Dosti books and stories free download online pdf in Telugu

దోస్తీ

అక్టోబర్ ఇరవై ఒకటి.

నరేష్ : రేయ్ మామ ఇంకెంత సేపు అని ఎదురు చూడాలి తొందరగా రారా బాబు అవతల్ల ఆలస్యం అవుతుంది సినిమా కి...

వినయ్: హా వస్తున్నాను...వస్తున్నాను ఒక్క రెండు నిమిషసలు మామ అయిపోయింది అని అంటున్నాడు వినయ్.

నరేష్: రేయ్ మి అమ్మ కి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవ్తుంది.

సినిమా చూసేసి ఇంటికి లేట్ గా వచ్చారు రోజులాగే ఈ విషయం తెలిసిన వినయ్ వాల అమ్మ పెద్ద రదంటం చేసింది...

వినయ్ వాల తల్లి: రేయ్ అసలు నువ్వు మనిషివెన ఎన్నిసార్లు చేపలిర నికు వాడితో తిరగకు దూరంగా ఉండు అని. వదు ఒక్క అనాధ అలాంటి వాడితో స్నేహం చేస్తే రేపు నీ బావిషేతే పాడవుతుంది.

వినయ్: అమ్మ వదు నా స్నేహితుడే వాడిని అల అనకు వదు చాలా మంచి వదు....

వినయ్ వాల తల్లి: నీ మొఖం వదు నిన్ను ఉపయోగించుకుంటున్నాదు అడి నికు తెలియటం లేదు ఎదో ఒక్క రోజు వదు నిన్ను మోసం చేసి వెళ్ళిపోతాడు చూడు అప్పుడు నన్ను అడగకు అని అంటూ.

బయటకి వెళ్లి

వినయ్ వాల తల్లి: రేయ్ నరేష్ గా వడికైతే బుద్ది లేదు మరి నీకెం అయింది రా హా అని తెలిసి కూడా వాడితో ఇలా తిరగడం నికు అవసరమా చెప్పు అసలు ఎప్పుడైనా నీ స్థాయిని చూసుకున్నావా నువ్వు లక్ష సార్లు చెప్పాను వాడితో తోరగకు అని అయిన తిరుగుతూనే ఉన్నవ్....

నరేష్: అంటే వదు నా friend అమ్మ అందుకే...కాదనలేక పోయాను అమ్మ...

వినయ్ వల అమ్మ: నోరు ముయి ఎవ్వద్ర నికు అమ్మ వెదవ ఎక్కడ పుటవో తెలియదు ఎక్కడ పెరిగవో తెలియదు కులం తెలియదు గోత్రం తెలియదు ఎ జాతి వో కూడా తెలియదు కనిసం నిన్ను కన్నవలైన తెలుసరా నికు అని అవమనిచింది....

నరేష్ ఎ మాట మాట్లాడకుండా మౌనంగా నిలబడిపోయాడు....

వినయ్ వల తల్లి: ఎంత్ర నేను ఇక్కడ గొంతు చించుకొని అరుస్తుంటే నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు....అని ఆవేశంగా నరేష్ ని చెంప మీద కొట్టింది.

నరేష్: అంటే పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నవలు మాట్లాడటం తప్పు అని మీరే గ చెప్పారు ఆరోజు....

వినయ్ తల్లి: ఓ అయితే నేను ఎం చూపిన చేస్తావు అన్నమాట....

నరేష్: హా చేస్తాను......మీరు వినయ్ కి అమ్మ అంటే నాకు కూడా అమ్మే గా అమ్మా..

వినయ్ తల్లి: చెప్పు తెగుతుంది ఎవద్ర నికు అమ్మ హా నేనేమైన నిన్ను కన్నన అమ్మ అని అంటున్నావ్ అని అవమనిస్తుంది....సరే అయితే నేనేం చెప్పిన చేస్తావ్ అన్నమాట...

నరేష్; హా....చెప్పండి చేస్తాను....

వినయ్ తల్లి: అయితే వెళ్ళిపో ఇక్కడ నుండి నా కొడుకు జీవితం నుండి దూరంగా వెళ్ళిపో మళ్ళీ తిరిగి రకొరదు అంత దూరంగా వెళ్ళిపో లేకపోతే నేను చచ్చి వాడికి దూరం అవుతాను అని బెదిరించింది.

నరేష్: వద్దమ్మ వద్దు వద్దు మీరు బాగుండాలి చల్లగా ఉండాలి మీకేం కకొరదు నేనే వెళ్ళిపోతాను మళ్ళీ రను వడి జీవితంలోకి మాట ఇస్తున్నాను మీకు వాడికి ఎం కనివ్వను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

మరుసటి రోజు ఉదయం

వినయ్ నిద్ర లేచి నరేష్ ని వెతుకుతూ వలింటికి వెళ్ళాడు అక్కడ లేదు ఏమైపోయాడు అని విచారణ చేస్తే ఉన్నంట్లుంది ఉరు వొదిలి వెళ్ళిపోయాడు అంత దానికి కారణం తెలుసుకున్న వినయ్ ఆవేశంగా హడావిడిగా వలింటికి వెళ్లి వాళ్ళమ్మ ను నిలదీసి ప్రశ్నించదు....

వినయ్: అమ్మ... అమ్మ.. అసలు నువ్వు నా అమ్మవెన....

వినయ్ తల్లి: ఏంట్రా ఎం అయిందని అంతలా అవేశపడుతున్నవు అని అడిగింది.

వినయ్: నికు తెలియదా....అని అడుగుతూ నరేష్ ని ఎందుకని వెల్లిపోమని చెప్పావ్ అని కోపంగా అడిగాడు....

వినయ్ తల్లి: హా అవును ఎందుకంటే వదు నికు కరెక్ట్ కాదు మనం ఎంటి మనా స్థాయి ఎంటి అలాంటిది వాడితో నికు స్నేహం ఏంట్రా హా అంటూ వినయ్ మీద కూడా కోపం చేసుకుంది.

అలా వలిద్దరి మధ్య జరిగిన గొడవ పెద్దగా మరి వలిద్దరిని కొద్ది రోజుల పాటు మౌనంగా ఒకరినొకరిని మాట్లాడకుండా దూరం చేసింది...

కొద్ది రోజుల తరవాత

వినయ్ వాల తల్లి మరియు తండ్రి విలందరు కార్ లో ఒక్క ఫంక్షన్ నుండి వస్తున్నారు దారిలో రోడ్ మీద అతివేగంగా డ్రైవ్ చేసుకుంటూ ఎదురుగా ఒక్క పెద్ద లారీ అదుపు తప్పి అటు ఇటు తిరుగుతూ వినయ్ వాల కార్ నీ చాలా బలంగా ది కొట్టింది ఆ ఏక్సిడెంట్ చాలా పెద్ద ప్రమదని తెచ్చిపెట్టింది....

వెంటనే అక్కడ ఉన్న స్థానికుల్లు వలను హాస్పిటల్ కి తరలించారు...

వినయ్ వాల తల్లి మరియు తండ్రి ఇద్దరు క్షేమంగా ఉన్నారు కానీ వినయ్ పరిస్తితి మాత్రం చాలా ప్రమాదంగా ఉంది ఎందుకంటే అతన్ని గుండెల్లోకి గజు ముక్కలు గుచ్చుకోవడం తో ఊపిరి తీసుకోడానికి ఉక్కిరి బిక్కిరి అవుతుంది దాంతో వినయ్ గుండె పనిచేయటం లేదు డాక్టర్స్ అతన్ని ఒక్క మెషిన్ సహాయం ద్వారా బ్రతికించారు కానీ అడి ఎంత వరకు పని చేస్తుందో తెలియదు.

డాక్టర్స్: మి అబ్బాయికి హార్ట్ ట్రాన్సప్లంట్ ఆపరేషన్ చేయాలి ఎందుకంటే అతని గుండె కి చాలా గాజు ముక్కలు గుచ్చుకోవడం తో అవి లోపలే గుండెని ముక్కలుగా చేసాయి దాన్ని వల్ల అతను బ్రతకడం అసంభావం కొద్ది సేపు మాత్రమే అతను బ్రతుకుతారు ఈలోపు అతనికి వెంటనే హార్ట్ ట్రాన్సప్లంట్ ఆపరేషన్ చేసి అతనికి ఒక్క కొత్త గుండెని అమర్చాలి ఎవ్వరైనా డోనార్ ఉంటే చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు...

ఆ మాటలు విన్న వినయ్ తల్లి తండ్రులు ఒక్కసారిగ ఉన్నచోటే కుప్పకూలిపోయారు😭😭😭😭😭😭....

