ఓకే ఇక్కడ అలా సీన్ కట్ చేస్తే శకుని అప్పటికే ప్లాన్ మొదలుపెట్టి తన శక్తులతో అసురులోకంలో ఉన్న ఒక బీజాసురా అని వ్యక్తిని తో మాట్లాడుతూ చూడు బీసీ ఆసురా నేను శకునిని అని అంటాడు అతని శకుని అని మాట వినగానే వీజాశ్వరుడు ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారా అంటే కలియుగంలో అనర్ధాలు రావడం మొదలుపెట్టాయి అని గట్టిగా నవ్వుతాడు అవును కానీ నాకు చిన్న సహాయం కావాలి నువ్వు మనోహర్ లోకానికి వెళ్లి అక్కడ అన్ని పనులు నువ్వే చేయాలి అక్కడున్న పుస్తకాన్ని నాకు తెచ్చి ఇవ్వాలి అని అంటాడు సరే గురువుగారు మీరు చెప్పినదానికంటే పెద్ద పని ఏదీ ఉండదు. ఇక మా వాళ్ళు అదే పని మీద ఉంటారు అని అంటాడు అలా అక్కడ సీన్ కట్ చేస్తే మళ్లీ అక్కడే చూపిస్తారు ఒక నల్లటి చేద్దాం పూర్తిగా మూసుకుపోయిన తర్వాత ధర్మ వైపు చూస్తూ సరే మరి నా మేనల్లుడు శరీరం గురించి ఏం ఆలోచిస్తున్నా అని అంటాడు అదేముంది గురువుగారు మీ మేనల్లుడి DNA కూడా నా దగ్గరే ఉంది కాబట్టి అతని శరీరాన్ని నేను ఎలాగో సృష్టిస్తా మీరు మీ పూర్తి పని చేసి రండి అని అంటాడు అక్కడ అలా సీన్ కట్ అవుతుంది ఒక నల్లటి తెలిపారు ద్వారా ఒక రంగురంగుల ప్రపంచానికి చేరుకుంటాడు ఇక్కడ పూర్తిగా వాళ్ళిద్దరూ క్యారెక్టర్ గురించి కట్ అవుతుంది ఇప్పుడు విక్రమ్ మరియు అర్జునుల దగ్గర స్టోరీ ఓపెన్ అవుతుంది ఆ రోజు చాలా ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు అవును నీ కథ చెప్పు అర్జున్ అని అంటాడు విక్రమ్ అది చెప్తా కానీ ఈరోజు ఏదో జరిగేలా ఉంది అని అంటాడు వెంటనే సరే ఏదైనా జరిగినాయి మళ్ళీ చూసుకుందాం అని ఆ రోజు నైట్ కు నిద్రపోతారు మళ్ళీ రోజు అందరూ కలిసి టీ కాఫీ తాగుతూ ఆ రోజు పార్టీ చేసుకొని ఫుల్లుగా మందు తాగి రూముకు తగుతూ వస్తారు అక్షరతో మాట్లా మాట్లాడుతూ అవును అక్షర నువ్వు నన్ను ఎందుకు చీ కొడుతున్నావు అని అంటాడు ఎందుకా ఆరోజు ఎందుకు ఎక్కడికి వెళ్లావు తెలియదు మీ ఫ్యామిలీని పట్టించుకోలేదు ఇప్పటికీ తాగి తన్న తందనాలు ఆడుతున్నావ్ నీలాంటి వాన్ని చీకొట్టక ముద్దు పెట్టుకుంటారా అంటూ రూమ్ లోకి వెళ్ళిపోతుంది వెంటనే విక్రం మెదడులో ఒకటే ఆలోచన ఒక పెద్ద విస్పోటనం ద్వారా ఒక పెద్ద సైజులో ఉన్న వాళ్ళ లాంటిది భూమి మీదకి పడిపోతుంది అది పడిన వెంటనే ఒక స్క్వేర్ బాక్స్ లా తయారయ్యి పసుపు రంగులో వెలుగుతూ ఉంది అక్కడ సీన్ కట్ అవుతుంది
