వెన్నెల పూలు
ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్
కొట్ర శివ రామ కృష్ణ
"అంతమందితో అనుభవం తరువాత కూడా, ఒక కన్యలా, మొదటిసారి ఇప్పుడే చేస్తున్నట్టుగా టైట్ గా వున్నావ్." తన మగతనాన్ని ఆమెలో కదుపుతూ ఆమె పెదవుల మీద ముద్దుపెట్టుకుని అన్నాడు వాడు.
అంత బాధలో కూడా వాడి స్టామినా కి రేవతి కి ఆశ్చర్యం వేసింది. ఆ అరవైఏళ్ల వయసులో కూడా వాడు మూడుసార్లు ఆమెని అనుభవించాడు. కాకపోతే వాడి మగతనాన్ని లేపడానికి, వాడికి సహకరించాల్సి వచ్చింది.
"ఇప్పుడు చెప్పు. నీతో సెక్స్ చేసిన అందరిలోనూ నిన్ను ఎక్కువ సుఖపెట్టినది ఎవరు?" మూడోసారి బలంగా ఆమెలో వేడి దింపుకున్నాక, రేవతి మొహంలోకి చూస్తూ అడిగాడు వాడు.
"నువ్వే" కాదంటే ఏమవుతుందోనని భయపడుతూ చెప్పింది రేవతి.
సుఖపెట్టడం మాట ఏమో కానీ ఇలా ఒక రాత్రిలో మూడుసార్లు చెయ్యగలిగింది మాత్రం వీడే
"ఇప్పటివరకూ చాలా మందితో సుఖం అనుభవించినా, ఇంత సుఖం ఎవరితోనూ అనుభవించలేదు. నేను ఎప్పుడు కబురుపెట్టినా నువ్విలా వచ్చి నాకు సుఖం ఇవ్వడానికి రెడీగా వుండు."
అప్పుడు రాత్రి సమయం ఎంత అయిందో తెలీదు. మూడోసారి కూడా ఆమెతో సుఖం అనుభవించాక, బెడ్ దిగి డ్రెస్ చేసుకుని బయటకి వెళ్ళబోతూ అన్నాడు వాడు.
వళ్ళంతా పచ్చిపుండులా వుంది, తను బాధతో ఈ లోకం లో లేకపోయినా, పోతూ వాడు చెప్పింది విన్నాక ఆమె గుండె మాత్రం భయం తో నిండిపోయింది. ఎలా నిద్రపోగలిగిందో తెలియదు కానీ, నిద్రమాత్రం పట్టింది. కళ్ళు తెరిచి చూసేసరికి సమయం ఆరు అలా అయినట్టుగా వుంది. లేచి డ్రెస్ చేసుకుని అక్కడనుండి బయటపడింది
&&&
"గాడ్! నేనిది భరించలేను." బెడ్ మీద స్ట్రెయిట్ గా కూచుని తలని రెండు చేతుల్లోకి తీసుకుని అన్నాడు అరవింద్ ఒక పైన్ఫుల్ ఎక్స్ప్రెషన్ తో.
"ఏం జరిగింది?" పక్కనే కూచుని అతని కుడిభుజం మీద కుడిచేతిని వేసి దగ్గరికి తీసుకుంటూ అడిగింది సమీర.
"చెప్పలేను. ఏదీ స్పష్టంగా గుర్తుకు రావడం లేదు." సమీర మొహం లోకి చూస్తూ అన్నాడు అరవింద్. “కానీ నేను చూసినదేదో నా గత జీవితానికి సంభందించినది అయివుంటుంది."
"నీ గత జీవితానికి సంభందించినదేదో నీకు కలగా వచ్చివుంటుంది." అతనిని కౌగలించుకుని, అతని ఎడమ బుగ్గమీద ముద్దుపెట్టుకుంటూ అంది. "నీ విషయం లో ఇది చాలా సహజం. నీ గత జీవితం ఇలా కలలు గా వచ్చి, త్వరలోనే నీకంతా మొత్తం గుర్తుకు వచ్చేవచ్చు."
"నేను ఏదయితో చూశానో, లేదా నాకు ఏదయితో కలగా వచ్చిందో అది చాలా డిస్టర్బ్ చేస్తూ వుంది. చాలా ఇబ్బంది పెడుతూంది. కానీ అదేమిటో గుర్తుకురావడం లేదు. " ఆ పైన్ఫుల్ ఎక్స్ప్రెషన్ మళ్ళీ వచ్చింది అరవింద్ మొహం లోకి.
