ఆ ముగ్గురు - 40

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

తర్వాత వారం రోజులు గడిచాయి. అన్వర్ కోలుకున్నాడు. సమతా సదన్ కు మారాడు. డ్యూటీ కి మాత్రం వెళ్ళటం లేదు. యాకూబ్ సెలవు ముగిసింది. అతడికెందుకో వెంటనే వెళ్ళాలనిపించలేదు. ఈ లోపల రహీం ఫోన్ చేసి అన్వర్ కు జరిగిన ప్రమాదం గురించి చెప్పాడు. ప్రస్తుతానికి నెట్వర్క్ ఆగిపోయింది కదా అని అక్క నిఖా ...మరింత చదవండి