జతగా నాతో నిన్నే - 15

Chaithanya మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

లారీ డ్రైవర్ వేగంగా తనని ఢీకొట్టి కాస్త ముందుకు వెళ్లి లారీని ఆపేశాడు .అక్కడినుండి లారీని వదిలేసి భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు .కొన ఊపిరితో కొట్టుకుంటూ శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతూ రక్తమాడుపులో ఉంది గీత. ఆమెకు “ గీత.....” అంటూ తన వైపే వస్తున్న మాటలు మాత్రమే వినిపించాయి. నెమ్మదిగా గీత కళ్ళు ...మరింత చదవండి