శశి వదనే - చివరి భాగం - 3

Soudamini మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Novel Episodes

“అంటే జీవితాంతం మీరు ఇలా భగవంతుని సేవలో నిమగ్నమై ఉంటారా? మీరు ఒక తోడు, నీడ, వివాహం..” అని ఆపేశాడు. “మీ సందేహం నాకు అర్థంఅయ్యింది” అని ఆమె చిన్న నవ్వు నవ్వింది. ********************** “నన్ను ఇక్కడ నిత్య సుమంగళి గా గౌరవిస్తారు, ప్రతి పెళ్ళిలో నేను మంగళ సూత్రాన్ని తాకిన తరువాతే వధువుకి ...మరింత చదవండి