Read Adhuri's story - 4 by surya Bandaru in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అధూరి కథ - 4

కౌసల్య kitchen లో నుంచి బయట Garden లో కూర్చుని paper చదువుతున్న ఆనందరావు దగ్గరకు వచ్చి కూర్చుని చిరాకుగా paper లాక్కుంది. 

ఆనందరావు confusing గా చూస్తూ "ఏమైంది" అని అడుగుతాడు. 

కౌసల్య serious గా "అర్జున్, ప్రియ ల future గురించి ఏమైనా ఆలోచించారా"? అని అడిగింది. 

ఆనందరావు relaxed గా కౌసల్య చేతిలో paper తీసుకుంటూ "దీని గురించేనా? నిన్ను ఇలా కోపంగా చూసి ఏమైందా అని tenstion పడ్డాను". అని మళ్ళీ paper చదవడం start చేశాడు.. 

ఇంతలో అశోక్ వచ్చి "నాన్న అందరికీ amount settle చేసేసాను" అన్నాడు. ఆనందరావు paper చదువుతూనే "సరే రా" అని, ఏదో గుర్తు వచ్చి “ ఆ ramakrishna uncle car delivery ఈ రోజే కదా?  అని అడిగాడు..

"అవును నాన్న_ అన్నాడు అశోక్ 

ఆనందరావు: "సరే నువ్వు వెళ్లి time కి delivery అయ్యేలా చూసుకో" అన్నాడు. 

"సరే నాన్న "అని అశోక్ వెళ్ళిపోయాడు. 

కౌసల్య విచారంగా మొహం పెట్టి"చూడండి అర్జున్ ఇక్కడే ఉంటే ప్రియ తో ఎప్పటికీ ప్రేమగా ఉండడు".

"వాళ్ళని కొంతకాలం ఎక్కడికి ఐనా దూరంగా పంపిద్దాం వాళ్ళు ఒంటరిగా ఉంటే ఒకరిని , ఒకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది"? అంది. 

అర్జున్ మీద కౌసల్య కి ఉన్న ప్రేమ కి సంతోషపడుతూ, idea బానే ఉంది కానీ అర్జున్ ఒప్పుకుంటాడా? అన్నాడు ఆనందరావు. మీరు చెప్తే ఒప్పుకుంటాడు అంది కౌసల్య కొంటెగా చూసి, 

ఆనందరావు shocking చూసి "నేనా" అని కౌసల్య కి దండం పెడుతూ "అమ్మ తల్లి నీ scams లో నన్ను ఇరికించకు" అని serious గా paper తీసుకుని చదువుతుంటాడు. 

కౌసల్య మొహానికి అడ్డుగా ఉన్న paper లాగి కోపంగా "మీరు చెప్తారా, లేదా ఇప్పుడు"? అంది. 

ఆనందరావు కౌసల్య వైపు చూసి ఈ విషయం పెద్దది అయ్యేలా ఉంది అని గమనించి చిన్నగా శ్వాస తీసుకుని ఇక తప్పేలా లేదు అని "సరే వాడు వచ్చాక మాట్లాడతాలే" అన్నాడు. కౌసల్య ఆనందంతో ఆనందరావు వైపు చూసి "ఎక్కడికి పంపుదాం" అంది. 

ఆనందరావు రెండు క్షణాల పాటు ఆలోచించి "కాకినాడ లో ఉన్న మన showroom చూసుకోవడానికి పంపుదాం అలా ఐతేనే వెళ్తాడు వాడు". అన్నాడు. 

కౌసల్య ఆనందరావు బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకుని "నాకు తెలుసు మీరు చెప్తారు" అని పరుగు లాంటి నడకతో అక్కడి నుంచి వెళ్ళింది. 

ఆనంద రావు ఇబ్బందిగా ఎవరైనా చేస్తున్నారా అని అటు ఇటు చూసి, కౌసల్య వైపు చూసి నవ్వుతూ paper తీసుకుని చదవడం start చేశాడు. 
                              - - - - - - - - -


Night dining table 

Dining table దగ్గర అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉన్నారు. 

వంట మనిషి రాధిక తో కలిసి, కౌసల్య అందరికీ వడ్డిస్తూ ఉంది. 