"కలలు గా వచ్చినవి ఇమ్మీడియేట్ గా మర్చిపోవడం చాలా సహజం. ఇది మనందరి ఎక్స్పీరియన్స్”
"కావచ్చు కానీ........." ఆ పైన్ఫుల్ ఎక్స్ప్రెషన్ అతని మొహం లో ఇంకొంచెం ఇంటెన్సివ్ అయింది. ".......అప్పుడొచ్చిన ఫీలింగ్ ఇప్పటికీ నాలో ఇంకా అలాగే వుంది. ఎదో జరగరానిది జరిగినట్టు, అవ్వరానిది ఆయినట్టూ........."
కింది పెదిమని పళ్ళమధ్య బిగించి అలాగే చూస్తూ వుంది అతని మొహం లోకి అతను చెప్తూన్నది వింటూ సమీర.
"చూడ్డానికి ఇలా నువ్వు చాలా అందంగా వున్నావు. బట్ ఇట్ డజ్ నాట్ హెల్ప్ మై సిట్యుయేషన్." ఆమెని కౌగలించుకుని ఆమె కుడిబుగ్గ మీద ముద్దుపెట్టుకుంటూ అన్నాడు అరవింద్.
అతన్ని తనూ కౌగిలించుకుంటూ నవ్వేసింది సమీర. "గ్రేట్. ప్రస్తుతానికి ఇది పెద్దగా పట్టించుకోకు. ఇలాగె మళ్ళీ మళ్ళీ జరిగితే ఏం చెయ్యాలో ఆలోచిస్తాను."
"దానికన్నా నన్ను హిప్నోసిస్ లోకి పంపి నాకు నా గతం అంతా గుర్తుకు వచ్చేలా చేస్తే మంచిది కదా. అప్పుడిలాంటి సఫరింగ్ ఫండదు."
"ఇప్పుడే కదా ఇలాంటి డ్రీమ్ వచ్చి నువ్వు సఫర్ అయ్యావు?"
"అవుననుకో. కానీ నేను నా గతం అంతా మర్చిపోయి కేవలం ఎవరో చెప్తే మాత్రమే నేనెవరో నాకు గుర్తుకు రావడం కూడా నాకు చాలా అనీజీ గా వుంది. నా గతం అంతా నాకు గుర్తుకు వచ్చేస్తే నాకు చాలా హ్యాపీ గా ఉంటుంది. అందువల్ల నువ్వు నన్ను హిప్నోసిస్ లోకి పంపి ............."
"నాక్కొంచెం టైం ఇవ్వు. కొంచెం అలోచించి అలాగే చేస్తాను."
"ఇందులో అంత పెద్దగా ఆలోచించాల్సినది ఏముంది?" కళ్ళు చిట్లించాడు అరవింద్.
"అరవింద్ నేను నీ సైకియాట్రిస్ట్ ని మాత్రేమే కాదు, నీ భార్యని కూడా. నేను కేవలం నీ మంచిమాత్రమే ఆలోచిస్తానని నువ్వు భావిస్తే నేను చెప్పినట్టు విను."
"సరే అయితే. నేను ఆ విషయం మర్చిపోవడానికి ప్రస్తుతం నాకు కావల్సినది ఒక్కటే." ఆమెని కమ్ముకుంటూ అన్నాడు అరవింద్.
"నీకో న్యూస్ వుంది చెప్పడానికి." అరవింద్ ఆరోజు రాత్రికి రెండోసారి వేడి దింపుకొని ఆమె ఎడమ పక్కకి ఒదిగాక, అతనివైపుకి తిరిగి అతని మొహంలోకి చూస్తూ అంది సమీర.
"ఏమిటో అది?" ఆసక్తిగా కళ్ళు చిట్లించాడు అరవింద్.
"రేపు నా సిస్టర్ తనూజ వస్తూంది. ఈవెనింగ్ ఫోన్ చేసి చెప్పింది."
" అవునా? నేను తనని మన పెళ్ళిలో చూసాను. నీకన్నా కూడా తను అందంగా వుంది."
అది విని నవ్వింది సమీర. "తను నీ సైకియాట్రిస్ట్ అయివుంటే బావుండును అనుకుంటున్నావా? నిజానికి తను గ్రాడ్యుయేషన్ లో సైకాలజీ చదివింది. కానీ తన మెయిన్ ఉద్దేశం లాయర్ కావడం. అందుకనే లా చదివి లాయర్ అయింది."
అరవింద్ కూడా నవ్వి అన్నాడు. "ఇంతకీ తను నీ కన్నా ఎన్నేళ్లు చిన్నది?"
"మైగాడ్! నీకు తను అంత చిన్నదానిలా కనిపిస్తూవుందా? తను నాకన్నా ఆరేళ్ళు పెద్దది!" ఆశ్చర్యపడుతూ అంది సమీర. "ఇప్పుడు తనకి థర్టీ టు ఇయర్స్!"
" నిజంగానా!" అదివిని అరవింద్ కూడా ఆశ్చర్యపడ్డాడు. "అయితే ఇంతకాలం తను పెళ్ళెందుకు చేసుకోలేదు?"
"అసలు తనకి పెళ్లిచేసుకునే ఉద్దేశమే లేదు." నిట్టూరుస్తూ అంది సమీర.
"అదేం తనకి మారీడ్ లైఫ్ మీద ఇంటరెస్ట్ లేదా?" నొసలు చిట్లించాడు అరవింద్
"అంతకన్నా ముఖ్యంగా తన సిద్ధాంతాల్ని అర్ధం చేసుకునే వ్యక్తి దొరకడని తన అభిప్రాయం. తన సిద్ధాంతాల్ని అర్ధం చేసుకోలేని వ్యక్తుల్ని పెళ్లి చేసుకుని వాళ్ళని ఇబ్బందిపెట్టి, తను ఇబ్బందిపడ్డం తనకి ఇష్టం లేదు."
"ఇంతకీ ఏమిటో అంత ఇబ్బందిపెట్టే ఆ సిద్ధాంతాలు?" కొశ్చిన్ మార్క్ మొహం పెట్టేడు అరవింద్.
"ఆమెకి చెల్లెల్నే అయినా ఆ సిద్ధాంతాల్ని నేనే అంగీకరించలేకపోయాను. నన్నెప్పుడూ వాటిని ఫాలో అవ్వమని అడగొద్దని రిక్వెస్ట్ చేసాను. వాటిని వింటే నువ్వెలా ఫీల్ అవతావో అని భయం గా వుంది!" సమీర భయాన్ని మాక్ చేస్తూ అంది.
"మామూలుగా అయితే నాకు ఇంటరెస్ట్ కలిగి ఉండేది కాదేమో, కానీ నువ్విలా అంటూవుంటే నాకు ఆసక్తి కలుగుతూ వుంది. ప్లీజ్ చెప్పు ఆ సిద్ధాంతాలేమిటో."
"ముందుగా కొన్ని విషయాల్లో తన బిహేవియర్ ఎలా ఉందొ కూడా నీకు చెప్పాలి." అని తను తనని ఒక అరవై ఏళ్ళ ముసలాడికి ఎలా ఇచ్చుకుందో, అలాగే గ్యాంగ్ రేపిస్ట్ లని ఎలా క్షమించి వదిలేసిందో అంతా వివరంగా చెప్పింది. "తన దృష్టిలో సెక్స్ ఒక నేసెసిటీ. ఇంకా కొన్ని సమయాల్లో అది ఒక కంపల్షన్. అది కేవలం భార్యాభర్తల మధ్యనే ఉండాలని రూలేమీ లేదు. నా అక్క విషయం లో జరిగిన రేప్ లాంటిదానిని క్షమించొచ్చు. ఎందుకంటే అదక్కడ ఒక తప్పించలేనిది. ఒక మగాడు అలంటి సందర్భాల్లో ఆలా ప్రవర్తించే అవకాశాలు వున్నాయి."
"మీ అక్క చాలా గొప్ప వ్యక్తిలానే వుంది. కానీ ఆమెని అర్ధం చేసుకోగలిగే అంత మెచ్యూరిటీ నాకు వుందనిపించడం లేదు."
"నేనూ అలాగే అనుకుంటూవుంటాను." అరవింద్ ని కౌగలించుకుని నిద్రలోకి జారుకుంటూ అంది సమీర.
తన అందమైన భార్యని అలాగే చూస్తూ వున్న అరవింద్ కి ఎప్పుడు తను నిద్రలోకి జారిపోయాడో గుర్తు లేదు.
&&&
"సడన్ గా ఇలా వచ్చి నేను నిన్ను ఏమీ ఇబ్బంది కి గురిచెయ్యలేదు కదా?" సమీర మొహం లోకి చూస్తూ అడిగింది తనూజ.
"ఏం మాటలక్కా అవి. నా కొత్త కాపురాన్ని చూడ్డానికి రమ్మనమని ఎన్నో రోజులుగా అడుగుతూ ఉంటే ఇప్పుడు వచ్చావు. మళ్ళీ ఇలా అడుగుతావా? ఇంతకు ముందెప్పుడైనా నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అడిగావా?" కోప్పడుతూ అంది సమీర.
తనూజ కి కేటాయించిన గదిలో ఇద్దరూ సెటిల్ అయి అరగంట అవుతూంది. అక్కడ వున్న బెడ్ మీద కూచుని మాట్లాడుకుంటూ వున్నారు.
"ఇంతకుముందంటే నీ ఇంట్లో నువ్వొక్కదానివి వుండేదానివి. కానీ ఇక్కడ నీ భర్త, అత్తగారు, ఆడపడుచు.........."
"వాళ్లంతా చాలా మంచివాళ్ళు. చూసావుగా నిన్నెంత వార్మ్ గా రిసీవ్ చేసుకున్నారో. నువ్విక్కడవుంటే వాళ్ళు సంతోషిస్తారే తప్ప మరొకలా అనుకోరు. త్వరలోనే కోర్ట్ కి సమ్మర్ హాలిడేస్ కూడా కాబట్టి, నువ్విప్పట్లో వెళ్ళడానికి ఆలోచించకు." సమీర అంది.
"ఓహ్ అలాగే. నేనూ ఇక్కడ కుదిరినంత కాలం ఉండాలనే వచ్చాను." నవ్వి అంది తనూజ. తనూజ ఎదో అనబోతూ ఉంటే టిబ్బూ అక్కడికి ట్రే లో రెండు కాఫీ కప్పులతో వచ్చాడు.
"ఇతను మా నమ్మినబంటు టిబ్బూ. చాలా కాలంగా మా అత్తగారింట్లో పనిచేస్తున్నాడు." ఆ ట్రే లోనుండి ఒక కాఫీ కప్పు తీసుకుని సిప్ చేస్తూ అంది సమీర.
తనూ ఆ ట్రే లో మిగిలిన కాఫీ కప్పు తీసుకుంటూ టిబ్బూ మొహంలోకి చూస్తూ చిరునవ్వు నవ్వింది తనూజ.
"ఈమె మా అక్క. ఇక్కడ కొన్ని రోజులు ఉంటుంది." కాఫీ ని సిప్ చేస్తూ టిబ్బూ మొహంలోకి చూస్తూ అంది సమీర.
"చాలా సంతోషం. ఆవిడకి ఏ ఇబ్బందీ లేకుండా చూసుకునే పూచీ నాది." సమీర మొహంలోకి చూసి ఆలా అన్నాక తనూజ మొహంలోకి చూస్తూ అన్నాడు టిబ్బూ. "మీకు ఇక్కడ ఏం కావాల్సివచ్చినా నన్ను అడగండి. నేను ఏర్పాటు చేస్తాను."
"తప్పకుండా అలాగే." అదే చిరునవ్వు తో అంది తనూజ.
ఆ తరువాత ఆ ట్రే తీసుకుని అక్కడనుండి వెళ్ళిపోయాడు టిబ్బూ.
"ఇప్పుడు చెప్పు. ఈ అరవింద్ తో నీ ఫ్యామిలీ లైఫ్ ఎలా వుంది? ఫోన్ లో ఆ విషయం గురించి డిటైల్డ్ గా మాట్లాడుకోవడం ఎప్పుడూ అవలేదు." కాఫీ ని సిప్ చేస్తూ అడిగింది తనూజ.
"జస్ట్ పెర్ఫెక్ట్. నేను నీకు ఫోన్ లో చెప్పినట్టుగానే వుంది." సమీర అంది. "అతని తో నా ఫ్యామిలీ లైఫ్ నేను ఊహించినదానికన్నా కూడా బాగుంది."
"నేను ఇదే కోరుకున్నాను. చాలా సంతోషం." తనూజ అంది షిప్స్ మధ్యలో. "గతం అంతా మర్చిపోయిన ఒక వ్యక్తిని పెళ్లిచేసుకుంటున్నావ్. అతని తో నీ జీవితం ఎలా ఉంటుందో అని భయపడ్డాను. కానీ నువ్విలా చెప్తున్నందుకు నాకు చాలా ఆనందంగా వుంది."
ఆ మాటలకి నవ్వింది సమీర. రేవతి తో అరవింద్ లవ్ అఫైర్ గుర్తుకు వచ్చింది. కానీ అది పెద్ద సమస్య కాలేదు. అది తన అక్కకి చెప్పడం అనవసరం అనిపించింది.
"అతనికి గతం అంతా గుర్తుకు రావడానికి నువ్వేమన్నా చేస్తున్నావా? అతను తన సెన్సెస్ లోకి వచ్చాడు కాబట్టి హిప్నోసిస్ లోకి పంపి అతనికి గతం అంతా గుర్తుకు వచ్చేలా చెయ్యడం పెద్ద కష్టం అవదు కదా."
సుస్మిత కి, శకుంతల కి ఏం చెప్పిందో తన అక్కకి కూడా అదే వివరించి చెప్పింది సమీర. "అందువల్ల హిప్నోసిస్ ద్వారా అతనికి అంతా గుర్తుకు తెచ్చే కన్నా, నేచురల్ గా తనకి అంతా గుర్తుకువస్తుందేమో చూడ్డం మంచిది అనిపిస్తోంది. అందుకని ఇంకొంతకాలం వేచిచూద్దామనుకుంటున్నాను."
"యు ఆర్ హిజ్ సైకియాట్రిస్ట్ అండ్ వైఫ్ టూ. యు థింక్ బెటర్ ఫర్ హిమ్ దెన్ ఎనీ వన్ ఎల్స్." అని నవ్వింది తనూజ.
"ఇంతకీ నీ దగ్గర విశేషాలు ఎమన్నా ఉన్నాయా? అదృష్టం కొద్దీ నీ సిద్ధాంతాల్ని అర్ధం చేసుకొనే వ్యక్తి ఎవరన్నా తారసపడ్డారా?" నొసలు చిట్లించి తన అక్క మొహంలోకి చూస్తూ అడిగింది సమీర.
అది వినగానే తనూజ మోహంలో ఏదో డిఫెరెంట్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఆమె ఎదో చెప్దామనుకుంటూండగా పైనుండి ఏవో అరుపులు , గోల వినిపించాయి. కాఫీ కప్పులు అలాగే కిందపెట్టి గాభరాగా బయటకి వచ్చారు ఇద్దరూ.
&&&
"నా కొడుక్కి అలాంటి ద్రోహం చేసినందుకు వాడికి తగిన శాస్తే జరిగింది. వాడి గురించి బాధపడాల్సిన అవసరం లేదు." శకుంతల అంది.
"వాడి గురించి నేను బాధ పడ్డం లేదు. అలాంటి పని చేసినందుకు వాడిని నేనే చంపేయాలి నిజానికి. కానీ నా అక్క పరిస్థితి ఏమిటి? తనకి ఒక్కగానొక్క కొడుకు వాడు." టిబ్బూ అన్నాడు.
ఒక్క అరవింద్ తప్ప హాల్లో అందరూ వున్నారు. "ఏం జరిగింది ఆంటీ?" శకుంతల దగ్గరగా వెళ్లి, సమీర అడిగింది. ఆమె వెనకాలగానే తనూజ కూడా వెళ్ళింది.
"చింటూ ని ఎవరో చంపేశారు. కత్తితో బాగా పొడిచాక ఆ శవాన్ని నూతిలో పారేశారు. బాగా వాసన వస్తూవుంటే అనుమానం వచ్చి, నూతిలోకి దిగి శవాన్ని బయటకి తీశారు. వాడి జేబులో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతె గుర్తుపట్టలేనంతా పాడయిపోయింది ఆ సెవం." శకుంతల బదులుగా సుస్మిత చెప్పింది.
