వెన్నెల పూలు
ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్
కొట్ర శివ రామ కృష్ణ
"ఇందులో నాకు ఏ స్వార్ధం లేదని చెప్పను. ఆయనతో నీ పెళ్లయ్యాక నువ్వు నాకూ సహాయ పడుదువు గానీ. ఇద్దరం కలిసి ఎదుగుదాం."
"మరి మన ప్రేమ, పెళ్ళీ ............" తను ఎలా మాట్లాడుతూందో తనకే బోధపడ్డం లేదు.
"మన పెళ్లి గురించి ఆలోచించకు. ఇంక ప్రేమ, నీ మీద నాకు అది కొండంత వుంది. ఆయనతో పెళ్లయ్యాక నువ్వు నాకు దూరం అవుతానేమోనని ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఇద్దరం కలిసి సుఖం అనుభవించడానికి కావలిసినన్ని మార్గాలు వున్నాయి." తనని దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు వాడు.
“నన్ను ముట్టుకోకురా వెధవా!” వాడిని బలంగా వెనక్కి తోస్తూ అరిచింది తను. అప్పటికి విషయం అంతా అర్ధం అయింది తనకి. షాక్ లోనుండి బయటకి వచ్చింది. “నా పదమూడేళ్ళ వయసులో నన్ను బలవంతం గా అనుభవించినవాడి మీద కూడా నాకు ఇంత కోపం రాలేదు. నన్ను, మా అమ్మని తార్చి డబ్బులు సంపాదించుకున్న నా అమ్మమ్మ మీద కూడా నాకు ఇంత జుగుప్స కలగలేదు. నా అమ్మ శరీరం తో ఆడుకుని పైశాచిక ఆనందం పొందినవాళ్ళ మీద కూడా కలగని అసహ్యం నాకు నీ మీద కలుగుతూంది. నన్ను ఇలా వాడుకోవడానికి ఈ ప్రేమ నాటకం ఆడావా?”
“కాదనను. నా లక్ష్యం నెరవేరితే నేను పెట్టిన డబ్బు ఖర్చు నాకో లెక్కలోది కాదు. నిజం గా నేను కష్టపడ్డది, అంత అందాన్ని అలా చూస్తూ నిన్ను ముట్టుకోకుండా వుండడానికి.” వాడిమీద తన మాటల తాలూకు ప్రభావం అంతగా వున్నట్టు లేదు, మామూలుగానే మాట్లాడుతున్నాడు.
“దీన్ని బట్టి చూస్తే నువ్వు నా గురించి నీ అమ్మ నగలు అమ్మేవని చెప్పింది కూడా అబద్ధమే అయివుంటుంది. నా మనసు తో అలా ఆడుకుంటావా? నా దగ్గరికి వచ్చే అందరి మగాళ్లలా నువ్వూ నా శరీరాన్ని అనుభవించి పోయివుంటే నాకు ఇంత బాధ వుండేది కాదు.” తను అదే స్వరం తో అరిచింది.
“నేనేం కాదనను, నిన్ను బాధపెట్టాను. నీకు నీ అమ్మమ్మ శత్రువైతే, నాకు నా దరిద్రమే శత్రువైంది. నువ్వు, నీ అమ్మ చేసినపనే చేసి నా అమ్మ డబ్బులు సంపాదించవలిసి వచ్చింది. నా అమ్మ చేస్తూన్న పనివల్ల నేను ఎంత అవమానాల పాలయ్యానో. మగపుట్టుక పుట్టాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నేనూ అదే పనిచేస్తూ అవమానాలు భరిస్తూ బతకాల్సి వచ్చేది. అందుకనే ఎలాగన్న డబ్బు సంపాదించాలనుకున్నాను. ఆ క్రమం లో నిన్ను బాధ పెట్టక తప్పలేదు. నీకు అబద్ధాలూ చెప్పాను.” ఆవేశం గా చెప్తూ రొప్పుతూ ఆగాడు. “నా కోపం ఈ సమాజం మీద కాదు. మన దరిద్రం మీద. మనం ఈ దరిద్రం నుండి బయటపడాలి. అందుకు బాగా డబ్బు సంపాదించాలి.”
సడన్ గా కొంత జాలి కలిగింది తన కి. మరీ అలాంటి బ్రతుకు బ్రతికిన తరువాత ఇలా ఆలోచించడం లో ఆశ్చర్యం లేదు. “సరే, జరిగిందేదో జరగింది. అయినదేదో అయింది. మనం ఇద్దరం కలిసి కష్టపడదాం. బాగా డబ్బు సంపాదించుకుందాం. అలాంటి దరిద్రపు బ్రతుకు బ్రతుకు బ్రతకాల్సిన అవసరం మనకి రాదు. కానీ నువ్వు ఇలాంటి మోసపు ఆలోచనలు మాత్రం మానేయి.” తను ఆవేశం తగ్గించుకుని చెప్పింది.
“ఆమాత్రం ఈ మాత్రం డబ్బు సంపాదించడానికి, మామూలు జీవితం జీవించడానికి అయితే నేను ఇంత కస్టపడాల్సిన అవసరం లేదు. నన్నెంత గానో నమ్ముతూన్న ఆ వర్ధన వర్మ ని మోసం చేసి బాగానే లాభపడుతున్నా అది నాకు సరిపోదు. ఈ ప్రపంచానికే మహారాజుని అన్నంతగా నేను డబ్బు సంపాదించాలి. ఏంటి చేస్తే బావుంటుందా అని ఆలోచిస్తూ నా వూరు వచ్చిన నాకు నువ్వు కంటపడ్డావు. నీ అందం ఎంతగా నన్ను ఆకర్షించింది అంటే, నీ గురించి వివరాలు సేకరించకుండా వుండలేకపోయాను.” కాస్త ఆగాక మళ్ళీ చెప్పాడు. “నువ్వొక వేశ్య వని తెలిసాక మొదట నా ఆలోచన, డబ్బిచ్చి నీ అందం అనుభవించాలని మాత్రమే. కానీ సడన్ గా నాకొక ఆలోచన వచ్చింది. ఆ వర్ధన్ వర్మ భార్య చనిపోయి మంచి ముప్ఫై ఏళ్ల వయసులో వున్నాడు. బంధువులందరూ పెళ్లిచేసుకోమని బలవంతపెడుతూన్న పెళ్లిచేసుకోవడానికి ఇష్టపడటం లేదు. కానీ నీ లాంటి అందమైన అమ్మాయిని చూసిన తరువాత కూడా పెళ్లి ఆలోచన చేయకుండవుండగలడా? నిన్ను నా మనిషిగా చేసుకుని తరువాత అతని జీవితం లోకి ప్రవేశపెడితే ఎలా వుంటుంది? నాకు నా లక్ష్యం సాధించడానికి ఒక మంచి మార్గం అవుతుంది కదా. ఒక ప్రయత్నం చేసిచూద్దామనిపించింది, కానీ ఇంత త్వరగా నా ప్రయత్నం ఫలిస్తుందనుకోలేదు.”
నిర్వేదంగా నవ్వింది శకుంతల. “చాలా తెలివైన ఆలోచనే చేశావ్. కానీ నేను ఇందుకు ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావ్? ఆందరూ నీలాగా డబ్బు గురించి గడ్డి తినే మనుషులే వుంటారా?”
“నాకు మరీ పోయేదేమీ లేదు. నీ అందాన్ని కావలసినంతగా ఇప్పటికే అనుభవించాను. నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే, ఏదో ఒకటి చెప్పి ఆ వర్ధన్ వర్మ దగ్గర నీ వుద్యోగం పీకించేస్తాను. నా దగ్గరనుండి వెళ్లిపోతే, ఒక డిగ్రీ తప్ప ఇంకేమీ లేని నువ్వు మునపటి సాని బతుకు బతకడం తప్ప ఇంకేమీ చేయలేవు. నన్ను ఎంతగానో నమ్ముతున్న ఆ వర్ధన్ వర్మ ని మోసం చేయడానికి నాకు మరో మార్గం దొరక్క పోదు. కానీ నువ్వు ఒప్పుకుంటే ……...” సాలోచనగా చూస్తూ ఆగాడు “……... నువ్వు ఈ ప్రపంచానికి మహారాణివి నేను మహారాజుని కావచ్చు. తెలివితక్కువగా వచ్చిన అవకాశాన్ని పాడుచేసుకోకు.”
‘నేనెప్పటికీ ఈ పెళ్ళికి ఒప్పుకోను. నీకు చేతనయింది చేసుకో.’ అనేయబోతూ చటుక్కున ఒక ఆలోచన వచ్చి ఆగింది.
ఈ వెధవని ఆయన ఎంతగానో నమ్ముతూన్న మాట నిజం. ఈ విషయం కొన్నిరోజుల్లోనే తను కనిపెట్టింది. ఈ మార్గం ద్వారా కాకపోతే వేరొక మార్గం ద్వారా అయినా సరే ఆయన్ని మోసం చేయగల సమర్ధుడు వీడు. ఇంతగా డబ్బు పిచ్చి పట్టిన వీడు ఆయన్ని మోసం చేసి ఎంత కింద స్థాయికయినా తీసుకెళ్లగలడు. వీడు ఇంత వెధవ అని తెలిసాక వీడితో జీవించాలన్న కోరిక తనకి ఎలాగూ లేదు. కానీ ఆయన భార్యగా ఆయన జీవితం లో అడుగుపెడితే ఆయన్ని వీడినుండి కాపాడే అవకాశం తనకి కలుగుతుంది.
“సరే అయితే. ఆయన్ని నేను పెళ్లిచేసుకుంటాను.” తను చెప్పింది.
తను అలా చెప్పాక వాడిలో కలిగిన ఆనందం ఇంతా అంతా కాదు. తను అనుకున్నదంతా అప్పుడే సాధించేసినట్టుగా సంబరపడిపోయాడు. వర్ధన్ వర్మ లో కూడా తను అలాంటి సంతోషమే చూసింది. తన అందం మగాళ్లని అంతగా ఆకర్షిస్తూ వుండడం తనకి ఆశ్చర్యం కలిగించింది.
తను ఎంతో ధనవంతుడు అయినా అతనికి రెండవ పెళ్ళికావడం వల్ల పెళ్లి మాత్రం సింపుల్ గానే జరిగింది. నిజానికి తనని పెళ్లిచేసుకోవడం అతని బంధువులెవరికీ ఇష్టం లేదు. వాళ్ళెవరూ పెళ్ళికి రాలేదు. ఆ విషయాన్ని ఆయన పట్టించుకోనూ లేదు. తను అర్ధం చేసుకోలేని భావం తో తన హృదయం నిండిపోతూ వుండగా, ఆయన భార్యగా ఆయన జీవితంలోకి, ఇంట్లోకి అడుగుపెట్టింది.
తను వర్ధన్ వర్మ భార్యగా ఆ యింట్లోకి అడుగుపెట్టాక తన పేరుకి 'దేవి' వచ్చి చేరింది. తను 'శకుంతలా దేవి' అయింది. తమ ఇంట్లో ఆడవాళ్ళందరినీ 'దేవి' పేరు చేర్చి పిలుస్తారని ఆయన చెప్పారు. ఆయన మొదటి భార్య మమత ని కూడా మమతా దేవి అని పిలిచేవారు.
&&&
తన స్నేహం అభినవ్ కి బాగానే నచ్చింది. తనని కలుసుకోవడానికి రోజూ వస్తూ వున్నాడు. తనూజ తన మాటలతో అతన్ని సూసైడల్ థింకింగ్ నుండి బయటకి తీసుకురాగలిగింది. కానీ తనలో సంసారానికి పనికిరానన్న ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మాత్రం పెరుగుతూ వుంది. అదికేవలం తన భావం మాత్రమే అని, తనకి అటువంటి సమస్యలేదని తను ఎంత చెప్పినా తను అంగీకరించడం లేదు. మరో అమ్మాయిని బాధపెట్టలేనని, అందువల్ల తన జీవితంలో మళ్ళీ పెళ్లివూసు వుండబోదని భీష్మించుకుని కూచున్నాడు.
“నువ్వీ రోజు రాత్రి మా ఇంటికి రావాలి, మా ఇంట్లోనే వుండాలి. నీకో స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నాను.” అతని సమస్యని ఎలా పరిష్కరించాలో బాగా ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చాక ఆరోజు అంది తనూజ.
