Vennela Poolu book and story is written by sivaramakrishna kotra in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vennela Poolu is also popular in థ్రిల్లర్ in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
వెన్నెల పూలు - నవలలు
sivaramakrishna kotra
ద్వారా
తెలుగు థ్రిల్లర్
ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు వున్న అరవింద్, తమ పాత బంగ్లా లో స్ప్రుహ తప్పి కనిపించాడు అతని తల్లి ఇంకా మమూత్ ఇండస్ట్రీస్ అధినేత శకుంతలా దేవికి. అతనికి స్పృహ తెప్పించిన తరువాత బ్లాంక్ గా చూస్తూ ఉండిపోవడంతో, డాక్టర్ల సలహా మేరకు అతన్ని బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో జాయిన్ చెయ్యడం జరిగింది. అక్కడ అతని ఛార్జ్ తీసుకున్న సైకియాట్రిస్ట్ సమీర, అతనిని తన సెన్సెస్ లోకి తెప్పించగలిగింది కానీ , అతను తన గతం మొత్తం పూర్తిగా తన పేరుతో సహా మర్చిపోయాడు. ఆ బంగ్లాలో అరవింద్ ఆ రోజు ప్రత్యేకంగా ఎదో చూసే షాక్ తో ఆలా బ్లాంక్ గా అయ్యాడని, అదే విషయం మళ్ళీ గుర్తుకు వస్తే సిమిలర్ ఎఫెక్ట్ గానీ, లేదా వయొలెంట్ గా బిహేవ్ చేసే అవకాశం కానీ ఉందనీ,
వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ కథ సంక్షిప్తంగా: ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు వున్న అరవింద్, తమ పాత బంగ్లా లో స్ప్రుహ తప్పి కనిపించాడు అతని తల్లి ఇంకా మమూత్ ఇండస్ట్రీస్ అధినేత శకుంతలా దేవికి. అతనికి స్పృహ ...మరింత చదవండితరువాత బ్లాంక్ గా చూస్తూ ఉండిపోవడంతో, డాక్టర్ల సలహా మేరకు అతన్ని బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో జాయిన్ చెయ్యడం జరిగింది. అక్కడ అతని ఛార్జ్ తీసుకున్న సైకియాట్రిస్ట్ సమీర, అతనిని తన సెన్సెస్ లోకి తెప్పించగలిగింది కానీ , అతను తన గతం మొత్తం పూర్తిగా తన పేరుతో సహా మర్చిపోయాడు. ఆ బంగ్లాలో అరవింద్ ఆ రోజు ప్రత్యేకంగా ఎదో చూసే షాక్ తో ఆలా బ్లాంక్ గా అయ్యాడని, అదే విషయం మళ్ళీ గుర్తుకు వస్తే సిమిలర్ ఎఫెక్ట్
వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "మీరు మాత్రమే ఆ బంగ్లా లోకి వెళుతూ వుంటారా? ఇంకెవరూ యూజ్ చెయ్యరా?" సమీర అడిగింది. "ఎక్కువగా వెళ్ళేది నేనే. నా కొడుకు అరవింద్, కూతురు సుస్మిత అప్పుడప్పుడు మాత్రం వస్తారు. నాకున్న లాంటి ...మరింత చదవండివాళ్ళకి ఆ బంగ్లా తో లేదు. నాకున్న అటాచ్మెంట్ వల్ల, నా సర్వెంట్ డిబ్బూ ని తీసుకుని నేను మాత్రం కుదిరినప్పుడల్లా, ఇంకా ఆదివారాలు ఉదయం పూట ఆ బంగ్లా కి వెళతాను." అందావిడ. చిన్నగా నవ్వింది సమీర అది వినగానే. “మీకెందుకు అలాంటి ఆటాచ్మెంట్ ఆ బంగ్లాతో?” “అది నేను నా భర్త వర్ధన్ వర్మ ఎంతో ఆనందంగా, సంతోషంగా కాలం గడిపిన ప్రాంతం. నా జీవితం లోనే అంత సంతోషంగా ఆనందంగా అక్కడ నా భర్త తో గడిపినట్టుగా ఇంకెక్కడా గడపలేదు.
వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ దానితో తనూజ కి ఇంక కాదనడానికి అవకాశం కనిపించలేదు. పరంధామం, తనూజ కూడా ఏ పనీ చేయాల్సిన అవసరం లేకుండా సహాయం చెయ్యడం మొదలు పెట్టాడు. సమీర, తనూజ ఎమన్నా అన్నా అతను అనే ...మరింత చదవండిఒక్కటే. “మీ దగ్గర నేను వడ్డీ తో సహా ఇదంతా వసూలు చేస్తాను. ప్రస్తుతం కాదనవద్దు.” ఇదిలా ఉండగా ఒకరోజు మాణింగ్ పది అలా అవుతూ ఉంటే పరంధామం ఇంటికి వెళ్ళింది తనూజ. ఆ సమయానికి పరంధామం ఎదో పనిచేసుకుంటూ వున్నాడు. "ఇంకా ఎమన్నా సహాయం కావాలా?" తనూజ మొహంలోకి చూస్తూ అడిగాడు అయన. "ఏదయినా సహాయం అడిగే పరిస్థితి రానిస్తున్నారా? అడక్కుండానే చేస్తున్నారుగా." నవ్వింది తనూజ అక్కడున్న కుర్చీలో కూలబడుతూ. "మరయితే ఇప్పుడొచ్చిన కారణం తెలుసుకోవచ్చా?" ఇంకా ఆమె మొహంలోకే చూస్తూ అడిగాడు.
వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ “ఇంత అందాన్ని ఇలా ఎప్పుడూ చూడలేదు.” వాళ్ళల్లో మదన్ అన్నవాడు అలా అన్నాక కూర్చున్న కుర్చీలోనుండి లేచాడు. “ఇలా చూశాక ఇంకా వూరికినే వుండడం నా వల్ల కాదు.” తనూజ కి దగ్గరగా వస్తూ ...మరింత చదవండి“రాస్కెల్, నా మీద చెయ్యిపడిందో..........” వాడి వుద్దేశ్యం అర్ధంఅయి కుడిచేతి చూపుడు వేలిని చూపిస్తూ కోపంగా ఏదో అనడం పూర్తిచేసేలోపే, వాడు వచ్చి ఆమెని గట్టిగా కౌగలించుకున్నాడు. “మీ ఇద్దరికీ కూడా ఈ అందాన్ని అనుభవించాలని కోరికగా వుంటే, నాకు సహాయం చేయండి.” విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూన్న ఆమెని బెడ్ రూమ్ లోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ అన్నాడు మదన్. “నరేంద్ర, రూపేష్, ప్లీజ్. ఈ వెధవనుండి నన్ను రక్షించండి.” మదన్ నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే తక్కిన ఇద్దరినీ వేడుకుంది తనూజ. కానీ
వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ “అనవసరం గా గాభరా పడకు.” అప్పటికి డ్రెస్ చేసుకోవడం పూర్తి చేసుకున్న సమీర, అతనికి దగ్గరగా వెళ్ళి, అతన్ని సున్నితంగా కౌగలించుకుని, అతని ఎడమ బుగ్గ మీద ముద్దు పెట్టింది. “ఇలా వచ్చి కూచో. ...మరింత చదవండిఈ ప్లేస్ ఏమిటో, నువ్వు ఇక్కడకి ఎలా రావాల్సి వచ్చిందో అంతా వివవరంగా చెప్తాను. అదివిన్నాక బహుశా నీకు నీ గతం అంతా గుర్తుకు రావచ్చు.” అరవింద్ ని అక్కడ బెడ్ ఎడ్జ్ మీద సెటిల్ చేసి, తనూ అతనికి ఎడమ పక్కన కూచుని, నెమ్మదిగా అతనెవరో, తమ బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ కి ఎలా వచ్చాడో, తనెవరో అంతా వివరం గా చెప్పింది. “ఏమిటీ? ఒక వారం రోజులుగా నేను ఇలా వున్నానా?” మరోసారి అతని మొహం ఆశ్చర్యం, దిగ్భ్రమ తో