జతగా నాతో నిన్నే - 09

Chaithanya ద్వారా తెలుగు Fiction Stories

“ మనము ఈసారి ఎలాగైనా గాని కాంపిటీషన్లో గెలవాలి . నాకు తెలిసి ఈసారి యాభై వేలు కాబట్టి ఒక్క కాంపిటీషన్ పెడతారనుకుంటా ” అంది గీత సందేహిస్తూ . “ ఒక కాంపిటీషన్ అయితే ఎలా గెలవనగలుగుతాం మనం. ఛ ఇంతసేపు మనం గెలుస్తామనుకున్నాను కాదే! ” అంది అన్వి బాధగా . ...మరింత చదవండి