క్షంతవ్యులు - 15

Bhimeswara Challa ద్వారా తెలుగు Social Stories

క్షంతవ్యులు – Part 15 చాప్టర్35 కళ్లుతెరచి చూసేటప్పటికి ఆస్పత్రిమంచం మీద పడుకుని వున్నాను. యశో నాకాళ్ల వద్ద కూర్చుని వుంది. లఖియా, సరళమంచం వద్ద రెండు కుర్చీల్లో కూర్చొని వున్నారు. అప్పటికి సంగతి గ్రహించాను. రైల్లోంచి దిగే ప్రయత్నంలో కాస్త దెబ్బలు తగిలివుంటాయి. వారంతా పరధ్యానంగా వున్నారు. వారి వాడిపోయిన ముఖాలు ...మరింత చదవండి