వెన్నెల పూలు
ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్
కొట్ర శివ రామ కృష్ణ
"ఎంతమాత్రం కూడా సందేహం లేకుండా, పూర్తిగా నమ్మకం కలిగింది." తనూ బెడ్ దిగి డ్రెస్ చేసుకుంటూ అన్నాడు అభినవ్. "అసలు అలా ఫ్యూలిష్ గా ఎలా ఆలోచించానో బోధపడ్డం లేదు."
"నీ నుండి విడిపోవడానికి నిర్ణయించుకుని రూప నీకు ఆ అవకాశం ఇవ్వలేదు." డ్రెస్ చేసుకోవడం పూర్తిచేసుకుని బెడ్ ఎడ్జ్ మీద కూచుని అంది తనూజ. "లేకపోతె ఇంతే సక్సెస్ ఫుల్ గా తనకీ నువ్విది చేసివుండేవాడివి."
"నువ్వు చెప్పింది నిజమే." తనూడ్రెస్ చేసుకోవడం పూర్తిచేసుకుని తనూజ కి బెడ్ మీద కుడిపక్కన కూచుంటూ అన్నాడు అభినవ్. "నేనంటే అంతగా ఇష్టపడని తను నా నుండి అలా విడిపోవడం మంచిదే. కానీ నాకు అర్ధం కానీ విషయం నేనంటే ఇష్టం లేనప్పుడు, ఆ విషయం తన పేరెంట్స్ కి ఎందుకు గట్టిగా చెప్పలేకపోయింది?"
"ఆ రోజు నేను నీతో అన్నదే కారణం అయివుంటుంది. ఆ విషయాన్నీ పూర్తిగా మర్చిపో రూపతో పాటుగా. నువ్వు మగాడివికావన్న సందేహం నీకిప్పుడు లేదు కాబట్టి ఎవరన్నా అమ్మాయిని పెళ్ళిచేసుకుని హాయిగా వుండు."
"ఏమిటి నువ్వంటున్నది?" తనూజ మొహంలోకి కోపంగా చూస్తూ అన్నాడు అభినవ్. "నీతో ఇదంతా ఇలా చేసాక నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా?"
నవ్వింది తనూజ. "నేను మగాడిని కానన్న ఆలోచనతో నువ్వు పూర్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయావు. అసలు పెళ్లే చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చేసావు. ఆ డిప్రెషన్ ఎక్కువై సూసైడ్ చేసుకుంటావేమో అన్న భయం కూడా నాక్కలిగింది. కేవలం నీ అభిప్రాయం తప్పన్న ఆలోచన నీకు కలిగించడానికి మాత్రమే నేను ఇది చేసాను. తప్ప నిన్ను పెళ్లిచేసుకోవాలనో లేదా నీ మీద లవ్ లాంటిది వుండడంవల్లో నేనిలా చెయ్యలేదు."
"అయితే ఇన్నిరోజులు మనం కలిసితిరిగినది?" కళ్ళు చిట్లించాడు అభినవ్
"నీలో నాకు సూసైడల్ టెండెన్సీ కనిపించింది. దాన్నుండి నిన్ను బయటపడేయటానికి నీకు ఒక మంచి ఫ్రెండ్ అవసరం అనిపించి, నీకు ఒక ఫ్రెండ్ లా మారాను. ఆ సూసైడల్ టెండెన్సీ నుండి బయటపడేసాను. నేను మగాడిని కాను, సంసార జీవితానికి పనికిరాని అనుకుంటూంటే, నిన్ను ఆ అభిప్రాయం నుండి బయటపడేయాలనిపించింది. సో ఇలా చేసాను." తనూజ ఎక్స్ప్లెయిన్ చేసింది. "మనం ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ లాగే ఉండొచ్చు. అందులో ఇబ్బందేమీ లేదు."
"నేను మాత్రం మన పరిచయం లో ఒక ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువగానే చూసాను. మనం కలిసి ఎంజాయ్ చేసిన దీంట్లో నేను కేవలం ఒక సెక్స్ ని మాత్రమే చూడ్డం లేదు. దీనివల్ల నీతో నాకున్న ఎమోషనల్ బాండ్, ఇంకా సెంటిమెంటల్ బాండ్ బాగా బలపడింది." అభినవ్ అన్నాడు.
తనూజ నవ్వింది. "నీకు అలాగేమో. నాకు మాత్రం సెక్స్ కేవలం సెక్స్. అది కేవలం రెండు శరీరాలకి సంభందించినది. నేనెలాంటి సెంటిమెంట్, ఎమోషన్ లేకుండానే సెక్స్ చేయగలను. ఫర్ యువర్ ఇంఫార్మేషన్ , నేనిలా సెక్స్ లో పాల్గొన్నది కేవలం ఇప్పుడు నీతో మాత్రమే కాదు."
తనూ నవ్వి అన్నాడు అభినవ్. "కానీ నాకు నీ ప్రతి యాక్ట్ లోనూ నన్ను నా డిప్రెషన్ లోనుండి బయటకి తీసుకురావాలన్న ఆదుర్దాయే కనిపించింది. నువ్వు నాతొ సెక్స్ చేస్తూన్నప్పుడు, నీలో నా మీద నాకు నమ్మకం కలిగించాలన్న సంకల్పం కనిపించింది తప్ప, ఆ సెక్స్ ఎంజాయ్ చెయ్యాలన్న ఆలోచన కల్పించలేదు."
"నిజమే అభినవ్. నీలాంటి యాంగ్ హ్యాండ్సమ్ గై, ఏదో అపోహతో, నేను సంసారానికే పనికిరాను, పెళ్లే చేసుకోను అన్న నిర్ణయానికి వచ్చేస్తే అది నేను తట్టుకోలేకపోయాను." తనూజ అంది. "అందుకని ఇలాంటి స్టెప్ తీసుకున్నాను."
"నీ ప్రయత్నం వృధా పోలేదు. నాలో ఆ అపోహ పోయింది. ఇప్పుడు నా మగతనం మీద పూర్తి నమ్మకం తో వున్నాను. అలాగే పెళ్లిచేసుకోవాలన్న నిర్ణయానికి కూడా వచ్చాను." అభినవ్ అన్నాడు.
"నిజంగా!" ఆనందంగా అభినవ్ మొహం లోకి చూస్తూ అంది తనూజ. "ఆలస్యం లేకుండా ఎవరన్నా ఒక మంచి అమ్మాయిని పెళ్లిచేసుకో."
"అలాగే పెళ్లిచేసుకుంటాను. కానీ ఎవరో ఒక మంచి అమ్మాయిని కాదు. ఇదిగో ఈ మంచి అమ్మాయిని." తనూజ ని కౌగలించుకుని ఆమె కుడిబుగ్గ మీద ముద్దు పెట్టుకోబోయాడు.
"దటీజ్ ఇంపాజిబుల్!" అతని చేతుల్ని తొలగించుకుంటూ అరిచినట్టుగా అని లేచినిలబడింది తనూజ. "నిన్ను నేను పెళ్లిచేసుకోవడం కుదరదు."
"ఎందుకని కుదరదు?" తనూ లేచి తనూజ మొహం లోకి చూస్తూ అడిగాడు అభినవ్ కోపంగా. "సెక్స్ కి పనికి వచ్చిన నేను పెళ్ళికి ఎందుకు పనికిరాను?"
"నీ వయసు ఇరవై మూడు. నా వయసు ముప్ఫయి రెండు. ఇంత ఏజ్ గాప్ తో నిన్నెలా పెళ్లిచేసుకోమంటావ్?" తనూజ కూడా కోపంగా అడిగింది.
"ఇంతకన్నా ఎక్కువ ఏజ్ గాప్ తోనే ఆనందంగా జీవిస్తూన్న దంపతులు వున్నారు." అభినవ్ అన్నాడు కోపాన్ని తగ్గించుకుని.
"అదికూడా కారణం కాదు." మామూలుగా అయి మళ్ళీ బెడ్ ఎడ్జ్ మీద కూచుంటూ అంది తనూజ. "నా ఐడియాలజీ వేరు. అదెవరూ అంగీకరించలేరు. నా ఐడియాలజీ తో అంగీకరించనివాళ్ళనెవరినీ నేను జీవిత భాగస్వామి గా అంగీకరించలేను."
"ఎవరూ అంగీకరించారని ఎలా అంటావ్ అది అందరికీ చెప్పకుండా? ముందు నీ ఐడియాలజీ ఏమిటో నాకు చెప్పు, నేను దానికి అంగీకరించక పోతే సమస్యే ఉండదు." అభినవ్ కూడా మళ్ళీ బెడ్ మీద అదే ప్లేస్ లో కూచుంటూ అన్నాడు.
గట్టిగా నిట్టూర్చి అంది తనూజ. "నా దృష్టిలో సెక్స్ కేవలం ఒక నేసెసిటీ. ఇంకా కొన్ని సమయాల్లో అది ఒక కంపల్షన్. దానికోసం కేవలం భార్యాభర్తలు మాత్రమే సెక్స్ లో పాల్గొనాలన్న సిద్ధాంతం తో నేను అంగీకరించను. అలా అని నేనేం ఫ్రీ సెక్స్ ని ప్రోమోట్ చెయ్యడం లేదు. వావి వరస చూడకుండా సెక్స్ లో పాల్గొనొచ్చు అనికూడా నేను అనను. కానీ అందరూ ఆలోచించిన దానికి భిన్నంగా మాత్రం సెక్స్ గురించి ఆలోచిస్తాను. నా ఈ డిఫరెంట్ ఆలోచనా ధోరణితో ఏం చేసానో చెప్తాను విను." అలా అన్నాక తను ముసలాడైన పరంధామం తో తన శరీరం ఎలా పంచుకున్నది, ఇంకా తనని గ్యాంగ్ రేప్ చేసిన ముగ్గురినీ తను ఎలా క్షమించి విడిచిపెట్టింది చెప్పింది. "ఇలా ఆలోచిస్తాను కాబట్టే నీతో వేరే ఏ ఫీలింగ్ లేకుండా సెక్స్ లో పాల్గొన్నాను. నిజానికి నేనూ అది ఎంజాయ్ చేసాను. నేనేదో నీకు పెద్ద ఉపకారం చేశానన్న ఆలోచన నీకుంటే, అది విడిచిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లిచేసుకో."
"నువ్వు చెప్పింది పూర్తిగా విన్నాక నీ మీద గౌరవం నాకు ఇంకా పెరిగిందే తప్ప తగ్గలేదు." ఆమె మొహం లోకే చూస్తూ అన్నాడు అభినవ్. "ఇప్పటివరకూ సెక్స్ మీద నాకు ప్రత్యేకమైన థియరం అంటూ ఏమీ లేదు. కానీ నీ థియరం లో నాకు తప్పేమీ లేదనే అనిపిస్తూంది. ఆ ముసలాడి కి నిన్ను నువ్వు అలా ఇచ్చుకోవడం లోనూ , ఆ గ్యాంగ్ రేపిస్ట్ లని అలా క్షమించడం లోనూ మామూలు వాళ్ళు అర్ధం చేసుకోలేని రీజన్ వుంది."
పెద్దగా నవ్వి అంది తనూజ "నా చెల్లెలే నా సిద్ధాంతాలు విని ఠారెత్తి పోయింది. వాటినెప్పుడూ పాటించమని చెప్పి అడగొద్దని బతిమాలుకుంది. నీకు అవి నచ్చడం ఆశ్చర్యకరం!" అంతలోనే సీరియస్ గా మారిపోయింది ఆమె మొహం. "బట్ నిన్ను నేను పెళ్లిచేసుకోవడం అవని పని."
"ఎందుకని? నీ ఐడియాలజీ తో నాకేం ప్రాబ్లెమ్ లేదని చెప్పాను కదా. అంతేకాదు వాటిని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను కూడా." అభినవ్ అన్నాడు.
"అయినా కూడా............." తనూజ అంది. "..........మనిద్దరిమధ్య ఇంత ఏజ్ గ్యాప్ తో మన పెళ్ళికి నేను అంగీకరించలేను.”
"నేను ఆల్రెడీ చెప్పాను కదా........." అభినవ్ ఏదో అనబోయాడు.
" కుదరదు అభీ" బెడ్ మీద నుండి లేచినిలబడింది తనూజ. "నిన్ను పెళ్లిచేసుకోవడం నా వల్ల అయ్యేపని కాదు. ఆ విషయం నువ్వు మర్చిపోవడం మంచిది."
"అలా మర్చిపోవడం నా వల్ల అయ్యేపని కూడా కాదు." అభినవ్ కూడా లేచినిలబడ్డాడు. "నీకు నన్ను పెళ్లిచేసుకునే ఉద్దేశమే లేకపోతె అంతగా నా జీవితం లో కి ఎవరు రమ్మన్నారు? డిప్రెషన్ తో కృంగిపోతూన్న నాలో జీవితం మీద ఆసక్తి మళ్ళీ కలిగించమని నీకు ఎవరు చెప్పారు? నా చావు ఎదో నేను చచ్చే వాడిని కదా."
"అదే నీలో నేను సూసైడల్ టెండెన్సీ కనిపెట్టాను. అలాగే వదిలేస్తే సూసైడ్ చేసుకుని చనిపోతావనిపించింది. అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేసాను. నేను మగాడిని కాదని నువ్వు ఇంఫీరియర్ గా ఫీలవుతూంటే, నీలో ఆ ఫీలింగ్ పోగొట్టడం అవసరమనిపించింది. అందుకనే నీతో సెక్స్ లో పాల్గొన్నాను. నాకు సెక్స్ పెద్ద విషయం కాదు. అందరిలా ఎదో శీలం అంటూ నేను ఆలోచించను. నేను చెప్పాక కూడా నువ్వు అర్ధం చేసుకోపోతే ఎలా?" కోపంగా అంది.
"నీ వరకూ అది అంతే కావచ్చు. కేవలం నాకు ఉపకారం చెయ్యడం కోసం మాత్రమే నువ్వలా చేసివుండొచ్చు. కానీ దానివల్ల నేను నీ మీద మమకారం పెంచుకున్నాను. దాన్నే ప్రేమ అంటారేమో నాకు తెలీదు. నిన్ను మర్చిపోయి మరొకళ్ళని పెళ్లిచేసుకోవడం నా వల్ల అయ్యేపని కాదు."
"నాలోనూ అటువంటి ఫీలింగ్ రావాలి కదా? నీ మీద నాకు ఒక ఫ్రెండ్ గా తప్ప వేరే ఫీలింగ్ లేదంటే అర్ధం చేసుకోవేం?"
"నేనది అర్ధం చేసుకోలేను. వేరే ఎవరూ నీ మనసులో లేనప్పుడు నన్ను పెళ్లిచేసుకోవడానికి అభ్యంతరం ఏమిటి? అంత పెళ్లి వద్దని నువ్వెందుకు తీర్మానించుకుని కూచోవాలి?" కళ్ళు చిట్లించాడు అభినవ్.
"ఓహ్ గాడ్! నీకెలా అర్ధం అయ్యేలా చెప్పాలి?" ఒక హెల్ప్లెస్స్ ఎక్స్ప్రెషన్ తో తల విదిలించింది. తరువాత అభినవ్ మొహం లోకి చూస్తూ అంది. "ప్లీజ్. అర్ధం చేసుకోవడానికి ట్రై చెయ్యి. నీకు నాకు చాలా ఇయర్స్ ఏజ్ గాప్ వుంది. నీకన్నా నేను చాలా ముందు ముసలిదాన్నవుతాను. నువ్వు హ్యాండ్సమ్, ఎడ్యుకేటెడ్ అండ్ యంగ్. ఒక మంచి అమ్మాయి నీ జీవితం లోకి అడుగుపెట్టే అవకాశం వుంది. నన్నే పెళ్లిచేసుకుంటానని పట్టుపట్టకు."
"నువ్వే అర్ధం చేసుకోవడానికి ట్రై చెయ్యి." అభినవ్ సడన్ గా సీరియస్నెస్ తో అన్నాడు. "నువ్వు నా జీవితాన్ని కాపాడావన్న మాట నిజం. నువ్వు నాతొ ఫ్రెండ్షిప్ చేసి ఉండకపోతే నింజంగానే సూసైడ్ చేసుకుని ఉండేవాణ్ణి. కానీ ........" నొక్కిచెప్పడానికి అన్నట్టుగా ఆగాడు. "........నువ్వు నన్ను పెళ్లిచేసుకోకపోతే మరోసారి ఆ సూసైడల్ టెండెన్సీ నాకు రాదని మాత్రం అనుకోకు." అలా అన్నాక అక్కడనుండి వేగం గా వెళ్ళిపోయాడు అభినవ్
“ఓహ్, గాడ్! ఇప్పుడేం చెయ్యాలి?” అనుకుంటూ బెడ్ ఎడ్జ్ మీద కూలబడిపోయింది తనూజ తల రెండు చేతులతో పట్టుకుని.
తక్కిన రెండురోజులు కూడా అదే తంతు కంటిన్యూ అయింది. అభినవ్ తనని పెళ్లిచేసుకుంటానని పట్టుపట్టడం, తనది వీలు కాదని నచ్చచెప్పడానికి ప్రయత్నించడం. ఇద్దరూ కూడా తమ పట్టుని వీడలేదు. ఇద్దరూ మళ్ళీ సెక్స్ లో మాత్రం పాల్గోలేదు. ఇంక అక్కడే ఉంటే అభినవ్ ఊరుకోడని తనూజ కి అర్ధం అయింది. కొన్నిరోజుల పాటు తననుండి దూరం గా వెళ్ళిపోవాలి. చాలా రోజులపాటు తనని రమ్మని సమీర గోలపెడుతూ వుంది. త్వరలోనే సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అవ్వబోతూవున్నాయి. తను అక్కడికి వెళితే సరి. తను సమీర గురించి చెప్పింది తప్ప, తన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అభినవ్ కి ఇవ్వలేదు. కాబట్టి పర్వాలేదు. అదే రోజు రాత్రి కావాల్సిన ఏర్పాట్లు చేసేసి, సమీర దగ్గరికి బయలుదేరింది తనూజ. బయలుదేరే ముందే అభినవ్ నంబర్ ని తన ఫోన్ లో బ్లాక్ చేసేసింది
&&&
"నువ్వు వస్తావని, నా గురించి ఎదురు చూస్తూ ఉంటావని నాకు తెలుసు." రేవతి మొహం లోకి చూసి నవ్వుతూ అన్నాడు చీఫ్.
"త్వరగా నీ పని కానిస్తే నేను వెళతాను." చీఫ్ వైపు కంపరంగా చూస్తూ అంది రేవతి. ఎందుకో వీడితో సెక్స్ అంటే డోకు వస్తూంది.
కోపం గా మారిపోయింది చీఫ్ మొహం. "ఎదో తప్పదన్నట్టుగా నాతొ అది కానిచ్చేసి పోదామనుకుంటే వూరుకుంటానునుకుంటున్నావా? నీ వల్ల నేను పూర్తిగా సంతృప్తి పడకపోతే, అసలు నువ్వే రాకపోతే చేసేదానికన్నా ఎక్కువే చేస్తాను. నువ్వు నీ ప్రియుళ్ళతో ఎంత ఆనందంగా చేస్తావో, నాతొ నూ అంత ఆనందంగానూ చెయ్యాలి."
ఇమ్మీడియేట్ గా భయం కనిపించింది రేవతి మొహం లో. నిజంగానే వాడలాంటివాడే. తన తండ్రికి, చక్రవర్తి కి తెలిసినంతగా తెలియకపోయినా వీడి గురించి తనకీ బాగానే తెలుసు.
తమలా ఫైనాన్సియల్ ప్రొబ్లెమ్స్ తో బాధపడుతూన్నవాళ్ళని ఎర వేసి పట్టుకుని, వాళ్ళకి సహాయం చేసి తన గుప్పెట్లో పెట్టుకుని తరువాత వాళ్ళని రకరకాలుగా వాడుకుంటూవుంటాడు ఈ చీఫ్. వాళ్ళేమన్నా తనకి ఎదురుతిరిగినా, లేదా నమ్మకద్రోహం చెయ్యాలని చూసినా క్రూరంగా చంపేస్తాడు. డబ్బంతా పోగొట్టుకుని అప్పుల్లో పడ్డ తాము ఈ చీఫ్ సహాయాన్ని కాదనలేకపోయారు. అందుకు తమని కావలసినట్టుగా వాడుకుంటూ ఉండడమే కాకుండా ఇప్పుడు ఇలా కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.
"సరే అయితే." గొంతు ని నార్మల్ గా వుంచుకోవడానికి ట్రై చేస్తూ వుంది.
"సరే అని ఇంకా అలా నిలబడతావేమిటి? నాకు సెక్స్ చేసేప్పుడు ఒంటిమీద నూలుపోగు ఉండడం కూడా నచ్చదు." చిన్న చిరునవ్వు వచ్చి చేరింది వాడి పెదవుల మీదకి.
కందగడ్డలా ఎర్రబడిపోయింది రేవతి మొహం. వాడంటే ఎంత భయం వున్నా, వాడి ముందు పూర్తి నగ్నంగా మారడానికి మాత్రం ఇష్టపడలేకపోతూ వుంది.
"ముందు నన్ను చూడు. నీకు కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుందేమో. కళ్ళు మూసుకోవడానికి మాత్రం ట్రై చెయ్యకు. బాగుండదు." తన వంటిమీద ఒకటి, ఒకటి డ్రెస్సెస్ ని తీసేస్తూ అన్నాడు వాడు.
కళ్ళు మూసుకోవాలన్న ఆలోచనని బలవంతం గా అణచుకుంది రేవతి. సెక్స్ తనకీ ఇష్టమే. ఒకే మగాడికి కట్టుబడి ఉండాలన్న సిద్ధాంతం కూడా తనకేమీ లేదు. అలాగే కొంచెం కింకీ కూడా. తను ఇంకొకళ్ళతో చేసే సెక్స్ ని చూడ్డానికి ఇష్టపడుతుంది. అందుకనే తను చక్రవర్తితో చేసిన సెక్స్ తన ఫోన్ లో రికార్డ్ చేసి అది వాడికి ఫార్వార్డ్ చేసింది. అదే ఆఖరికి కొంపముంచి అరవింద్ కి తనని దూరం చేసింది. కానీ వీడిని చూస్తూ ఉంటేనే కంపరం వస్తూంది. ముఖ్యంగా వీడి ఆకారం కన్నా వీడి గురించి తను విన్నదే తనలో కంపరం పుట్టిస్తూ వుంది.
తన వంటిమీద వున్న కడ్రాయర్ కూడా తీసేసి ఆమె ముందు నిలువుగా నిలబడ్డాడు చీఫ్. అతనిలాగే నిలువుగా నిలబడివున్న అతని మగతనాన్ని చూసి చిన్నగా అరవబోయి తమాయించుకుంది.
"ఇప్పటికీ నువ్వు నీ వంటిమీద బట్టలు తీసేయలేదంటే, నాతొ నీకది ఇష్టం లేదా? నీకంతగా ఇష్టం లేకపోతె నువ్వెళ్ళిపోచ్చు. కాకపోతే మాత్రం తరువాత జరిగే పరిణామాలు కొంచెం గుర్తులోపెట్టుకో." మరొకసారి సీరియస్ ఎక్స్ప్రెషన్ తో కఠినంగా అన్నాడు చీఫ్.
"అదేం లేదు........." తడబడుతూ అంది రేవతి.
"మరయితే ఇంకా దేనికి ఆలోచిస్తున్నావు?" ఆమె దగ్గరికి వచ్చి, ఒకటి ఒకటి గా ఆమె బట్టలు తొలగించడానికి ప్రారంభిస్తూ అన్నాడు చీఫ్.
వంటిమీద తేళ్లు, జెర్రులు పాకురుతున్నట్టుగా అనిపిస్తూవున్నా అతని కి కో-ఆపేరెట్ చేసింది. తక్కువ సమయం లోనే పూర్తినగ్నం గా మారిపోయింది రేవతి
"బ్యూటిఫుల్! అంతమంది మగాళ్లతో పడుకుంటూవున్నానీ అందం ఎక్కడా చెక్కుచెదరలేదు." నవ్వుతూ అన్నాడు చీఫ్. "కానీ ఇప్పుడు నాతొ ఇది పూర్తి చేసాక మాత్రం మా అందరిలో నీకిది ఎవరు బాగా చేశారో చెప్పాలి." ఆమెని నెమ్మదిగా అక్కడవున్న బెడ్ మీదకి నడిపిస్తూ అన్నాడు చీఫ్.
సెక్స్ రేవతి కి కొత్త కాదు. తాను పెద్ద మనిషి కాకముందే సెక్స్ లో పాల్గొంది అరవింద్ తో, ఇంకా చక్రవర్తితో. అలాగే తను ఆ ఇద్దరితో మాత్రమే కాకుండా ఇంకొంత మందితో కూడా సెక్స్ లో పాల్గొంది. ఫ్రీ, హార్డ్ కోర్ సెక్స్ తనకి ఇష్టమే. కింక్స్ కూడా తను ఇష్టపడుతుంది.
కానీ ఇక్కడ చీఫ్ తనకి చేసినవి, తనతో చేయించినవి ఎవరూ తనతో చెయ్యలేదు, అలాగే తనతో చేయించనూ లేదు. ఎవరైనా తనతో సెక్స్ ఎంజాయ్ చేశారు, తను ఎంజాయ్ చేసేలా చేశారు తప్ప తనని హర్ట్ చెయ్యలేదు. కానీ ఇక్కడ చీఫ్ ప్రధాన ఉద్దేశమే తనని హర్ట్ చెయ్యడం లా వుంది. తనని వికక్షణా రహితంగా కావలసినచోటల్లా కొరుకుతూ, తను బాధతో అరిచి మూలుగుతూ ఉంటే పైశాచికానందం పొందాడు. ప్రతి నిమిషం ఒక యుగం లా గడిచింది. అలా ఎంతసేపు వాడు ఆ ఆనందం పొందాడో తనకి గుర్తు లేదు. తనకి మాత్రం ఆ మొత్తం లో బాధ తప్ప ఆనందం ఏమీ లేదు. వాడి గురించి తెలిసి, ఇంకా వాడు తనని అలా హెచ్చరించాడు కాబట్టి, వాడు చేస్తున్నదానికంతా కో-ఆపరేట్ చేస్తూనే వచ్చింది.
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)