అరుణ చంద్ర - 8

BVD Prasadarao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Moral Stories

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 8 మరో 18 నెలలు పిమ్మట -మోర్నింగ్వాక్లు కానిచ్చి, ఆ ఐదుగురు, లాన్లో, కుర్చీల్లో కూర్చుని ఉన్నారు.రాము వెళ్లి పోయిన తర్వాత, శ్రీరాజ్, "డియర్స్, నా గోల్ రీచింగ్కు దరి అయ్యాను. పేపర్స్ సిద్ధమైపోయాయి. సబ్మిట్ చేయడమే మిగిలింది." అని చెప్పాడు, చాలా హుషారుగా.అందరూ చప్పట్లు చరిచారు."గుడ్ ...మరింత చదవండి