Majili Chapter - 1 book and story is written by Lakshmi Sravya in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Majili Chapter - 1 is also popular in Love Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. మజిలీ చాప్టర్ - 1 Lakshmi Sravya ద్వారా తెలుగు Love Stories 946 3.7k Downloads 12.5k Views Writen by Lakshmi Sravya Category Love Stories పూర్తి కథని చదవండి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి వివరణ ఒక పెద్ద నగరంలో ఎడ్యురైస్ ఇన్‌స్టిట్యూట్ అనే పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం ఉండేది. అందులో కొత్తగా విద్యార్థులు చేరుతున్నారు. ఒక రోజు సియా అనే అమ్మాయి పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ట్రైనింగ్ కోర్సులో చేరింది. ఆమె ఆలస్యంగా చేరినందువల్ల ఆఫీస్ సిబ్బంది ఆమెను చూసి నీ బ్యాచ్ E11, వెళ్లి అక్కడ క్లాస్‌లో కూర్చో అని చెప్పారు. సియా వెంటనే E11 బ్యాచ్ క్లాస్‌కి వెళ్లింది. ఆ రోజు నుండి క్లాసులు రోజూ జరుగుతున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు E11 బ్యాచ్ క్లాస్ మరో ఎడ్యురైస్ బ్రాంచ్ దగ్గరికి మార్చబడింది. కానీ సియాకు ఆ విషయం తెలియదు. ఆఫీస్‌లో అడిగి కొత్త బ్రాంచ్ అడ్రెస్ తెలుసుకొని అక్కడికి వెళ్లింది. కొత్త బ్రాంచ్‌కి వెళ్లాక ఆమె కన్ఫ్యూజ్ అయింది. ఎడమవైపు, కుడివైపు రెండింట్లోనూ క్లాసులు జరుగుతున్నాయి. ఏది E11 క్లాస్ అనేది అర్థం కాక బయటే ఆలోచిస్తూ నిలబడి ఉండిపోయింది. More Likes This యంత్రం వెనుక మనసు - 1 ద్వారా swathi నీతో బంధమే రాసిందేవ్వరో ? - 1 ద్వారా divya ప్రేమించా నిన్నే... - 1 ద్వారా sharanya నా ప్రేమికుడు రాక్షసుడా - 1 ద్వారా Dhamodar Dhamod మధురానగరిలో మురళీ గానం భాగం - 1 ద్వారా Radhika Lakshmi మై ఈవిల్ లవర్ - 1 ద్వారా sharanya సఖి... - 1 ద్వారా sharanya మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories