డూరి పెట్

Johndavid ద్వారా తెలుగు Adventure Stories

కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీద 8 ఖండాలు ఉండేవి.8వ ఖండం పేరు ఎప్లేనియా.మిగిలిన 7 ఖండాలలో ప్రజలు అగ్నిని కనుగొనక ముందే ఎప్లేనియాలో ప్రజలు చక్రాన్నే కనుగొన్నారు. వారికి మిగిలిన 7 ఖండాలలో ప్రజల కంటే ఎక్కువ జ్ఞాన సంపద ఉండేది. అంతరించిపోయిన జీవులలో ప్రపంచం మొత్తానికీ ఎక్కువగా తెలిసిన జీవులు ...మరింత చదవండి