వినయ్ వాలా తల్లి తండ్రులు తెలిసిన్న వాలందరిని అడిగారు ఎవ్వరైనా తమ గుండెను డొనేట్ చేస్తారా అని దానికి ప్రతి రూపంగా మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇష్టం అని తెలిసిన్న తమ బంధువులను చుట్టాలను మిత్రులను అందరిని అడిగారు కానీ ఎవ్వరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు.

ఆ భాదను భరించలేక వినయ్ వాలా తల్లి ఏంటో బాధతో కుంగిపోయి.

వినయ్ తల్లి: అయ్యో భగవంతుడా ఎందుకని నా బిడ్డకే ఇన్ని కష్టాలు పెట్టావ్ స్వామీ దయచేసి నా బిడ్డను బ్రతికించు స్వామీ కావాలంటే నా ప్రాణాలను తీసుకో కానీ నా బిడ్డను బ్రతికించు అని తల్లి మనసుతో ఏడుస్తూ అర్డించుకుంది...

ఇంతలో ఎక్కడ నుండో ఒక్క డాక్టర్ వచ్చి డోంట్ వర్రీ అండి మి అబ్బాయి కి హార్ట్ దొరికేసింది...ఆపరేషన్ కి తీసుకెళ్తాన్నం అని చెప్పి ఆ డాక్టర్ ఆ తల్లి తండ్రుల కన్నిరుకు ఒక్క ఆనకట్ట వేసి అపడు...

డాక్టర్స్ గత మూడు గంటలుగా కష్టపడి శ్రమించి ఆపరేషన్ చేసి వినయ్ కి హార్ట్ ట్రాన్సప్లంట్ చేసి వినయ్ ని బ్రతికించారు....

డాక్టర్స్: మీరు నిజంగా చాలా అదృష్టవంతుళ్లు అండి సరైన సమయనికి మి అబ్బాయి కి గుండె దొరికింది అందుకే మి అబ్బాయి ప్రాణాలను కపడగలిగం లేకపోతే ఇక మీకు కడుపు సోకు తప్పేది కాదు అని అంటూ...

వినయ్ తల్లి: నా బిడ్డను కపడిన్న వ్యక్తి ఎవ్వరూ డాక్టర్ చెప్పండి... అని అడిగింది.

డాక్టర్: తెలియదు ఒక అనాధ అనుకుంటా అతని దగ్గర ఒక్క వల్లెట్ మరియు ఒక్క లెటర్ ఉంది....

ఇంతలో ఒక్క నర్స్ వచ్చి: సర్ ఇదిగోండి సర్ ఇవ్వి ఆ డోనార్ కి సంబంధించినవి అని చెప్తూ ఒక్క లెటర్ మరియు ఒక్క వాల్లెట్ నీ ఇచ్చారు..

వెంటనే వినయ్ వాల తల్లి ఆ వాలెట్ ని తీసుకొని తన బిడ్డను రక్షించి ప్రాణాలు పోసి కపదిన్న ఆ దేవుడు ఇవ్వరా అని చూడటానికి ఆ వాలెట్ తీసి చూసింది. తెరచి చూసిన వెంటనే ఒక్క నిమిషానికి షాక్ లో ఉండిపోయారు...

వినయ్ వాల తండ్రి: ఎం అయింది అని అల షాక్ లో ఉన్నవ్ అని తన బుజని తడుతూ అడిగాడు....

వినయ్ తల్లి కన్నీరు కారుస్తూ: చెప్పింది.

వినయ్ తల్లి: మనా బిడ్డను కాపాడింది ఎవ్వరో కదండీ ఆ నరేష్ ఎ అని ఏంటో బాధపడుతూ చెప్పింది...ఆ వార్త విన్న ఒక్కసారికి వినయ్ వాల తండ్రి కి గుండె పగిలే అంత షాక్ వచ్చింది....

వినయ్ తండ్రి: ఎ...ఎంటే నువ్వు చెప్పేది నిజమేనా....అని కంగారు పడుతు అన్నారు.

వినయ్ తల్లి: అవును అండి నేను ఎంత పెద్ద తప్పు చేసానో నకు ఇప్పుడు తెలుస్తుంది అని ఏడుస్తూ అండి.

వినయ్ తండ్రి దాంట్లో ఉన్న ఒక్క లెటర్ నీ చూసి దాన్ని తీసుకొని చదవడం మొదలు పెట్టాడు..

లెటర్:

నన్ను క్షమించండి అమ్మ ఇలా వచ్చినందుకు మీకు మాట ఇచ్చాను దూరంగా వెళ్ళిపోతాను అని అల వెళ్తున్న సమయంలోనే మీకు కార్ ప్రమాదం జరిగింది అని విన్నాను ఎలా ఉన్నారో అని ఆలా దూరం నుండి చూసాను మీకేం కాలేదు అని తెలుసుకొన్నాను నాకు చాలా సంతోషం వేసింది కానీ వినయ్ కే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని తెలిసింది మీరు ఎంతగానో కుంగిపోతున్నరు పైగా మీకు మాట ఇచ్చాను వాడికి ఎం కనివ్వను అని ఎందుకంటే వదు నా స్నేహితుదు కాబటి అని చెప్పి తన చేతిని కోసుకొని ఆత్మ హత్య చేసుకొని తన గుండెను వినయ్ కి డొనేట్ చేసి ప్రణలను ఒడులుకొని తన స్నేహని కాపాడుకున్నాడు...

ఆ లెటర్ చదివిన్న వినయ్ తల్లి ఎంత పెద్ద తప్పు చేసానో అని గుర్తు తెచ్చుకొని నేను చేసిన తప్పుకి క్షేమపనే లేదు అని ఏడుస్తూ😭😭😭😭😭😭 అండి.



మెసేజ్:

స్నేహానికి ఎం తెలుసు ఎవ్వరితో చేయాలి ఎవ్వరితో చేయకొరడు అని అల తెలిస్తే ఈ ప్రపంచం కర్ణుడు మరియు దుర్యోదర్నుడు ల మధ్య ఉన్న గొప్ప స్నేహని చూడగలుగుతుందా, అడే విధంగా శ్రీ కృష్ణ మరియు సుధామ ల మధ్య ఉన్న గొప్ప స్నేహని చూడగలుగుతామా ఇలా ఎందరో గొప్ప గొప్ప వలు ఉన్నారు వాలంట తమ స్నేహబంధనీ దాన్ని యొక్క ధర్మని కర్తవ్యాన్ని నిర్వహించారు కాబట్టే వలు స్నేహంలో గొప్పవాళ్ళు అయ్యారు అంటే కానీ కులం మతం ప్రాంతం డబ్బు అధికారం అస్తి అంతస్తు స్థాయి హోదా రంగు అందం వీటన్నిటినీ చూసి చేసేది కాదు స్నేహం అంటే. అలా చేస్తే ఈరోజు మనకు కర్ణుడిని చూడలేము అలాగే శ్రీ కృష్ణ మరియు సుధామ నీ లాంటి గొప్ప స్నేహితుల్లను చూడలేము.

నిజమైన స్నేహం కేవలం ఒక్కసారి మాత్రమే కలుగుతుంది అడి కలిగినప్పుడు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ స్నేహని మాత్రం వదులుకోలేదు అడే నిజమైన స్నేహం, ఎందుకంటే నిజమైన స్నేహం ఎల్లపుడూ మనవలు ఎక్కడ ఉన్నా వాలా క్షేమం వాలా సంతోషం మాత్రమే కోరుకుంటుంది....

సంతోషాలలో వచ్చేవాడు బంధువు అడే కష్టాల్లో వచ్చేవాడు స్నేహితుడు.

ఈ కథ ఒక్క నిజ జీవిత ఆధారంగా రాసిన కథ.

నిజ జీవితంలో ఉన్న వ్యక్తి పేర్లు.

వినయ్: అభిషేక్

నరేష్: గౌతం

వినయ్ తల్లి: రాజ్యలక్ష్మి

వినయ్ తండ్రి: శంకర్ రావు

ఈ కథ చదివే ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక స్నేహితుల్లా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ

మి జీవితంలో కూడా కర్ణుడు లాంటి లేదా కృష్ణుడు లాంటి లేదా గౌతం లాంటి ఒక్క గొప్ప వ్యక్తి స్నేహితుడిగా రవళి అని కోరుతూ మి అందరికీ.

హృదయపూర్వక స్నేహితుల్లా దినోత్సవ శుభాకాంక్షలు🤝🏻🤝🏼🤝🏽🤝🏾🤝🏿👫🏻👫🏼👫🏽👫🏾👫🏿👭🏻👭🏼👭🏽👭🏾👭🏿👬🏻👬🏼👬🏽👬🏾👬🏿