క్షంతవ్యులు - 13

Bhimeswara Challa మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Social Stories

క్షంతవ్యులు – Part 13 చాప్టర్31 రాజేంద్ర కారు నడుపుతున్నాడు. నేనతని పక్కన కూచున్నాను. సరళ కొడుకుని ఒళ్ళో పెట్టుకునికొద్దిగా ఇరుకుగాయశోదాయిలతోవెనకాల సీట్లోకూర్చుంది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండి ఎవరమూ పేదవి విప్పలేదు,పెద్దలమూడ్గ్రహించేడో ఏమిటోచడి చప్పుడు లేకుండా బాబు నిద్రపోతున్నపోతున్నాడు లఖియా నా యాచన తిరస్కరించింది. శిక్షాకాలం ఏదో విధంగా గడిచిపోతుంది. ఆ సత్ప్రవర్తన ...మరింత చదవండి