ఆ ముగ్గురు - 11

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

ఏ.సి.పీ ఇంతియాజ్ కారు ఓ విశాల భవనం ముందు ఆగింది . మెయిన్ గేటు గోడ మీద " పరాంకుశరావు " అనే అక్షరాలు బ్లాక్ గ్రానైట్ ప్లేట్ మీద బంగారు రంగులో మెరిసిపోతున్నాయి . గేటు ముందు సెక్యూరిటీ సిబ్బంది పహారా బలంగా ఉంది . పరాంకుశరావు ...మరింత చదవండి