అరుణ చంద్ర - 3

BVD.PRASADARAO ద్వారా తెలుగు Social Stories

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 3 ఆ రోజు రానే వచ్చింది.అరుణ తల్లిదండ్రులు బెంగుళూరు వెళ్లారు, అక్కడ ఉంటున్న చంద్ర తల్లిదండ్రులును కలవడానికి. చంద్ర కూడా వస్తానన్నాడు. అందుకు వద్దన్నారు అరుణ తల్లిదండ్రులు.ముందుగా అనుకొని ఉన్నారు కనుక, ఎర్పోర్టుకు వచ్చారు చంద్ర తల్లిదండ్రులు.సులభంగా వాళ్లు అక్కడ ఒకరికొకరు మీటవ్వగలిగారు."నా పేరు శరత్" అని ...మరింత చదవండి