ఈ కథ ఒక మధ్య తరగతి కుటుంబం గురించి, సాయి లత మరియు మనోహర్ అనే భార్యాభర్తలకు చెందినది. వీరికి మిధున్ ఆరుద్ర అనే కొడుకూ, లోక పావని అనే కూతురూ ఉన్నారు. లోక పావని అందం, శ్రద్ధలో ప్రత్యేకమైనది. వారి ఇంట్లో శ్యామల అనే అమ్మాయి పని చేయడానికి వస్తుంది, ఆమెతో మిధున్ ప్రేమలో పడతాడు, కానీ తల్లిదండ్రులకు చెప్పడానికి సంకోచిస్తాడు. ఒక రోజు, శ్యామలను ఐదుగురు దొంగలు చంపుతారు. పోలీసులు కేసు నమోదు చేస్తారు, కానీ నిందితులు సమాజంలో ప్రభావశీలులైన వారి పిల్లలు కావడంతో, శవాన్ని పూడ్చేస్తారు. శ్యామల గురించి ఇతరులు అబద్ధాలు చెబుతారు. లోకపావని మరియు ఆమె తల్లిదండ్రులు ఈ విషయం గురించి జోక్యం చేసుకోలేరు, కానీ మిధున్ ఈ అన్యాయాన్ని తట్టుకోలేక పోతాడు. తన స్నేహితుడు నవీన్ సహాయంతో కోర్టును ఆశ్రయిస్తాడు. కోర్టు శ్యామల శవానికి రీ పోస్ట్‌మార్టం చేయాలని ఆదేశిస్తుంది. రిపోర్ట్ వచ్చినప్పుడు, శ్యామల నిజంగా అమ్మాయి కాదని తెలియడం, మిధున్‌ను దారుణమైన ఆందోళనకు గురి చేస్తుంది. అతను కోర్టు హాలులో కుప్ప కూలి, ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, మరణిస్తాడు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా నగరంలో ఆందోళనలు చెలరేగుతాయి. శ్యామల..సిగ్గు పడే సాహసం ఉందా - శ్యామల..సిగ్గు పడేందుకు సాహసం Bk swan and lotus translators ద్వారా తెలుగు Love Stories 3 6.3k Downloads 26.9k Views Writen by Bk swan and lotus translators Category Love Stories పూర్తి కథని చదవండి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి వివరణ అది ఒక మధ్య తరగతి కుటుంబం. సాయి లత ,మనోహర్ ఇద్దరూ భార్యా భర్తలు ... వీరికి ఒక కొడుకూ కూతురు,కొడుకు పేరు మిధున్ ఆరుద్ర , కూతురి పేరు లోక పావని. ఆమె చదువులో సరస్వతి,రూపం లో లక్ష్మి , సుగుణాలలో గంగి గోవు . ఇక ఆమె సోదరుడు మిధున్ ఆరుద్ర అభ్యుదయ భావాలు కలవాడు .... వీళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి పని చేయడానికి వస్తుంది. చదువు అంతంత మాత్రమే, కానీ అందం లో లోక పావనికి ఏమాత్రం తీసిపోదు. పేరు శ్యామల తన చలాకీతనంతో కలుపుగోలుతనంతోఅందరి విశ్వాసాన్నీ అభిమానాన్నీ గెలుచుకుంది... మిధున్ ఆరుద్ర ఆమె స్వభావానికి ఆకర్షితుడవుతాడు. ప్రేమ లోపడతాడు కానీ తల్లిదండ్రులకు చెప్పడానికి సంకోచిస్తుంటాడు. సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటాడు. మనసులోనే మౌనంగా ఆరాధిస్తుంటాడు.ఇంతలో అనుకోని ఘోరం జరిగిపోతుంది... కూరగాయలు కొనటానికి బజారుకు వెళ్లిన శ్యామలను ఐదుగురు దొంగలు ఎత్తుకువెళ్లి మానభంగం చేసి పాశవికంగా హత్య More Likes This నీ కోసం -1 ద్వారా SriNiharika వైశాలి - 1 ద్వారా RED BULL నీ వల్లే ని కోసమే - 1 ద్వారా SriNiharika నువ్వేనా నా నువ్వేనా.. 1 ద్వారా SriNiharika మనసిచ్చి చూడు - 1 ద్వారా Ankithamohan ప్రేమ వెన్నెల - 1 ద్వారా Ankithamohan సూర్యకాంతం - 1 ద్వారా keerthi kavya మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories