MY LIFE JOURNEY book and story is written by stories create in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. MY LIFE JOURNEY is also popular in Fiction Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
నా జీవిత పయనం - నవలలు
stories create
ద్వారా
తెలుగు Fiction Stories
నా జీవిత పయనం (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు) ప్రీతీ పేరులాగే అమ్మాయి కూడా అందరితో ప్రేమగా ఇష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. తనకి గొడవలన్న అరుచుకోవడాలన్న చాలా భయం. ఎవరైనా కన్నెర్ర చేస్తేనే ఏడ్చేస్తుంది. అటువంటి అమ్మాయి జీవితంలో తన కలలను ఎలా సాధించగలుగుతుంది ? CHAPTER Ⅰ మొదటి కష్టాలు - మొదటి ప్రేమ ప్రీతీది ఒక మధ్యతరగతి కుటుంబం ఇష్టంలేకుండా పెళ్లి చేసుకున్న అమ్మ నాన్న, అమాయకపు తమ్ముడు, ప్రేమగా చూసుకొనే అమ్మమ్మా. వీళ్ళే ప్రీతీ చిన్న ప్రపంచం. కానీ తనకు తెలియదు ఆ ప్రపంచం నవ్వుల ప్రపంచం కాదు అని తన అనుకున్న వారే తనని ఏడిపిస్తారని. వాళ్ళ అమ్మ నాన్నది ఇష్టంలేని పెళ్లి కావటం తో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలే ప్రతి చిన్నదానికి అరుచుకోడాలే చిన్న వయసులో తనకి తెలిసేది కాదు ఎందుకు ఇలా జెరుగుతుందో
నా జీవిత పయనం (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు) ప్రీతీ పేరులాగే ...మరింత చదవండిఅమ్మాయి కూడా అందరితో ప్రేమగా ఇష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. తనకి గొడవలన్న అరుచుకోవడాలన్న చాలా భయం. ఎవరైనా కన్నెర్ర చేస్తేనే ఏడ్చేస్తుంది. అటువంటి అమ్మాయి జీవితంలో తన కలలను ఎలా సాధించగలుగుతుంది ? CHAPTER Ⅰ మొదటి కష్టాలు - మొదటి ప్రేమ ప్రీతీది ఒక మధ్యతరగతి కుటుంబం ఇష్టంలేకుండా పెళ్లి చేసుకున్న అమ్మ నాన్న, అమాయకపు తమ్ముడు, ప్రేమగా చూసుకొనే అమ్మమ్మా. వీళ్ళే ప్రీతీ చిన్న ప్రపంచం. కానీ తనకు తెలియదు ఆ ప్రపంచం నవ్వుల ప్రపంచం కాదు అని తన అనుకున్న వారే తనని ఏడిపిస్తారని. వాళ్ళ అమ్మ నాన్నది ఇష్టంలేని పెళ్లి కావటం తో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలే ప్రతి చిన్నదానికి అరుచుకోడాలే చిన్న వయసులో తనకి తెలిసేది కాదు ఎందుకు ఇలా జెరుగుతుందో
1. తొలిప్రేమ అనుభవాలు - నేర్పించిన పాఠాలు ప్రణయ్ కి తన ప్రేమ విషయం చెప్పిన తరువాతి రోజు నుంచి ప్రణయ్ ...మరింత చదవండికలవటానికి రోజు ప్రీతీ స్కూలుకి త్వరగా వెళ్ళేది. రోజు వాళ్ళ సార్ వొచ్చేదాకా మాట్లాడుకునేవారు. ప్రీతిని ప్రణయ్ ప్రేమ గానే చూసుకునేవాడు చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు తన విషయంలో కానీ తన మాటలు పట్టించుకునేవాడు కాదు తనని లెక్క చేసేవాడు కాదు అయినా తన చూపించిన ప్రేమ కి ప్రీతీ సంతోషంగా చూసుకుంటాడులే అనుకునింది. ఆలా రోజులు గడుస్తూ ఉండగా ప్రణయ్ జీవితంలోకి వాళ్ళ మరదలు పల్లవి వచ్చింది. ప్రణయ్ ప్రీతిని ప్రేమగా చూసుకోవటం పల్లవి కి నచ్చలా ఎలా అయినా వాళ్ళ ఇద్దరిని విడదీయాలనుకునింది. అప్పుడు పల్లవి ప్రణయ్ కి చెప్పింది ఎందుకురా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా మన కులం కాదు అని అనింది కానీ ప్రణయ్ వినకపోయేసరికి ప్రీతీ మీద
