ఆ ముగ్గురు - 30 - లక్కవరం శ్రీనివాసరావు

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

యాకూబ్ ను " బి" స్కూల్ దరిదాపుల్లో వదిలి వెళ్ళి పోయారు పోలీసులు. నెమ్మదిగా తన గదికి చేరుకున్నాడు యాకూబ్. మనసంతా ఏదోలా ఉంది . ఆలోచనలు ఆగిపోయినాయి. మెదడు మొద్దు బారి పోయింది. సాయంత్రం ఆరుగంటలు. మాల్ కోసం రాలేదేమని అన్వర్ నుండి కాల్ వచ్చింది. షెడ్యూల్ ప్రకారం తను ఆరుగంటలకు అన్వర్ ...మరింత చదవండి