జతగా నాతో నిన్నే - 18

Chaithanya మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

ఆ మరుసటి రోజు కాలేజీకి రాహుల్ వచ్చాడు. అప్పుడే కాలేజీకి వచ్చిన అన్వి, తనని చూసింది . “ ఏయ్ .....రాహుల్ ” అంటూ అరుస్తూ తన దగ్గరికి వచ్చింది. ఏంటి అన్నట్టు కళ్ళతోనే చూశాడు. “ నిన్ను ఎందుకు నువ్వు ప్రోగ్రాంలో ఉండలేదు. అంత తొందరగా వెళ్ళిపోయావు ఏంటి? ” అంటూ ఆయాసంగా ...మరింత చదవండి