కౌసల్య ఆనందరావు దగ్గరకు వచ్చి Chicken fry వేస్తూ, ఎవరికి కనిపించకుండా జాగ్రత్త పడుతూ అర్జున్ కి చెప్పమన్నట్లు సైగ చేసి, సుభద్ర పక్కకు వచ్చి కూర్చుని ఆనందరావు వైపు దొంగ చూపులు చూస్తూ plate లో raice పెట్టుకుంది. 

వాళ్ళ పక్కన కూర్చుని తింటు అదంతా గమనిస్తున్న సుభద్ర ఏమి అర్దం అవక confusing వాళ్ళని చూస్తూ ఉంది.

ఆనందరావు తింటూనే, తన ఎదురుగా ప్రియ పక్కన కూర్చుని ఇబ్బందిగా తల వంచుకుని తింటున్న అర్జున్ వైపు చూసి, అర్జున్ అంటాడు. 

అర్జున్ తల ఎత్తి ఆనందరావు వైపు చూసి "ఆ బాబాయ్" అన్నాడు. 

"కాకినాడ లో ఉన్న మన showroom sales బాగా తగ్గి పోతున్నాయి రా, నువ్వు కొంతకాలం అక్కడ ఉండి sales పెంచడానికి ఏమైనా అవకాశం ఉందేమో చూడు" అన్నాడు. 

ప్రియ బాధ నుంచి కొంత కాలం తప్పించుకునే అవకాశం దొరకడం తో లోలోపల ఆనందంతో "సరే బాబాయ్" అన్నాడు అర్జున్. 

"సరే ఐతే అక్కడ మన గెస్ట్ house లో పని చేస్తున్న గంగ తో చెప్తాను మీరు వస్తున్నారు అని, ప్రియ నువ్వు రేపే బయల్దేరి వెళ్ళండి" అన్నాడు. 

అర్జున్ షాక్ తో confusing గా చూస్తూ "ప్రియ నా" అని నసుగుతూ అడిగాడు. ఇది expect చేయని ప్రియ కూడా almost shocking గానే చూసింది.

"అక్కడ కొంత కాలం ఉండాల్సి ఉంటుంది కదరా, recent గా marriage అయ్యి saperate గా ఎలా ఉంటారు" అని ప్రియ వైపు చూసి, "ప్రియ నీ office work కి ఏం problem లేదు కద రా"? అని అడిగాడు ఆనందరావు.

ప్రియ 2 seconds silent గా చూసి "no problem మావయ్య, నేను అక్కడినుంచే work చేసుకుంటా"! "అంతగా urgent ఐతే వస్తా దగ్గరే కదా" అంది. 

"సరే ఐతే మీతో అశోక్ ని కూడా తీసుకుని వెళ్ళండి మీకు సహాయం గా ఉంటాడు" అన్నాడు ఆనందరావు. 

అర్జున్ ఇక చేసేది లేక సరే అని తల ఊపాడు. 

ఆనందరావు లేచి చెయ్యి wash చేసుకోవడానికి wash చేసుకోవడానికి వెళ్ళాడు. 

సుభద్ర గారు కౌసల్య వైపు చూసి "ఇదంతా నీ ఆలోచనా" అంది. 

సుభద్ర అన్న మాట అర్జున్ కి వినిపించి doubt గా కౌసల్య వైపు చూసాడు. 

కౌసల్య భయపడుతూ ఓరగా పైకి చూసి అర్జున్ కోపంగా చూస్తూ ఉండడం గమనించి, తల కిందకి పెట్టుకుని తింటూ ఉంది. 

అర్జున్ కోపం "పిన్ని" అని గట్టిగా పిలిచాడు. 

కౌసల్య తల పైకెత్తి చూసి కోపంగా "ఏంట్రా"? అంది 

అర్జున్ కోపంగా "ఇదంతా నీ plan కదా"? అన్నాడు.

కౌసల్య కోపంగా "అవును రా నా plan ఏ ఐతే ఏంటి ఇప్పుడు" అంది. 

అర్జున్ ఇక చేసేది ఏమి లేక కోపం గా పైకి లేచి "నువ్వు బాగా మారిపోయావ్ ఈ మధ్య" అని విసుక్కుంటూ చేయి కడుక్కోవడానికి wash basin దగ్గరకి వెళ్ళాడు.

ప్రియ కౌసల్య వైపు చూసి చిన్నగా నవ్వి తిన్న plate తీసుకుని పైకి లేచి వెళ్ళింది.

కౌసల్య, సుభద్ర నవ్వుతూ తింటున్నారు.

అశోక్ కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వక confusing చూస్తూ ఉన్నాడు.

అందరూ తినేసి wash basin వైపు వెళ్తూ "రాధిక బౌల్స్ అన్ని తీసెయ్" అని పిలవడంతో రాధిక వచ్చి గిన్నెలు తీసుకెళ్తూ, ఎదురుగా hall main door దగ్గర తన కూతురు ఉండడం చూసి, "వచ్చావా"? ఇంటి దగ్గర ఉండు వచ్చేస్తాను" అని కిచెన్ లోకి కెళ్తూ,

తన కూతురు జ్యోతి ఏడుస్తూ ఉండడం చూసి భయంగా గిన్నెలు పక్కన table మీద పెట్టి "ఏమైందే ఏడుస్తున్నావ్" అంటూ జ్యోతి దగ్గరకు వెళ్ళింది.

జ్యోతి ఏడవడం చూసిన అందరూ కంగారుగా జ్యోతి దగ్గరకు వెళ్ళారు.

ఎన్ని సార్లు అడిగినా సమాధానం చెప్పకపోవడంతో రాధిక భయంతో "ఏమైంది చెప్పవే" అంటూ కంగారు పడుతూ అరుస్తున్న time లో అర్జున్ వచ్చి "రాధిక నువ్వు అగు" అని జ్యోతి ని పట్టుకుని "ఏమైంది అమ్మ" అన్నాడు. జ్యోతి ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంది. 

అర్జున్ జ్యోతి తల మీద చేయి వేసి నిమురుతూ "నన్ను అన్న అంటవు కదా? ఈ అన్నని నమ్మి ఏం జరిగినా నాతో చెప్పు" అన్నాడు. 

జ్యోతి ఏడుస్తూ అర్జున్ వైపు చూసి , "చాలా కాలం నుంచి మా collage లో చదువుతున్న గాజువాక కార్పొరేటర్ కొడుకు భార్గవ్ తనతో పడుకోమంటూ నన్ను tourcher చేస్తున్నాడు అన్న. ఇంట్లో చెప్తే అమ్మ collage మనిపించేస్తుంది అని భయంతో చెప్పలేదు". 

"ఈ రోజు collage లో farewell party ఉంది అని వెళ్ళాను. నేను  washroom కి వెళ్ళినప్పుడు నన్ను భయవంతంగా washroom లో బందించి, నా పాంట్ ఊడదీసి ఎంత బ్రతిమాలినా వినకుండా ఒకరి తర్వాత ఒకరు అక్కడ చేతులు పెట్టి" అని ఇక చెప్పలేక అర్జున్ ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. 

అర్జున్ కోపంగా కళ్ళు మూసుకున్నాడు. 

రాధిక ఏడుస్తూ కిందకి కూల పడిపోయింది. ప్రియ కింద కూర్చుని రాధిక ను పట్టుకుంది. 

అందరూ బాధగా చూస్తున్నారు. 

అర్జున్ కోపంగా "ఆ కార్పొరేటర్ పేరు తెలుసా నీకు" అని అడిగాడు.

జ్యోతి ఏడుస్తూనే "సూర్యనారాయణ అన్న" అంది.

అర్జున్ కోపంగా జ్యోతి చేయి పట్టుకుని తీసుకెళ్తూ "అశోక్ car keys తీసుకుని రారా" అన్నాడు. 

కౌసల్య భయం గా "ఒరేయ్ అర్జున్" అని పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళాడు. 

తరువాయి భాగం లో మళ్ళీ కలుద్దాం... 

దయచేసి మీ అభిప్రాయాలను తెలియచేసి, నా writing skills పెంచుకోవడానికి సహాయం చేయండి....