షాక్ తో నిండిపోయింది సమీర మొహం. "ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? అయినా మనకీ విషయం ఎలా తెలిసింది?"
"వాడి ఊళ్ళోనే. ఎంతకాలం అయివుంటుందో తెలీదు. చంపి వూరికి చివర్లోవున్న నూతిలో పడేశారు. న్యూస్ పేపర్ లో వచ్చింది. మనం చూడలేదు కానీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం కదా, వాళ్ళు చూసి వచ్చి చెప్పారు." ఇదీ మళ్ళీ సుస్మితే చెప్పింది.
"చింటూ ఎవరు?" తనూజ అడిగింది.
"ఈ ఇంట్లో పనిచేసే ఒక సర్వెంట్. అరవింద్ కి చాలా క్లోజ్ గా, నమ్మిన బంటులా ఉండేవాడు. కానీ ఎందుకో తెలీదు, వాడే అరవింద్ ని ఆ రోజు ఆ బంగ్లా కి వెళ్లేలా చేసాడు." అలా అన్నాక సమీర శకుంతల మొహం లోకి చూసింది. "సారీ ఆంటీ, నేను నా అక్కకి కూడా మొత్తం విషయం అంతా చెప్పను."
"పర్లేదమ్మా, మీ అక్క మనకేమన్నా పరాయి మనిషా?" ఒక చిరునవ్వుని పెదువులమీదకి తెచ్చుకుని అంది శకుంతల.
"ఎంత చెడ్డా వాడు నా అక్క కొడుకు. నేను ఒకసారి ఆ వూరికి పోయివస్తాను." కళ్ళవెంట నీళ్లు కారుతూ ఉంటే అన్నాడు టిబ్బూ.
"అలాగే వెళ్ళిచావు. ఎవడొద్దన్నాడు ఇప్పుడు? కానీ త్వరగా మళ్ళీ తగలడు. ఈ లోపున ఇక్కడ మా చావు మేం చస్తాం." చిరాగ్గా అంది శకుంతల.
"సరే మేడం. అలాగే అయితే." బాధగా తలూపి అక్కడనుండి వెళ్ళిపోయాడు టిబ్బూ.
"మామ్, తను తన క్లోజ్ రెలెటివ్ చనిపోయి బాధలో వున్నప్పుడు కూడా నువ్వలాగే మాట్లాడాలా?" కోపంగా అంది సుస్మిత.
"సరేలే. వీడు వాడిని ఇక్కడ తెచ్చి పెట్టివుండకపోతే అసలు సమస్యే ఉండేది కాదు." అదే చిరాకుతో అంది శకుంతల.
"ఇందులో టిబ్బూ తప్పేముంది? వాడిలా తయారవుతాడని, అలా చేస్తాడని టిబ్బూ కి ఎలా తెలుస్తుంది?" కోపం అలాగే వుంది సుస్మిత లో.
"నువ్వేం నాకు నీతి పాఠాలు చెప్పక్కర్లెద్దు. వీడిని ఇలాగె అదుపులో ఉంచాలి లేకపోతె నెత్తిమీదకి ఎక్కి కూచుంటాడు. అన్నట్టు ఒక్క మాట. " ఎదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నట్టుగా కాసేపు ఆగి అంది. "నీ అన్నయ్యకి ఈ విషయాలు ఏమీ తెలియనివ్వకు. తను అనవసరం గా డిస్టర్బ్ అవుతాడు. నీ వదిన కూడా బహుశా నీకిదే సలహా ఇస్తుందనుకుంటాను." అలా అంటూండగా సమీర మొహంలోకి చూసింది శకుంతల.
"అఫ్ కోర్స్ . ఈ విషయాలన్నీ తెలిస్తే అరవింద్ అనవసరంగా డిస్టర్బ్ కావడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు." సమీర అంది
"నువ్విదే అంటావని నేనూహించాలె వదినా." ఆలా అన్నాక అక్కడనుండి వెళ్ళిపోయింది సుస్మిత.
"ఐ యాం సారీ." తనూజ మొహంలోకి చూస్తూ అంది శకుంతల. "ఏదో నాలుగు రోజులు మీ సిస్టర్ తో గడుపుదామని వచ్చిన మీకు ఇలాంటి విషయాలతో డిస్టర్బ్ చెయ్యాల్సి వస్తూంది."
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)