అరుణ చంద్ర - 5

BVD Prasadarao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Moral Stories

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 5 ఆదివారంతో కూడి వరసగా మూడు పబ్లిక్ హాలిడేస్ రావడంతో, కృష్ణమూర్తి చొరవతో, లక్ష్మి, అరుణ, చంద్ర లాంగ్టూర్కు బయలుదేరారు. ఇక్కడకు అని అనుకోలేదు వారు. కానీ, కారులో బయలుదేరారు, సైట్సీయింగ్కు అన్నట్టు. లక్ష్మికి తప్పా, ఆ ముగ్గురూ కారు డ్రయివింగ్ చేయగలరు. కనుక, ఓపిక మేరకు ...మరింత చదవండి