ఆ ముగ్గురు - 42

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

సాగర్ "బి" స్కూల్ లో విశాల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు సిటీ కి రావద్దు. ఇంట్లో కూడా ఉండొద్దు." ఉదయం నాలుగు గంటలకు రహీం నుండి ఫోన్. యాకూబ్ తొలి తిరిగి పోయింది. నిద్ర మత్తు మంచులా కరిగి పోయింది. లేచి బయటకు వచ్చాడు. వసారా అరుగు మీద కూలబడి పోయాడు. ...మరింత చదవండి