ఆరోజు పొద్దున్నే అందరూ హాయిగా ఆనందంగా తిరుగుతూ ఉంటారు విక్రమ్ గేమ్ ఆడుతూ అతని చూపు ఒకచోట పడుతుంది దూరంగా ఉన్న ఒక అడవిలో పడుతుంది అతడు అటు ఇటు చూస్తూ నేను ఇప్పుడే వస్తా అని అంటూ అడివి లోపలికి వెళ్లడం మొదలు పెడతారు అందరు అయోమయంగా అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ దాని గురించి తెలియదు కానీ అక్కడున్న వాచ్మెన్ కి మాత్రం తెలుసు అదొక మాయాడివి అక్కడ ప్రకృతి మనుషుల్ని రానివ్వదు. ఎలా ఎదుర్కొంటాడో అని అనుకుంటూ ఇది కూడా ఒక టెస్ట్ ఏమోలే అని అనుకుంటూ అతను చూస్తూ ఉంటాడు విక్రమ్ మెల్లగా అడుగులు అడుగు వేస్తూ వెళ్తున్నాడు అతనికి స్ట్రాంగ్ రియాక్షన్ కలుగుతుంది ఏదో అతను లోపలికి అడుగు పెట్టాడు అంత ప్రశాంతత కనీసం పిట్టలు అరిసె శబ్దం కూడా లేదు ఎవరో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఒక పెద్ద అడవి లాంటిది ఇప్పుడు చీప్ చీకటిని చిన్ని అడవిలో తయారవుతూ వచ్చిన దారిని కమ్మేస్తూ విక్రమ్ ఎనకాలే వెళ్తూ ఉన్నాయి కొన్ని మొక్కలుఒక్కసారిగా ఏదో శబ్దం వెనక్కి తిరిగి చూస్తాడు మళ్ళీ చెట్లు మామూలుగా మారిపోతాయి కానీ ఇటు తిరిగినప్పుడు మరో ప్రదేశంలో మళ్ళీ చెట్లు అమ్ముకుంటున్నాయి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడు అసలు అర్థం కాలేదు ఎటు వచ్చాను ఎటు వెళ్తున్నాను అర్థం కాని పరిస్థితిలో అటు ఇటు తిరుగుతూ ముందుకు సాగుతున్నాడు అతను వెళ్లే కొద్దీ దారి కనిపిస్తూ ఉంది కానీ వెనకాల మూసుకు వెళ్లి పోతుంది ఒక్కసారిగా ఏదో విక్రమ్ కాలనీ గట్టిగా పట్టుకుంది విక్రమ్ గట్టిగా అరుస్తూ తన చేతి నుంచి ఒక స్పిన్నింగ్ బాణం లాంటిది బయటకు తీశాడు ఎక్కడ ఏముందో అర్థం కావడం లేదు చెట్లు కుమ్ముకుంటున్నాయి కాళ్లు చేతులు పట్టుకొని గట్టిగా లాగుతున్నాయి విక్రమ్ గట్టిగా అరుస్తూ ఆ చెట్లను విడిపించుకోవడానికి తన బలమంతా ఉపయోగిస్తూ కాళ్లు చేతులు దగ్గరికి చేసి తప్పించుకోవడానికి చూస్తున్నాడు. అవి ఇంకా బలంగా పట్టుకొని లాగుతున్నాయి ఏంటిది ఇంత బలంగా ఉన్నాయి అని అనుకుంటూ కొంచెం వదులు వచ్చినట్టుగా వచ్చి ఒకసారి గట్టిగా వచ్చాయి చెట్లు గట్టిగా ఊడి వచ్చేసాయి కిందగా కింద పడిపోతాడు అతని తలకు ఏదో తగులుతుంది అది గట్టి శబ్దం వస్తుంది ఏంట్రా అని కిందికి చూడగా అదొక కనిపిస్తుంది సూర్యుడు ముద్రికతో అక్కడక్కడ గోల్డ్ రంగుతో దారం ఇప్పుడున్న కాలంలో ఉన్న వైర్లా కనిపించడం లేదు చాలా టైట్ గా చాలా బలంగా కనిపిస్తూ ఉంది దాన్ని చేతిలోకి తీసుకున్నాడు అతని చేతిలో నుంచి తనకే తెలియకుండా ఒక రకమైన బాణం ఆ విల్లులోకి చేరింది అది తన శక్తి ఏంటి దానికి గమనిస్తూ దాన్ని లాగడానికి ప్రయత్నించాడు కానీ చాలా బలంగా ఉంది ఆ విల్లు
ఇంకా చేసేది ఏమీ లేక తన వెనకాల తగిలించుకొని ముందుకు వెళుతున్నాడు వెళ్లే కొద్ది వెళ్లే కొద్దీ ఒక చెరువు లాంటిది కనిపిస్తుంది చెరువు చుట్టూ మొక్కలు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు దాన్ని ఏముందో చూడడానికి తన చేతులతో మొక్కలు తెంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అవి చాలా బలంగా ఉన్నాయి నాతోనే ఆటలాడుతున్నారా అని అంటూ తన చేతిని పైకి ఎక్కుతాడు ఒక బంగారు రంగు ఖడ్గం వస్తుంది అతని చేతిలోకి తన మ్యాజిక్ ఉన్న శక్తి అదే ఎప్పుడైనా ఏదైనా చూసిన వెంటనే దానిలా తయారు చేయగలిగే శక్తి ఉంది ఆ శక్తితో దేన్నైనా సృష్టించగలరు ఎవరినైనా అంతం చేయగలడు నరికిన వెంటనే మరింత స్పీడ్ గా వస్తుంది కనీసం ఒక్క నీటి బొట్టును కూడా చూడలేకపోయాడు తన వెనకాల ఉన్న విల్లును చూస్తాడు తన మనసులో అలాంటి బిల్లును సృష్టిస్తాడు దానిలోకి ప్రకృతి శక్తులు అని ఒక పసుపు రంగు బాణం వస్తుంది ఆ బాణాన్ని వీళ్లకు ఎక్కువ పెట్టి ఆకాశంలోకి వదులుతాడు అది ఫైర్ అవడం వల్ల దానికి కొంచెం వేడి తగలాలి దానికోసం విల్లును గట్టిగా లాగాడు ఆ శబ్దానికి అప్పటిదాకా ఉలిక్కిపడని మొక్కలు పక్షులు జంతువులు ఉలిక్కిపడి అడవి నుంచి బయటకు వెళ్లాయి. చుట్టూ ఉన్న ప్రజలు ఏం జరుగుతుందిఅని అనుకుంటున్నారు
విక్రమ్ నరాలు చిట్ట్లు పోతున్నాయి చేతి నరాలు బయటికి వస్తున్నాయి ఎముకలు విరిగిపోయేలా శబ్దం చేస్తూ ఉండగా ఇక నావల్ల కాదు అని అంటూ ఒకసారిగా గట్టిగా ఏడుస్తాడు కింద పడిపోతాడు చాలా స్పీడ్ గా వెళ్ళిపోయింది సూర్యుడి దగ్గరికి వెళ్లగానే ఆ బాణానికి అగ్ని పవర్ వస్తుంది ఒక్కసారిగా కిందికి తిరిగి వస్తుంది దాన్ని స్పీడ్ కి గాలిలో వేడికి దాని చుట్టూ ఒక ఫైర్స్ రౌండ్ గా ఏర్పడి గాలిని చీల్చుకుంటూ వచ్చింది. ఒక్కసారిగా కనిపించకుండా చెట్లతో కప్పేసి ఉన్న బలం మీద పడుతుంది నీరు ఆరిపోతూ ఉండగా విక్రమ్ కళ్ళు తెరిచి దేవుడా ఏంట్రా ఇది అని అనుకుంటూ చూస్తున్నాడు