జతగా నాతో నిన్నే - 07

Chaithanya ద్వారా తెలుగు Fiction Stories

ఆరోజు జరిగిన సంఘటన గురించి రూముకు వెళ్ళిన తర్వాత కూడా ఆలోచిస్తూనే ఉంది అన్వి. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు ? ఆరోజు కూడా అంతే, అలా వచ్చి ఇలా రక్షించేసి వెళ్లిపోయాడు . మళ్ళీ అలాగే ఈరోజు కూడా జరిగింది. ఆ అబ్బాయికి నేను ప్రమాదంలో ఉంటే ముందే ఎలా తెలిసిపోతుంది ? ...మరింత చదవండి