శశివదనే - రెండవ భాగం - 2

Soudamini ద్వారా తెలుగు Classic Stories

దేవదాసి గురించి కొంత విని ఉన్నాడు. ఆలయానికి కావలసిన ధర్మ కార్యాలు చేయటానికి, ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించటానికి, స్వామి ని నాట్య గానాలతో అలరించటానికి ఆమె చిన్నతనం లోనే దేవాలయానికి అంకితం అవుతుంది. శివుడు పడుకున్నాడు కానీ అతనికి నిద్ర పట్టడం లేదు. “ఇంత చిన్న వయసులో అంత భక్తి భావంతో భగవంతుని ...మరింత చదవండి