దోస్తీ

Rayugha Kumar ద్వారా తెలుగు Short Stories

అక్టోబర్ ఇరవై ఒకటి.నరేష్ : రేయ్ మామ ఇంకెంత సేపు అని ఎదురు చూడాలి తొందరగా రారా బాబు అవతల్ల ఆలస్యం అవుతుంది సినిమా కి...వినయ్: హా వస్తున్నాను...వస్తున్నాను ఒక్క రెండు నిమిషసలు మామ అయిపోయింది అని అంటున్నాడు వినయ్.నరేష్: రేయ్ మి అమ్మ కి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవ్తుంది.సినిమా చూసేసి ...మరింత చదవండి