Free Download Sasivadane - 2 by Soudamini హోమ్ పుస్తకాలు తెలుగు పుస్తకాలు Classic Stories పుస్తకాలు శశివదనే - రెండవ భాగం - 2 Sasivadane - 2 book and story is written by Mini Sri in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sasivadane - 2 is also popular in Classic Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. శశివదనే - రెండవ భాగం - 2 Soudamini ద్వారా తెలుగు Classic Stories 8.3k 18.2k దేవదాసి గురించి కొంత విని ఉన్నాడు. ఆలయానికి కావలసిన ధర్మ కార్యాలు చేయటానికి, ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించటానికి, స్వామి ని నాట్య గానాలతో అలరించటానికి ఆమె చిన్నతనం లోనే దేవాలయానికి అంకితం అవుతుంది. శివుడు పడుకున్నాడు కానీ అతనికి నిద్ర పట్టడం లేదు. “ఇంత చిన్న వయసులో అంత భక్తి భావంతో ...మరింత చదవండిసేవకు అంకితం అయిపోవటం సాధ్యమేనా? దానికి ఎంత నిస్వార్థత, నిబద్ధత ఉండాలి” అని అతను ఆలోచిస్తూనే ఉన్నాడు. అతనికి ఆమె పై గౌరవ భావం కలిగింది. ఆ తరువాత రోజు కూడా గిరిజ ఉదయాన్నే గుడికి వచ్చి అన్ని పూజా కార్యక్రమాలలో పాలు పంచుకుంది. సంగీత నృత్యాలతో భగవంతుని ఆరాధించినది. ఆ రోజు మద్యాహ్నం దేవుడికి నివేదన అయిపోయాక పూజారి గారు శివుడిని పిలిచి – “అబ్బాయి శివుడూ, ఈ ఊరికి క్రొత్తగా వచ్చావు కదా ఈ చుట్టు పక్కల ప్రదేశాల విశిష్టత తెలుసునా?” అని తక్కువ చదవండి పూర్తి కథని చదవండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి శశివదనే - రెండవ భాగం - 2 శశివదనే - మొదటి భాగం - నవలలు Soudamini ద్వారా తెలుగు Classic Stories 26.2k 59.6k Free Novels by Soudamini మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా