Read Love at first sight ? by SriNiharika in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

  • కిల్లర్

    అర్థరాత్రి…ఆ డూప్లెక్స్ గెస్ట్ హౌస్ నిద్రలో జోగుతోంది. మెయిన...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

తొలిచూపు ప్రేమ ?


Character Artists Names And Role.
Hero:ఆర్య(heroin కి బావ వరస).
Heroin:అను(hero కి మరదలు ).
          Father Role:
Hero Father:సంభాశివా రావు.
Heroin father:సంజయ్ కృష్ణ.
         Mother Role:
Hero Mother:శ్రీవాణి కుమారి.
Heroin Mother:సుమిత్ర వేణి.
        Brother Role:
Heroin Brother:రాహుల్ కుమార్ (అన్నయ్య )
              Grand Father:
Hero తాతయ్య :శివ ప్రసాద్ రావు.
Heroin తాతయ్య :కృష్ణ ప్రసాద్ రావు.
              Grand mother:
శివ ప్రసాద్ రావు wife అన్నపూర్ణ (hero కి అమ్మమ్మ, heroin కి నానమ్మా)
కృష్ణ ప్రసాద్ రావు wife స్వరాలత (hero కి నాన్నమ్మా, heroin కి అమ్మమ్మ)
            Best Friends:
Hero Friend:ఆనంద్.
Heroin Friend:రామాలక్ష్మి.
          Villain and Gang:
Villain :గోవిందా రాజు.
Total 10 Gang Members.
         Supporting Characters:
Pinni Role -2members.
Babai Role-2members.
Peddamma Role-2members.
PeddaNanna Role-2members.
Doctor : saliaja.
Nurse -2members.
Servant:రంగా.(తాతయ్య,అమ్మమ్మ,నాన్నమ్మా ల కి). (Male Artist(2members).
Sisters:2members.
Hero friends:3members.
Heroin friends:2members.
           LOCATIONS:
HOSPITAL
SHOPPING MALL
FOOD COURT
BEACH
HOUSE
RAILWAY STATION
TEMPLE
GROUND
KALAYANMADAPAM
                       STORY
మనసు లో చాలా బాధ గా వుంది😭కానీ చెప్పు కోవడానికి నాకు ఎవరు లేరు వున్న కూడా ఆ బాధ నేను ఎవరికి చెప్పు కోలేను 😭. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. కానీ lifelong నీతో కలిసి వుండలేను కదా ఎందుకు అనేది నీకు చెప్పలేను. నేను లేకపోయినా నువ్వు happy గా వుండాలి. 😍అస్సలు ఏమీ జరిగింది తన బాధ ఏమిటి 😭వాళ్లు ఇద్దరు ఎలా కలిశారు వాళ్ళు మధ్య అస్సలు ఏమీ జరిగింది. ❤️
        సముద్రం ఒడ్డున కూర్చుని తనులో ఏదో ఆలోచనలు. అక్కడ నుండి బస్సు stop కి వచ్చింది . అక్కడ ఒక అబ్బాయి తన దగ్గర కి వచ్చి I LOVE YOU అని చెప్పారు. తను అది ఏమీ పట్టిచుకోకుండా బస్సు ఏక్కీ వెళ్ళిపోయిది.ఇలా వుండగా ఒక రోజు కాదు one week నుంచి ఫాలో చేయసుతువుంటున్నారు. ఒక రోజు ఆ అబ్బాయి తో ఇలా అంతుంది.
           హలో ఎవరు మీరు అస్సలు వారం రోజులు నుండి నన్ను ఫాలో చెయసుతున్నారు. అస్సలు మీకు ఏమీ కావాలి అని అనురాధ andi. దానికి ఆర్య నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఏ కావాలి అని అన్నారు.
అను : సారీ నువ్వు నాకు set కావు. నాకు ప్రేమ మీద నమ్మకం లేదు. నన్ను వొడిలే . నన్ను ప్రేమిస్తే నువ్వు happy గా వుండలేవు.
ఆర్య :ఏమీ..!
అను : చేప్పేను కదా నా వెంట తిరిగే ని time waste చెయసుకోవద్దు.
ఆర్య : చూడు నాకు నువ్వు అంటే ఇష్టం.నువ్వు తప్ప నాకు ఇక ఏమీ వుందు.
అను : నీకు చెప్పడం waste. మా annaya వసుతున్నాడు నువ్వు ఇక్కడ నుండి వెళ్లిపో plz.
          ఈలోపు అక్కడ కి అను వాళ్ళు అన్నయ్య రాహుల్ వస్తారు.
రాహుల్ : అను ఇక్కడ వున్నావు ఏమిటి.
అను : బస్సు కోసం wait చేయసుతున్నాను అన్నయ్య.
రాహుల్ : సారి రా ఇళ్లటికి వైళదాం.
అను : సారి అన్నయ్య.
           అప్పుడు రాహుల్ ఆర్య ని చూసి బావ నువ్వు ఇక్కడ ఏమీ చెయసుతున్నావు అన్నారు.
అను షాక్ యిది.
అను : అన్నయ్య ఇతను నీకు తెలుసా.
రాహుల్ : అను మన బావ. నీకు గురుతు లేదా.
అను :లేదు అన్నయ్య.
          ఈలోపు రాహుల్ ఒక ఫోన్ కాల్ వస్తుంది. Adjust గా రాహుల్ అక్కడ కి వైలాలి.అప్పుడు రాహుల్ ఇలా అన్నారు.
రాహుల్ : బావ అను ని ఇంటి దగ్గర డ్రాప్ చేయవా.
ఆర్య : సారి బావ.
రాహుల్ : అమ్మ అను బావ తో ఇంటి కి వైళ్లు అమ్మ.
అను : సారి అన్నయ్య నీ ఇష్టం.
ఆర్య :అను రా బైక్ ఏకు
అను:ఆహా ఏకుతున్నాను. పద
ఆర్య :చూసావా అను destiny మన ఇద్దరిని ఎలా ఒకటీ చేసిoది.
అను :చాలు ఆపు.First నువ్వు ముందు ని చూసి డ్రైవ్ చేయు. నీకు నాకు ఈ love set అవ్వదు.
ఆర్య : సారి కానీ నేను try చెయసుకుంటాను.
అను : నువ్వు ఎoత try చెసిన నేను నీకు ఒక మాత్రం పడాను చెప్పాను.
ఆర్య : దిగివు ఇళ్లు వుంచేది.
          ఇద్దరు లోపలికి వైలేరు. అందరూ కలిసి భోజనాలు చెశారు. కాసాపు కబుర్లు చేప్పుకున్నారు అందరు. తరువాత అందరు నిద్ర పోయారు.
               ఆర్య అప్పటి నుండి అను ని love లూ కి ఎలా పాడైసాతారు. దాని కోసం One month time తీసుకొని అను ని love లో దీపుతారు.
         కానీ అను ఆర్య love ని accept చేశాటదా . తనకు వున్న health problem ఆర్య కి చెప్పు టదా. (ఒక two months లో తాను చనిపోబోతుది)( తన కి వున్న problem బ్రెయిన్ తుమర్)). డైలీ చెకప్ కి హాస్పిటల్ కి వైళుతాది. కానీ ఈ విషయం ఎవరికి తెలీదు ఒక vala అన్నయ్య రాహుల్ కి తప్ప. ఇప్పుడు ఈ విషయం ఆర్య కి family members కి తెలుసాతాడా.
                                Tea Break☕
Finally అను ఆర్య ప్రేమ ని accept చేశాతది. కానీ తనకి వున్నా problem ఆర్య కి చేపీ బాధ పైట్టడం ఇష్టం లేక తన మనసు లోనే దాచుకుంటాది 😭. ఇక్కడ నుండి అస్సలు కథ.
తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మా లా షష్టిపూర్తి shopping &ఫంక్షన్ ఐనా తరువాత ఆర్య &అను లా పెళ్లి. కానీ ఏమీ జరిగింది.
       Love start ఐనా తరువాత నుండి ఆర్య అను సరదాగా గాడిపాడు. ఇలా 2 నెలలు గాడిచ్చాయీ.నా తరువాత ఆర్య family & అను family ఇద్దరు ఆర్య కి అను కి marriage చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ ఒక problem వొచ్చిది. ఇదే అవకాశం గా చూసుతున్న విలన్ and vala గ్యాంగ్ కాపుకాసి ఎదురు చూసుతున్నారు..
  మండపం దారిలో hero ఆర్య అను కళ్యన్మాదపం కి లేట్ గా vasataru. ఆర్య కి family members అందరు కాల్ చేసి fast గా రామని చేపుతారు. సారి అని భారీడైరుతారు మధ్య లో గొడవ జరుగుతుంది. ఏ గొడవలో అను ఆర్య ప్రాణం ని కాపాడి తన ప్రాణాలనీ పోగుతుకుతుది.
           అప్పుడు చివరి గా అను ఆర్య వొడిలో తల పైటుకుని నీకు ఒక నిజం చెప్పాలి బావ ఇప్పుడు చెప్పకపోటీయి నా ప్రాణం కి అర్ధం ఏమీ వుండదు బావ 😭
ఆర్య :అను slient గా వుందు హాస్పిటల్ కి వైళదాం.
అను : వుందు బావ నేను హాస్పిటల్ కి వైలీనా నేను బతకలేను బావ 😭
ఆర్య : అలా అనకు అను. నువ్వు బతుకుతావు
అను :లేదు బావ నేను బతకను😭
ఆర్య : ఏమీ
అను : ఎదుకు atyia నాకు బ్రెయిన్ కాన్సర్ కాబట్టి 😭
          I LOVE YOU బావ ❤️😭
         నేను చనిపోయిన తరువాత నువ్వు హ్యాపీ గా వుండాలి బావ. నీకు తోడు గా ఎప్పుడు నీ వెంటనే నేను వుంటాను బావ 😭❤️
                 Love you బావ ❤️😭
   Note:
ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలు అవుతుంది.ఎవరు చెప్పలేము.ఎవరికి తెలియడు కూడా. ప్రేమ ప్రతి ఒకరికి అవసరం. ప్రేమ జీవితం నీ ఇసుతుంది అలాగే మరణం కూడా. ❤️
                       Thank you🙏
                         The end
                      SONGS
1. Introduction(హీరోయిన్ నీ chosenapudu).
2. Family song.
   SCREENPLAY PART-1.
              తొలిచూపు ప్రేమ❤️🌹
Webseries Episodes :
ఎపిసోడ్ -1:ఆర్య &అను ఎంటర్ తో climax last scene తరువాత flash back start అవుతాది.ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలు అవుతుంది .ఎవరు చెప్పలేము.ఎవరికి తెలియడు కూడా.ప్రేమ జీవితం నీ ఇస్తుంది అలాగే మరణాన్ని కూడా. ❤️నా ప్రేమ కూడా అలాగే జరిగింది.
నేను చనిపోయిన తరువాత నువ్వు హ్యాపీ గా వుండాలి బావ. నీకు తోడు గా ఎప్పుడు నీ వెంటనే నేను వుంటాను బావ 😭Love you బావ ❤️😭.
అస్సలు ఏమీ జరిగింది.
Scene-1మార్నింగ్ 10:00Am):Hero(ఆర్య) కార్ లో హైదరాబాద్ nuchi vizag కి వైళుతు వుంటారు. తన పక్కన తన friend కూర్చునీ ఇలా అంటారు. ఆర్య నువ్వు ప్రతి సంవత్సరం వైజాగ్ కి ఒంటరిగా వైళుతున్నావు adhuku నాకు తెలీదు. అందుకే ఈ సంవత్సరం నేను నీతో వస్తువున్నాను. ఇప్పుడే ఐనా నిజం చెప్పు రా. అప్పుడు ఆర్య తన story ని start chaysataru.
Flash back start అవుతుంది.(11:00Am)
ఆర్య నేను రోజు తన చోట్టు తిరిగే వాడినే. ఒక్క రోజు.
Song:
పల్లవి :కనులు కనులతో కలబడితేనే కాదు ప్రేమ..!
కనపడనప్పుడు కలవరపడడం కూడా ప్రేమే..!!
హృదయాన్ని దోచుకోవడమే కాదు ప్రేమ..!
హృదయాల్లో నిదురించడం కూడా ప్రేమే..!! {కనులు కనులతో కలబడితేనే కాదు ప్రేమ..!}
చరణం -1:
మనసు మనసు కలవడమే కాదు ప్రేమ..!
ఒకరికొకరు జీవించడం కూడా ప్రేమే..!!
తనువులు ఒకటవ్వడానికి పడే తపన కాదు ప్రేమ..!
తనలోని ప్రతి అణువును తలవడం కూడా ప్రేమే.!! {కనులు కనులతో కలబడితేనే కాదు ప్రేమ..!}{మనసు మనసు కలవడమే కాదు ప్రేమ..!ఒకరికొకరు జీవించడం కూడా ప్రేమే..!!}
చరణం -2:
చేసిన బాసలను చేతలలో చూడడం కాదు ప్రేమ..!
చెంత చేరి చేయూతనీయడం కూడా ప్రేమే..!!
భావాలు కలసి ఏర్పడిన బంధం కాదు ప్రేమ..!
ఎదుటివారి భావాలని అర్థం చేసుకోవడం కూడా ప్రేమే..!!
అన్నీ నచ్చి మెచ్చి ఇష్టపడేది కాదు ప్రేమ..!
కష్టాలని ఇష్టాలుగా మార్చుకుని జీవించడం కూడా ప్రేమే.!! {కనులు కనులతో కలబడితేనే కాదు ప్రేమ..!}{మనసు మనసు కలవడమే కాదు ప్రేమ..!ఒకరికొకరు జీవించడం కూడా ప్రేమే..!!}{అన్నీ నచ్చి మెచ్చి ఇష్టపడేది కాదు ప్రేమ..!కష్టాలని ఇష్టాలుగా మార్చుకుని జీవించడం కూడా ప్రేమ}. The End.
Scene-2: వైజాగ్ బీచ్ లో (Evening :4:00pm) Sides లో chala మాది persons తిరుగుతూ వుంటారు.వాహనం లో కూడా వుంటాయి. ఆ time లో అను :హలో ఎవరు మీరు అస్సలు వారం nuchi నన్ను ఫాలో చెయసుతున్నారు. అస్సలు మీకు ఏమీ కావాలి.
ఆర్య :నువ్వు atyia నాకు ఇష్టం నువ్వు ఏ కావాలి అని అన్నారు.
అను :సారీ నువ్వు నాకు set కావు. నాకు ప్రేమ మీద నమ్మకం లేదు. నన్ను వుడిలే. నన్ను ప్రేమిస్తే నువ్వు happy గా వుండలేవు.
ఆర్య :ఏమీ..!
అను : చేప్పేను కదా నా వెంట తిరిగే ని time waste చెయసుకోవద్దు.
ఆర్య : చూడు నాకు నువ్వు atyia ఇష్టం నువ్వు తప్ప నాకు eka ఏమీ వుందు.
అను : నీకు చెప్పడం waste. మా annaya వసుతున్నాడు నువ్వు ఇక్కడ nuchi వైలు plz.
అను :అన్నయ్య నువ్వు athi ఇక్కడ.
ఎపిసోడ్ -2:
రాహుల్ (అను బ్రదర్ ):అది నేను అడగాలి. నువ్వు ఇక్కడ ఏమీ చెయసుతున్నావు.
అను :బస్సు కోసం wait chaysutunanu అన్నయ్య.
రాహుల్ (అను బ్రదర్ ): సారి రా etheke వైళదాం.
అను : సారి అన్నయ్య.
Sides లో chala మాది persons తిరుగుతూ వుంటారు.వాహనం లో కూడా వుంటాయి.
అప్పుడు అక్కడ రాహుల్ ఆర్య ని చూసి బావ నువ్వు ఇక్కడ ఏమీ చెయసుతున్నావు అన్నారు.
అను షాక్ యిది.
అను : అన్నయ్య ఇతను నీకు తెలుసా.
రాహుల్ : అను మన బావ. నీకు గురుతు లేదా.
అను :లేదు అన్నయ్య.
             రాహుల్ ఒక ఫోన్ కాల్ వస్తుంది.
Scene-3:బైక్ డ్రైవ్ (Evening 5:00 pm )
రాహుల్ (అను బ్రదర్ ): బావ అను ని ఇంటి దగ్గర డ్రాప్ చేయవా.
ఆర్య : సారి బావ.
రాహుల్(అను బ్రదర్ ): అమ్మ అను బావ తో ఇంటి కి వైళ్లు అమ్మ.
అను : సారి అన్నయ్య నీ ఇష్టం.
ఆర్య :అను రా బైక్ ఏకు
రోడ్ మీద వాహనాలు వెళుతున్న స్పీడ్ లో ఆర్య &అను బైక్ మీద వెళుతారు.
అను:ఆహా ఏకుతున్నాను. పద
ఆర్య :చూసావా అను destiny మన ఇద్దరిని ఎలా ఒకటీ చేశారు.
అను :చాలు ఆపు.First నువ్వు ముందు ని చూసి డ్రైవ్ చేయు. నీకు నాకు ఈ love set అవ్వదు.
ఆర్య : సారి కానీ నా try చెయసుకుంటాను.
అను : నువ్వు yatha try చెసిన నేను నీకు ఒక మాత్రం చెప్పాను.
ఆర్య : దిగివు ఇళ్లు వుంచేది.
Scene-4:ఇల్లు (Evening 6:00Pm)
               ఇద్దరు లోపలికి వైలేరు.
ఎపిసోడ్ -3:
Night Shoot:Dinner time (7:00Pm)
   అందరూ కలిసి భోజనాలు చెయసుతువుడాగా కబుర్లు చేపుకుంటారు.
డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కలిసి భోజనాలు చేసుతువుతారు.
అను mother(సుమిత్ర):ఏరా ఆర్య. ఏనాలికే ఈ అత్తయ్య మావయ్య గురుతువోచేరా.
ఆర్య : అది ఏమీ కాదులే అత్తయ్య. వైజాగ్ లో పని వుంది అని వొచ్చాను atyia.
Scene:5:7:30pm
సుమిత్ర (అను mother):మీ అమ్మ నాన్న ఎలా వున్నారు.ఒక్కసారి కూడా మేము గురుతు రాలేదా.
ఆర్య :అది ఏమీ కాదులే అత్తయ్య.అమ్మ నాన్న వాళ్లు బాగున్నారు. అమ్మ మాత్రం అప్పుడు మీ గురించి ఏ చేప్పాది.
     ఇంటిలో phone ring అవుతుంది.(8:00pm)
సుమిత్ర phone lift చేసి హలో ఎవరు?అక్కడ nuchi అమ్మాయి గారు పెద్ద అయ్యో గారు మీమల్ని అందరిని హైదరాబాద్ రామతున్నారు.
సుమిత్ర :ఏమీ యిది!అందరు బాగున్నారు కదా.
ఎపిసోడ్ -4:
ఆ బాగున్నారు అమ్మాయి గారు. పెద్ద అయ్యో గారు పెద్ద అమ్మ గారు ల షష్టిపూర్తి కార్యక్రమం వుంది కదా andi దాని గురించి రామతున్నారు.
సుమిత్ర :సారి మేము అందరు వస్తున్నాము. అమ్మ వాళ్ళు ని జరగటాగా చూసుకో.అని phone కట్ చేయుటుంది.
      అలాగే ఆర్య కి కూడా call వస్తుంది.
            అందరు పడుకుంటారు.😴(8:00Pm)Sleeping Time.
Scene-6 Night(8:30pm) రాహుల్ (బ్రదర్) & అను(సిస్టర్)convernation.
రాహుల్ :నాన్న అను లేగు ఈ టాబ్లెట్ ఎసుకో.
అను :అన్నయ్య వొద్దు plz
రాహుల్ : ఏసుకోవాలి తల్లీ
అను :సారి అన్నయ్య. ఇన్ని టాబ్లెట్స్ atyia na vala కావటంలేదు అన్నయ్య.
రాహుల్ :తప్పదు రా తల్లీ.
అను :ఈ బాధ బారిచలేకపోతున్నాను అన్నయ్య.
రాహుల్ :సారి రా తల్లీ. పడుకో. మార్నింగ్ హాస్పిటల్ కి vaylali.
అను :అన్నయ్య edhaka తాతయ్య call చేశారు. రేపు మనల్ని రమన్నారు.
రాహుల్ :సారి వైళ్లడం.
అను :ఎలా
రాహుల్ :నేను manage చేసాతను. నువ్వు హ్యాపీ గా పడుకో. Good night.
అను:ok అన్నయ్య good night.
Scene-1:Morning:9:00Am కి అందరు హైదరాబాద్ కి వాళడానికే రెడీ అవుతున్నారు. ఈలోపు అను కి ఫోన్ వస్తుంది.
అను తన అమ్మ తో ఇలా అటు వుంటుంది. అమ్మ మీరు వేలది. నేను సెమినార్ చూసుకునే vasatanu.
సుమిత్ర :వొద్దు అను. టైం iepotudi తరువాత చూదాం.
అను:అమ్మ please.
ఈలోపు అక్కడ కి రాహుల్ vasataru.
రాహుల్:ఏమీ యిది.
సుమిత్ర:అను మనల్ని ముందు వేలమాటుంది.తను తరువాత వస్తుంది అంత.తనకి ఏదో సెమినార్ వుంది అంత. నువ్వునా చెప్పు రా.
రాహుల్:సారి అమ్మ మీరు వైళాది. నేను అను ని తీసుకొని Vasatanu.
ఆర్య:సారి బావ మన ముగ్గురు కలిసి వైళ్లడం.
రాహుల్:ఆ వొదులే బావ. మీరు అమ్మ వాళ్ళు తో కలిసి వైళ్లది. మేము వసతాములే. అందరు రైల్వే స్టేషన్ కివెళ్లిపోతారు.10:00Am
Railway station లో crowd ఎక్కువ గా వుంటాది. దానితో పాటు railway announcement వస్తుంది.
Scene-2:అను ని రాహుల్ హాస్పిటల్ కి తీసుకొని వైళతారు 10:30Am కి
హాస్పిటల్ లో పేషెంట్స్ కూడా వుంటారు. Crowd కూడా ఆ time లో
హాస్పిటల్ లో అను ని డాక్టర్ ట్రీట్ చేసి అను ని outside కూర్చోమని చేపుతారు.
డాక్టర్(saliaja):చూడు రాహుల్. అను ని chala jaragataga చాసుకోవాలి eka nuchi తన పరిసతి ఎపుడూ ఎలా వుంటుందో తెలియదు. Be careful.
రాహుల్:సారి డాక్టర్.
డాక్టర్(saliaja):ఇదిగో ఈ టాబ్లెట్స్ రాసి ఇసుతున్నాను. తప్పక వారధి.
రాహుల్:సారి డాక్టర్.అని మెడిసిన్ తీసుకొని వైళతారు.
Scene-3:2:00Pm Afternoon
రాహుల్ అను రైల్వే స్టేషన్ కి వెళ్లిపోతారు. ట్రైన్ ఏకుతారు హైదరాబాద్ కి.
హైదరాబాద్ లో reach ieyaka అందరు తాతయ్య vala ఇల్లు కి Reach అవుతారు.
Scene-1:Morning 10:00Am
Family అందరు టెంపుల్ కి వైళతారు.
అను కాళ్ళు Water తో wash చేసుకుంటూ వుండగా అక్కడ కి ఆర్య vasataru.
ఆర్య:hi అను. ఏమీ చేసుతున్నావు.
అను :ఆ ఆడుకుంటున్నాను. పక్కకి పోరా.
ఆర్య :నన్ను రా అంటావు.
అను :అనడమే కాదు అన్నాను.
ఆర్య:సరిలే. I Love You అను.
అను :ఛీ పోరా.
Scene-2 2:00Pm
5hours తరువాత hero ఆర్య ఒక్క person ke help చేయడం చూసిన అను ఆర్య ప్రేమ లో పడిపోతుంది. Within second లో ఆర్య దగ్గర కి అను వుంచి I Love You ఆర్య బావ అని చేయబుతుంది.
Scene-1:4:00pm
టెంపుల్ nuchi ఇల్లు కి వొచ్చాయక.అందరు సరదాగా మాటలు ఆడుకుంటున్నారు.
అను:తాతయ్య గారు (2) ఎలా వున్నారు. మీ ఆరోగ్యం ఎలా వుంది అండి.
తాతయ్య (2):నాకు ఏమీ chala బాగున్నాము. చిట్టీ తల్లీ. నువ్వు ఏమీ చెయసుతున్నావు అది చెప్పు.
అను:సంగీత నేర్చుకున్నాను తాతయ్య గారు.Online లో.
తాతయ్య(2): oh chala మంచిది చిట్టి తల్లీ.
    ఈలోపు అక్కడ కి అమ్మమ్మ గారు,నానమ్మా గారు vasataru.
అమ్మమ్మ గారు,నానమ్మా గారు :athi తాత మనవరాలు మాటలు.
అను : అది ఏమీ లేదు అమ్మమ్మ గారు,
         అది ఏమీ లేదు నానమ్మా గారు.
ఈలోపు రాహుల్ ఒక్కసారి ఇలా అను.
అను:ఆ vasutunanu అన్నయ్య. ఏమీ యిది చెప్పు అన్నయ్య.
రాహుల్: తనని రూంలోకి తీసుకొని వెళ్లి అను ఈ టాబ్లెట్ ఎసుకో తల్లీ.
అను:సారి అన్నయ్య ఇటువు అన్నయ్య. అసుకుంటాను.
Scene-2:6:00Pm
అందరు ఒక్క చోట కూర్చునీ మాటలు ఆడుకుంటున్నారు ఆ టైం లో ఆర్య slient గా వుంచి అను కి సిగ్నల్స్ ఇసుతూ వుంటారు.
అప్పుడు అను No అని తల తీపుతూ వుంటుంది.
Scene-3:7:30Pm
అందరు ఒక్క చోట వుంది భోజనాలు చేశాతారు. కానీ అను తన friend మధుమిత bedroom లోకి వెళ్లి భోజనం చేశాతారు.
డైనింగ్ టేబుల్ దగ్గర తాతయ్య గారు, అమ్మమ్మ నానమ్మా, అత్తయ్య,మావయ్య, అమ్మ, నాన్న అన్నయ్య, పిన్ని, బాబాయ్, ఆర్య అందరు భోజనాలు చేసుతున్నారు.అను eka తన friend మధుమిత బెడఁరూంలో వున్నారు.
Scene-4:8:30Pm
అత్తయ్య,మావయ్య,అమ్మ, నాన్న,పిన్ని, బాబాయ్ అందరు ఒక్క చోట వుంది ఇలా అంటారు :ఈ పెద్దవాళ్ళు షష్టిపూర్తి ఫంక్షన్ ఎలా చేయాలి.(అత్తయ్య,మావయ్య). Eka one week టైం వుంది.(పిన్ని, బాబాయ్). ఆ టైం chala తక్కువ.(అమ్మ, నాన్న).
అత్తయ్య,మావయ్య:ietyia morning ఏ పనులు start చేయాలి వదిన (అమ్మ సుమిత్ర తోటి).
సుమిత్ర :సరే అందరు రేపునుడి అందరూ ఈ షష్టిపూర్తి పనులు చూడాలి. ఇప్పుడు అందరు పడుకొంది.
Scene-5:Night-9:00Pm
బెడ్ మీద అను and తన friend మధుమిత ఒకే బెడ్ మీద దుప్పటి కప్పుకునే పడుకుంటారు దుప్పటి కాపుకుని.
ఆర్య అను రూమ్ లోకి వుంచి చూస్తే బెడ్ పైన దుప్పటి కప్పుకునే పడుకునేవుతారు.అక్కడ ఎవరు ఎత్తు వైపు తెలియదు. కానీ hand ఒక్కటి కనిపిస్తుంది.
అప్పుడు ఆర్య :hand పట్టుకొని. నువ్వు I love you అని చెప్పేనా టైం nuchi na మనసు yatho సంతోషం గా వుంది. రేపు నూది మనము chala బాగా ఎంజాయ్ చెయాలి.
అప్పుడు అను :ఆహా అలాగే ఎంజాయ్ చెసుకో మధ్యలో నేను ఎoదుకు.
ఆర్య :ఆహా నువ్వు నాతో నే కదా వాస్తావు. నేను eka ఎవరు తో వైళతాను.
అను :అలాగా ఇప్పుడు చూడు.అని పక్కన వున్నా మధుమిత కనిపిస్తుంది.
ఎపిసోడ్ -5:
ఆర్య:షాక్ నువ్వు ఇక్కడ adhuku వున్నావు.
అను :ఆహా me ఇద్దరు love చెయసుకుంటున్నా అని అన్నావు కదా బావఆఆఆఆఆఆ.
ఆర్య :నేను నీకు చేప్పాను.
అను :కానీ అక్కడ నేను లేను కదా బావఆఆఆఆఆఆ.
ఈలోపు అక్కడ కి రాహుల్ vasataru.
రాహుల్ :బావ నువ్వు ఇక్కడ ఏమీ చేసుతున్నావు.
ఆర్య :ఆహా అది బావ water కోసం వొచ్చాను.
రాహుల్ :water కిచెన్ లో వుంటాది కదా
ఆర్య :అది బావ. ఇక్కడ కనిపించడం తో వొచ్చాను.సారి Good Night బావ, Good Night అను.
  అన్ని తన రూంలోకి వెళ్లిపోట్టారు
Scene-1:10:00Am.
Total Family అందరు షాపింగ్ కి start అవుతారు. అందరు షాపింగ్ mall లో saress చూశాతారు.
అను:అమ్మమ్మ గారు, నాన్నమ్మా గారు మీకు నేను select chaysatanu.
అమ్మమ్మ గారు, నాన్నమ్మా గారు:సారి తల్లీ నీ ఇష్టం. నువ్వు ఎలా atyia అలా.
     అక్కడ ఆర్య తాతయ్య వాళ్ళు కి select చేశాటారు. అలాగే అను కి కూడా.
     పక్కన వున్నా relatives కానీపైరాటారు. కానీ ఆ విషయం అను ఆర్య కి తెలియదు.
  Shopping finish ఐనా తరువాత అందరు కలిసి
Restaurant కి వైళతారు.
Scene:2:1:30pm Afternoon.
అందరు కలిసి Restaurant లో భోజనం చేశాతారు.
తరువాత అందరు కలిసి ఇల్లు కి వైళిపోతారు.
Scene-1:Morning:9:00Am.
అందరూ రెడీయి తాతయ్య,అమ్మమ్మ &తాతయ్య &నాన్నమ్మా లని రెడీ చేసి chairs లో కూర్చోండి అని చేపుతారు.
Scene-2:11:20Am
Song-2 Family Song.
పల్లవి : తూర్పున ఉదయించాడు
అరుణకిరణాలు వెదజల్లాడు
జగాన్ని జాగృతపరిచాడు
పక్షులను పిలిచా
రెక్కలనువిప్పాయి
రెపరెపలాడాయి||తూర్పున ఉదయించాడు||
చరణం -1:అందాల ఆకాశం
ఆకాశాన్ని పిలిచా
ఉరుములు ఉరిమింది
మెరుపులు మెరిసింది
అందాలు చూపింది
మేఘాలను పిలిచా
జాబిలిని పిలిచా
వెన్నెల చల్లింది
కోరికలు లేపింది ||తూర్పున ఉదయించాడు||
చరణం -2
ముచ్చట పరిచింది
తారకలను పిలిచా
తళతళామెరిసాయి
ఊసులుచెప్పాయి
కిరణాలను పిలిచా
కాంతులు వెదజల్లాయి
చీకటిని తరిమాయి
మనసును వెలిగించాయి
ఆకాశము ||తూర్పున ఉదయించాడు||
చరణం -3
జాబిలిని పిలిచా
వెన్నెల చల్లింది
కోరికలు లేపింది
ముచ్చట పరిచింది
తారకలను పిలిచా
తళతళామెరిసాయి
ఊసులుచెప్పాయి
ఉత్సాహపరిచాయ ||తూర్పున ఉదయించాడు||
The End.
తరువాత అందరూ వాళ్ళు blessings తీసుకుంటారు. ఆ టైం లో వాళ్ళు కి అర్ధం అవుతుంది. ఆర్య&అను ప్రేమ లో వున్నారు అని.
      కానీ వాళ్లు బయట కి చెప్పారు. వాళ్ళు ఇద్దరు తో చేప్పేసాతారు.
Scene-3:1:30Pm. లంచ్ టైం.
అందరూ లంచ్ చేశాతారు. ఆ టైం లో
అను(mother):vodina అను కి మంచి పెళ్లి కొడుకు నీ చూసి పెళ్లి చేసిదాం మంచిది కదా.
ఆర్య(Mother):సారి vodina అలాగే చేశాదాం మంచిది.ఏమీ అంటావు అను. నీకు ok కదా.
అను:లేదు అత్తయ్య.
ఆర్య:అవును అమ్మ నాకు కూడా అలాగే వుంది.
  ఇలా discussion జరుగుతువుడాగా. నాకు ఈ పెళ్లి ఇష్టం వుండదు అమ్మ. అవును అత్తయ్య అని అను &ఆర్య అంటారు.
అను &ఆర్య(Family members):Aduku ra me ఇద్దరికి ఇష్టం లేదు.
అను&ఆర్య(ఇద్దరు కలిసి):aduku atyia మేము ఇద్దరు ఒకరు atyia ఒకరు ప్రేమిచ్చుకుతున్నాము.
ఎపిసోడ్ -06:
Family members:అవునా మరి విషయం మాకు చెప్పాలి కదా. సరిలే మేము అందరూ marriage fix చెసేది కూడా me ఇద్దరికే.
Scene-4:5:00Pm.marriage చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు.Family Members.
Ethalo villan వాళ్లు వొచ్చి గొడవ chaysataru (land issue మీద).
తాతయ్య వాళ్లని ethelo వాళ్లని బీదిరేషతారు.
Scene-1:Morning:10:00Am:
మండపం దారిలో hero ఆర్య అను కళ్యన్మాదపం కి లేట్ గా vasataru. ఆర్య కి family members అందరు కాల్ చేసి fast గా రామని చేపుతారు. సారి అని భారీడైరుతారు మధ్య లో గొడవ జరుగుతుంది. ఏ గొడవలో అను ఆర్య ప్రాణం ని కాపాడి తన ప్రాణాలనీ పోగుతుకుతుది.
           అప్పుడు చివరి గా అను ఆర్య వొడిలో తల పేట్టుకుని నీకు ఒక నిజం చెప్పాలి బావచెప్పకపోతే నా ప్రాణం కి అర్ధం ఏమీ వుండదు బావ 😭
ఆర్య :అను slient గా వుండు హాస్పిటల్ కి వైళదాం.
అను : వుందు బావ నేను హాస్పిటల్ కి వేళేనా నేను బతకలేను బావ 😭
ఆర్య : అలా అనకు అను. నువ్వు బతుకుతావు
అను :లేదు బావ నేను బతకను😭
ఆర్య : ఏమీ
అను : ఎందుకు atyia నాకు బ్రెయిన్ కాన్సర్ కాబట్టి 😭
          I LOVE YOU బావ ❤️😭
         నేను చనిపోయిన తరువాత నువ్వు హ్యాపీ గా వుండాలి బావ. నీకు తోడు గా ఎప్పుడు 😡నీ వెంటనే నేను వుంటాను బావ 😭Love you బావ ❤️😭అని చనిపోతాది. Flash back completed.
Present Day:Scene-1:10:00Am.
☕☕కాఫీ Shop లో ఆర్య తన friend కాఫీ తాగుతూ వుండగా. Same అను behaviour తో ఒక్క అమ్మాయి కనిపించడం జరుగుతుంది.
ఆహా అమ్మాయి : ఆర్య దగ్గర కి వొచ్చి I love you నన్ను పెళ్ళి చేసుకుంటావా ఆర్య.
ఆర్య:హలో ఎవరు మీరు.
ఆహా అమ్మాయి :నీకు తరువాత తెలుసాటాది లే ఆర్య.పద అలా లాంగ్ డ్రైవ్ కి వేళదాం .
అలాగా డ్రైవ్ కి వేళతారు .
                   ఎపిసోడ్ -1-6
           Part-1 series completed
Note:ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలు అవుతుంది .ఎవరు చెప్పలేము.ఎవరికి తెలియడు కూడా. ప్రేమ ప్రతి ఒకరికి అవసరం. ప్రేమ జీవితం నీ ఇస్తుంది అలాగే మరణాన్ని కూడా. ❤️
                  THE END.
       STORY WRITER & SONG LYRICS WRITER BY SRINIHARIKA.
    PART-1 Series COMPLETED.