నా జీవిత పయనం - 4 (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు)

stories create ద్వారా తెలుగు Novel Episodes

4. మార్పు – చదువు ప్రీతీ వాళ్ళ అక్క మాట్లాడిన మాటలు గురించి ఆలోచిస్తూఉంటుంది. రెండు రోజల తరవాత ప్రీతీ ఇంటర్ మొదటిసంవత్సరం ఫలితాలు వచ్చాయి బోర్డర్ మార్కులతో పాస్ అవుతుంది అది చూసిన ప్రీతికి ఇంట్లో ఎలా చెప్పాలో అర్ధంకాదు బెటర్మెంట్ రాద్దామనుకునింది కానీ దేవుడు కూడా ...మరింత చదవండి