3. నిర్ణయం – మరపు ఐదుగురు కలిసి పార్కుకి వచ్చారు. వాళ్ళ ఇద్దరిని మాట్లాడుకోమని స్నేహ,ప్రియా,ప్రభు ముగ్గురు పక్కకి వెళ్లిపోయారు. ప్రణయ్ కోపంతో ప్రీతీ ని అడిగాడు కలవటానికి ఎందుకురాలేదు నేను చాలసేపు ఎదురుచూసి వెళ్ళాను అని అంటాడు. అప్పుడు ప్రీతీ నాకు ఇష్టంలేదు నేను ...మరింత చదవండిఅనింది. ప్రణయ్ కి కోపం వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావ్ ఏం అయింది ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఓహో స్కూల్ లో ఉన్నప్పుడు ప్రేమించి ఇప్పుడు అవసరం అయ్యిపోయిందిగా వదిలేద్దాం అని అనుకుంటున్నావా అంటాడు. ఆ మాటలు వినగానే ప్రీతికి బాగా ఏడుపు వచ్చి ఏడ్చేస్తుంది. ఏడుస్తూనే ప్రణయ్ కి సమాధానం చెప్తుంది అవును నువ్వు అంటే నాకు ఇష్టంలేదు నీ పనులు నాకు నచ్చట్లేదు దయచేసి నా జోలికి రాకు. ఈ క్షణం నుంచి నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు నీకు నాకు
4. మార్పు – చదువు ప్రీతీ వాళ్ళ అక్క మాట్లాడిన మాటలు గురించి ఆలోచిస్తూఉంటుంది. రెండు రోజల తరవాత ...మరింత చదవండిఇంటర్ మొదటిసంవత్సరం ఫలితాలు వచ్చాయి బోర్డర్ మార్కులతో పాస్ అవుతుంది అది చూసిన ప్రీతికి ఇంట్లో ఎలా చెప్పాలో అర్ధంకాదు బెటర్మెంట్ రాద్దామనుకునింది కానీ దేవుడు కూడా ప్రీతీ మీద కన్నెర్ర చేసినట్టు అదే సమయానికి ప్రీతిని వాళ్ళ అమ్మ వాళ్ళు ప్రీతీ ఎంతచెప్పినా వినకుండా ఊరు తీసుకెళ్ళిపోతారు. ప్రీతీని ఊరు ఎందుకు తీసుకెళ్లారంటే వాళ్ళ మామయ్య తనకి పెళ్లి సంబంధం చూసాడు దాని కోసం తనని వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు ఈ విషయం ప్రీతీ వాళ్ళ నాన్న కి తెలియదు ఎందుకంటే ఆయన క్యాంపులో ఉన్నాడు చెప్తే వాళ్ళ అమ్మ తరుపు చుట్టాలని ఒప్పుకోడని వాళ్ళ నాన్న కి చెప్పకుండా తీసుకొస్తారు. ప్రీతీ కి కూడా వాళ్ళ
హ్యాపీ డేస్ ప్రీతీ క్లాస్ లోకి అడుగుపెట్టగానే అందరూ డోర్ వైపు చూసారు ప్రీతీ కి చాల ఇబ్బందిగా అనిపించింది తల దించుకొని నెమ్మదిగా లోపలి వచ్చి గర్ల్స్ వైపు మూడవ బెంచ్ లో కూర్చుంది. తనకి ముందు బెంచ్ లో ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నారు తనకు మొదట ...మరింత చదవండిఅయ్యింది కూడా వాళ్ళ ఇద్దరే కొన్ని పరిచయాలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి కొన్ని పరిచయాలు జీవితంలో మంచి పాఠాలను నేర్పిస్తాయి కానీ కొంతమంది మన జీవితంలోకి వస్తే మన జీవితమే మారిపోతుంది. ప్రీతీ వాళ్ళని పరిచయం చేసుకునింది ఒక అమ్మాయి పేరు ప్రేమ మరొక అమ్మాయి పేరు వందన. అందరూ ఒక్కొక్కరుగా క్లాస్ లోకి వస్తున్నారు ఈలోపు వాళ్ళ సార్ క్లాస్ లోకి వచ్చారు. అందరిని కాలేజీ చూపించడానికి తీసుకొని వెళ్లారు. అందరూ బయటకి వెళ్లారు అన్ని బ్రాంచెస్ ని వాళ్ళ సార్ చూపిస్తూ ప్రతి