“ఈ ట్రీట్ ఎందుకో తెలుసుకోవచ్చా?” నవ్వుతూ అడిగాడు అభినవ్.
“నేను నీకు క్లోజ్ ఫ్రెండ్ ని, నీకు కావాలంటే ఒక ట్రీట్ ఇవ్వకూడదా?” తనూజ కూడా నవ్వుతూ అంది.
ఒప్పుకున్నాడు అభినవ్. ఆరోజు వండకుండా బయటనుండి తెప్పించినదానితో డిన్నర్ పూర్తిచేశారు.
తరువాత ఇద్దరూ బెడ్ రూమ్ లోకి ప్రవేశించారు. తనని బెడ్ ఎడ్జ్ మీద కూచోబెట్టి, తను అతని ఎదురుగా నిలబడింది.
“నువ్వు కళ్ళు మూసుకో. తెరవమని చెప్పేంతవరకూ తెరవొద్దు. నేనిప్పుడు నీకో గిఫ్ట్ ఇవ్వబోతూ వున్నాను.”
అతని మొహం లో ఆశ్చర్యం కనిపించింది. తనేదో అనబోతూ వుండగా తనూజ అంది చిరునవ్వుతో. “ప్లీజ్, చెప్పినట్టు చేయి. ఆ గిఫ్ట్ నీకెంతో నచ్చుతుంది.”
అతను అలా కళ్ళు మూసుకునివుండగా, తన వంటిమీద వున్న ఆఖరిబట్టని కూడా విప్పేసింది. ఆ రోజు ఆ పరంధామానికి తనని తాను అలా అర్పించుకున్న తరువాత, మరో మగాడిదగ్గరికి ఇష్టపడి రావడం, కావాలని నగ్నంగా మారడం మళ్లీ ఇదే.
“ఇప్పుడు కళ్ళు తెరవొచ్చు.” అతనికి కొంత దూరం లో వెళ్ళి నిలబడ్డాక అందితను.
“గాడ్! ఏమిటిది?” ఆమెని అలా చూడగానే అతనిమొహం లో షాక్! తనకి తెలియకుండానే లేచినిలబడ్డాడు బెడ్ మీదనుండి.
“ఎప్పుడన్నా, ఏ ఆడదాన్నన్నాఇలా చూశావా?” తనూజ మళ్ళీ చిరునవ్వుతో అడిగింది.
“నో, ఇదే మొదటిసారి. అందులోనూ ఒక అందమైన అమ్మాయిని ఇలా చూస్తూవుంటే ఏదోలా వుంది.” కొన్ని నిమిషాల్లోనే అతనిలో షాక్ మాయమయి ఏదో ఆసక్తి. “కేవలం చూడ్డం వరకూ మాత్రమేనా, ముట్టుకోవచ్చు కూడానా?”
“ముట్టుకోవచ్చు. కావాలంటే ఇంకా ఏదైనా చెయ్యొచ్చు కూడా.” ఆ చిరునవ్వు కంటిన్యూ చేస్తూ అంది తనూజ .
“రిలాక్స్. ఎగ్జైట్ అవ్వకు.” అతను తన దగ్గరికి నెమ్మది, నెమ్మదిగా వస్తూవుంటే అంది తనూజ. “బరస్ట్ అయిపోయినా ఏం ఫీల్ అవ్వకు. బిగినింగ్ లో అది చాలా సహజం.”
అతను తన వంటిమీద చేతులువేసి తడుముతూఉంటే, నెమ్మదిగా అతని షర్ట్ బటన్స్ రిలీజ్ చేస్తూ అంది. "నా వంటిమీద బట్టలు లేనప్పుడు నీ వంటిమీద మాత్రం ఎందుకు?"
అతనేం కాదనలేదు. అంతేకాకుండా ఆమె తన వంటిమీద బట్టలన్నీ తీసేయడాకిని కో-ఆపరేట్ చేసాడు. కొద్దినిమిషాల్లోనే అతనూ పూర్తి నగ్నంగా మారిపోయాడు.
"మై గాడ్! ఈ మధ్యకాలం లో ఎప్పుడూ ఇది ఇలా నిలబడ్డం నేను చూడలేదు." తన మగతనం వైపు చూసుకుంటూ అన్నాడు అతను. "ఆరోజు తన ఫ్రెండ్ తో అది చేయించుకుని నన్నలా రూప అవమానించినతరువాత ఇది నిలబడిందే లేదు."
"ఇప్పుడు ఆ రూప ప్రస్తావన మనకి అవసరమా?" అలా అన్నాక అతన్ని కౌగలించుకుని, అతని రెండుబుగ్గలమీద ముద్దులు పెట్టింది.
"యూ ఆర్ రైట్." అని తనూజ శరీరాన్ని మరోసారి తడమడం మొదలుపెట్టాడు అభినవ్. "అవునూ ఇంత అందంగావుండీ నువ్వు మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు?"
"ఆ విషయం కూడా ఇప్పుడు అనవసరమే." మరోసారి నవ్వి అంది తనూజ
అతను సడన్ గా మోకాళ్ళమీద కూచుని, బొడ్డుకింద ఆమె ఆడతనం మీద ముద్దులు పెట్టడం ప్రారంభించాడు. ఆ రోజు పరంధామానికి తనని అర్పించుకున్నాక, ఆ గ్యాంగ్ రేప్ తరువాత, మళ్ళీ ఇదే తనకి సెక్స్ లో అనుభవం. పరంధామం ముసలాడే అయినా, అతనితో శృంగారం తను ఎంజాయ్ చెయ్యలేదని చెప్పలేదు. చాలా ఐరానికల్ అయిన విషయం ఏమిటంటే, ఆ గ్యాంగ్ రేప్ తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగినా, తన శరీరం అది ఎంజాయ్ చేసింది. అందుకు తనమీద తనకే అసహ్యం కలిగింది అప్పుడు.
ఇప్పుడు అభినవ్ కి తనని తానూ ఇష్టపూర్వకంగా ఇచ్చుకోవడమే కాదు, ఇతను మంచి అందగాడు ఇంకా యవ్వనం లో వున్నాడు. అందుకే ఇతనితో తను సెక్స్ పూర్తిగా ఎంజాయ్ చేస్తూవుంది. అతనలా తన రెండు పిరుదుల మీద చేతులు ఉంచి, మోకాళ్ళ మీద కూచుని, బొడ్డు కింద తన ఆడతనం మీద ముద్దులు పెడుతూవుంటే ఎదో స్వర్గం లో తేలుతున్నట్టుగా వుంది.
"అబ్బా........" చేస్తూన్నది అపి సడన్గా అన్నాడు అతను.
"బరస్ట్ అయ్యావా? అయినా చెప్పాగా బిగినింగ్ లో ఇది చాలా సహజం." అతన్ని రెండుచేతులతో పైకిలేపుతూ అంది.
"ఇప్పుడు నాలో ఏ శక్తీ లేదు. కోరిక పూర్తిగా నశించింది." నీరసంగా చూస్తూ అన్నాడు.
"అలా అనిపించడం కూడా చాలా సహజం. ఇప్పుడు విషయాన్ని పూర్తిగా నాకు విడిచిపెట్టు." అతనిని బెడ్ వైపు నడిపిస్తూ అంది.
అతను బెడ్ మీద పడుకున్నాక, అతన్ని గట్టిగా కౌగలించుకుని, కుడిబుగ్గమీద ముద్దుపెట్టి, తన కుడిచేతిని కిందకి దింపి అతని మగతనాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. తన చేతివేళ్లలోకి రాగానే, కొన్ని సెకన్లలో, తను ఏమీ చెయ్యకుండానే అది మునపటంత పెద్దదిగా అయింది.
"ఓహ్, గాడ్! నాలో మళ్ళీ కోరిక పూర్తిగా వచ్చింది." అతని మొహం లో ఆనందం కనిపించింది.
ఇంక అతన్ని ఓవర్ ఎగ్జైట్ అవ్వనివ్వడం మంచిది కాదు అనిపించింది తనకి.
"నువ్వు నా మీదకి రా. జస్ట్ నేను చెప్పినట్టుగా చెయ్యి." తను వెల్లకిలా పడుకుని, తొడలు జాపి, అతన్ని తనమీదకి ఇన్వైట్ చేస్తూ అంది.
ఇప్పుడు తను చేయబోయేది చాలా ముఖ్యం. ఇది సరిగ్గా జరిగితే అతనిలో తను మగాడినన్న నమ్మకం కలిగించగలదు. కానీ ఇప్పుడు ఫెయిల్ అయితే తనలో ఆ నమ్మకం కలిగించడం చాలా కష్టం అయిపోతుంది.
"రిలాక్స్. కేవలం నా మొహంలోకి మాత్రమే చూస్తూ, నీ నడుముని అలాకిందకి దించు."
అతను తన నడుముని అలా దించుతూ ఉంటే, తన తొడలని మరింత జాపి, అతని మగతనం ప్రవేశానికి సిద్ధం చేసింది. భయపడుతూనే అతని మగతనాన్ని తన కుడిచేతివేళ్లలోకి తీసుకుని, తన ఆడతనం ప్రవేశ ద్వారం దగ్గరపెట్టింది. "ఇప్పుడు నీ నడుముని పూర్తిగా దించు." అంది అతని మగతనాన్ని విడిచిపెడుతూ.
తనూజ మొహంలోకి అలాగే చూస్తూ, చెప్పినట్టుగానే చేసాడు అభినవ్. ఆమె ఆడతనం లోకి పూర్తిగా ప్రవేశించింది అతని మగతనం.
"ఇప్పుడు నీ మగతనం నా దాంట్లోకి పూర్తిగా ప్రవేశించింది." అతని మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని అంది.
"నువ్వు చెప్పింది నిజం." ఆ విషయం మొదటసారి గమనించినట్టుగా ఆనందంతో నిండిపోయింది అతని మొహం. "ఈ సారి నేనసలు ఎక్కడా బరస్ట్ అవ్వలేదు. నీ దాంట్లో పూర్తిగా పెట్టగలిగాను."
"ఇప్పుడది కొంచెం గా కదుపు."
ఇప్పుడు అతనికి తనమీద తనకి నమ్మకం వచ్చినట్టుగా వుంది. నడుముని ఊపుతూ కాన్ఫిడెంట్ గా తన మగతనాన్ని ఆమె ఆడతనం లో కదుపుతూ వున్నాడు. ఒకసారి బరస్ట్ అయిపోవడం వల్ల, కోరిక తీవ్రత తగ్గి, మరోసారి బరస్ట్ కాలేదు. కేవలం అతనిలో తను మగాడినన్న నమ్మకం కలిగించడానికే తనిది చేస్తూ వున్నా, తనూ ఎంజాయ్ చేస్తూనే వుంది. అలా ఎంతసేపు చేసాడో గుర్తులేదు కానీ, ఎదో ట్రిగ్గర్ అయినట్టుగా, సడన్ గా తన నడుముని వేగంగా కదిపి వేడిని దింపుకున్నాడు అభినవ్.
"ఇప్పటికైనా నమ్ముతావా, నీలో ఏ లోపం లేదని. నీకు అవకాశం ఇచ్చివుంటే ఆ రూపకి కూడా నువ్వు ఇలాగె చేయగలిగి వుండేవాడివి." వేడిని దింపుకొని తనమీద గాలితీసిన బెలూన్ లా వాలిపోయిన అతని కుడిబుగ్గమీద ముద్దుపెట్టుకుంటూ అంది.
"ఎస్, నువ్వు చెప్పింది నిజం. కానీ నా మీద నాకు నమ్మకం కలిగించడానికి నువ్వింత చేస్తావని మాత్రం అనుకోలేదు." ఆమె కుడిచెవిలో రహస్యం చెప్తున్నట్టుగా అన్నాడు అభినవ్.
ఆమె ఆడతనం లోనుండి తన మగతనం బయటకి రాగానే, తన ఎడమవైపు దిగుతూన్న అతన్ని ఆపలేదు తనూజ. ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళని పట్టుకుని ఆ రోజు రాత్రంతా అలాగే నిద్రపోయారు ఇద్దరూ.
&&&
"ఇప్పుడు నీకు నీ మీద పూర్తిగా నమ్మకం కలిగిందనుకుంటా."
ఆ రోజు తర్వాత రెండు రోజులు అలాగే పూర్తిగా సుఖం అనుభవించాక, బెడ్ మీద నుండి దిగి డ్రెస్ చేసుకుంటూ అడిగింది తనూజ.
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)