తన ప్రేమకై - 1

Rayugha Kumar మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Love Stories

"తన బిడ్డ భవిష్యత్తే గమ్యం"అతనికి.."అతనే గమ్యం" ఆమెకి ఈ ఇద్దరి ప్రేమకథే నాఈ ప్రేమపాశం....ఎప్పుడూ నవ్వుతూ ఉండే "హరిణి"మొహం చిన్నబోయింది.. కారణం! తను కొన్ని సంవత్సరాలాగా ఎంతగానో ప్రేమిస్తున్నా.. కాదు కాదు ఆరాధిస్తున్న"శ్రీవిష్ణు" బిడ్డని మొదటిసారి చూసింది..అతని ఒడిలో బుడ్డిది నాన్న నాన్న అంటూ అంటిపెట్టుకుపోతుంది.. హా మై బేబీ! నా చిన్ను బంగారం ...మరింత చదవండి