నీడ నిజం - 21

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

అతడి కామెంట్ కు అజయ్, రూపా దేవి మొహాల్లో తృప్తి , ప్రసన్నత కనిపించాయి. జస్వంత్ కోమల పునర్జన్మ పై ఏ ప్రశ్నలు వేయలేదు . ఆ సంఘటన వివరాలు తెలియనట్లే ఉండిపోయాడు . తను మాత్రం ఊరిలో చాలా మందిని కలిసి విద్యాధరి రాకకు సంబంధించిన వివరాలు సేకరించాడు . గ్రామం నుండి ...మరింత చదవండి