ఆ ముగ్గురు - 27 - లక్కవరం శ్రీనివాసరావు

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

అతడో దగా పడ్డ తమ్ముడు . అతడి ప్రతి మాటలో నిజం ఉంది . అతడినిలా వదిలేస్తే చాలా ప్రమాదం . " నీ పరిస్తితి అర్థమైంది . నీ మనసు మార్చుకొని అప్రూవర్ గా మాతో సహకరిస్తే " నీ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తాను . " నవ్వాడు యాకూబ్ " ...మరింత చదవండి