుగు వ్యాపారం
  • తెలుగు క్రీడ
  • తెలుగు జంతువులు
  • తెలుగు జ్యోతిషశాస్త్రం
  • తెలుగు సైన్స్
  • తెలుగు ఏదైనా

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Rayugha Kumar

Rayugha Kumar మాతృభారతి ధృవీకరణ

ఫాలో అవండి

స్వాగతం

లేదా

దీనితో లాగిన్ అవ్వండి..

By Login you agree to Matrubharti "ఉపయోగ నిబంధనలు | మాతృభారతి" and "ప్రైవసీ పాలసీ"

ధృవీకరణ


యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోడానికి లింక్‌ ను పొందండి.

  • మా గురించి
  • టీమ్
  • గ్యాలరీ
  • సంప్రదించండి
  • ప్రైవసీ పాలసీ
  • వాడుక నియమాలు
  • వాపసు విధానం
  • FAQ
  • కథలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాఖ్యానాలు
  • రచయితలు
  • చిన్న వీడియో
  • Free Poll Votes
  • హిందీ
  • గుజరాతీ
  • మరాఠీ
  • ఆంగ్ల
  • బెంగాలీ
  • మలయాళం
  • తమిళ
  • తెలుగు

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.