ఆ ముగ్గురు - 25 - లక్కవరం శ్రీనివాసరావు

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Novel Episodes

తన పరిస్థితికి కరువుతీరా ఏడవాలనిపించింది . బాధను పంచుకునే నేస్తం అలీ దూరమయ్యాడు . రహీమ్ తన వింగ్ లీడర్ రోబో లాంటి వాడు . బిజినెస్ తప్ప మరో విషయం మాట్లాడడు . అతడికి ఇచ్చిన శిక్షణ అలాంటిది . అన్వర్ ఇంటి వరకు వెళ్ళే సాహసం చేయలేదు . తల్లితండ్రుల మొహం ...మరింత చదవండి