Free Download Dury Pet by Johndavid హోమ్ పుస్తకాలు తెలుగు పుస్తకాలు Adventure Stories పుస్తకాలు డూరి పెట్ Dury Pet book and story is written by Johndavid in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dury Pet is also popular in Adventure Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. డూరి పెట్ Johndavid ద్వారా తెలుగు Adventure Stories 4.4k 18.2k కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీద 8 ఖండాలు ఉండేవి.8వ ఖండం పేరు ఎప్లేనియా.మిగిలిన 7 ఖండాలలో ప్రజలు అగ్నిని కనుగొనక ముందే ఎప్లేనియాలో ప్రజలు చక్రాన్నే కనుగొన్నారు. వారికి మిగిలిన 7 ఖండాలలో ప్రజల కంటే ఎక్కువ జ్ఞాన సంపద ఉండేది. అంతరించిపోయిన జీవులలో ప్రపంచం మొత్తానికీ ఎక్కువగా తెలిసిన జీవులు ...మరింత చదవండికానీ ఈ ప్రపంచంలో కనీసం అంతరించిపోయాయి అని చెప్పుకోవడానికి ఆధారాలు కూడా మిగలకుండా అంతరించిపోయిన జీవులు ఎన్నో ఉన్నాయి. అలా అంతరించిపోయిన జీవులలో ఒక పక్షి జాతి పేరు డిరెక్స్.డిరెక్స్ పక్షులు అన్ని పక్షుల కంటే ప్రత్యేకమైన పక్షులు.ఈ పక్షుల పొడవు 9-12 అడుగులు ఉంటుంది. ఈ పక్షుల జీవితకాలం 10-20 వేల సంవత్సరాలు.ఎప్లేనియాలో 32 దేశాలు ఉండేవి.వాటిలో సముద్ర తీరానికి సమీపంలో 9 దేశాలు ఉండేవి. వాటిలో ఒక దేశం పేరు నెపొరెంటికా.నెపొరెంటికాకి ఎడమ వైపు టిప్ అనే దీవి ఉండేది.డిరెక్స్ పక్షులు తక్కువ చదవండి పూర్తి కథని చదవండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి డూరి పెట్ మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా