అరుణ చంద్ర - 4

BVD.PRASADARAO ద్వారా తెలుగు Social Stories

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 4 "బాబోయ్ ఇక్కడిదో పోబియాలా ఉంది. పద సుశీల. ఇక్కడ నేను ఉండలేను" అంటూ లేచాడు అప్పారావు."మామయ్యా" అని పిలిచింది అరుణ, అప్పుడే."ఏమ్మా. నువ్వేం చెప్పుతావు. అదే చెప్పుతావులే. ఎంతైనా వీళ్ల కూతురువే కదా" అన్నాడు అప్పారావు."అంత అసహనం ఎందుకు మామయ్యా. మనం తిన్న తిళ్లును, మనం ...మరింత చదవండి