క్షంతవ్యులు - 8

Bhimeswara Challa ద్వారా తెలుగు Social Stories

క్షంతవ్యులు – Part 8 చాప్టర్21 ఎవరిని దుర్భాషలాడని భాషలో, ఎంతో సున్నితంగా లఖియా ఆత్మకథ సాగింది. తనలాగా అంత విపులంగా చెప్పడం నా చేతకాదు, అందుచేత పాఠకులకు దాన్ని క్లుప్తంగా, నాకు తెలిసిన తీరులో విన్నవిస్తాను. ఆఖరికి మరణ శయ్యమీద లఖియా భర్తకు జ్ఞానోద‌యం కలిగింది. ‘‘నేను బతికి ఉన్నంతకాలం నిన్ను ...మరింత చదవండి