ఆ ముగ్గురు - 41

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

ఉత్తరం చదివి విశాల్ వైపు జాలిగా చూశాడు. తన సెల్ మోగటం తో బయటకు వెళ్ళాడు. అవతల అన్వర్.." రహీం ఫోన్ చేశాడు. నన్ను నా టీం తో అండర్ గ్రౌండ్ కు వెళ్ళమన్నాడు . ఇలాంటి పరిస్థితి వేస్తే మమ్మల్ని ఒక ప్రదేశంలో ఉంచుతారు.ఒక విధంగా హౌస్ అరెస్ట్ " ." ఎక్కడికి ...మరింత చదవండి