Tholipournami book and story is written by sreelu in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tholipournami is also popular in Love Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
తొలి పౌర్ణమి - నవలలు
sreelu
ద్వారా
తెలుగు Love Stories
మనం భవిష్యత్తుని తరిమితే మనల్ని తరిమేదే గతం, ఇక్కడ గతం అంటే సమయం కాదు సందర్భం, మన మనస్సులో ఏదో ఒక మూలన నిలిచిపోయిన ఆలోచన మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.
****
సాయంత్రం నాలుగు కావస్తోంది. క్రికెట్ బ్యాట్ తీసుకుని గ్రౌండ్‌కి పరిగెత్తాను, నేను వెళ్లేసరికి అందరూ సిద్ధంగా ఉన్నారు.
“ఏంట్రా లేట్ అయ్యింది” అడిగాడు వాసు.
గ్రిప్పర్ లేకుండా ఆడుతుంటే చేతులు కోసుకుంటున్నాయి రా.., అందుకే కొనడానికి వెళ్ళా..
సరే నువ్వు,విజయ్ చెరోవైపు కెప్టెన్లుగా ఉంటారు, నేను నీ బదులుగా ఆల్రెడీ మన టీం ని సెలెక్ట్ చేసుకున్నా..
“అలగా మరి టాస్ అయ్యిందా..”
హా.., మనదే ఫస్ట్ బ్యాటింగ్..ఓపెనింగ్ నువ్వే దిగాలి..
మనం భవిష్యత్తుని తరిమితే మనల్ని తరిమేదే గతం, ఇక్కడ గతం అంటే సమయం కాదు సందర్భం, మన మనస్సులో ఏదో ఒక మూలన నిలిచిపోయిన ఆలోచన మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ****సాయంత్రం నాలుగు కావస్తోంది. క్రికెట్ బ్యాట్ తీసుకుని ...మరింత చదవండిపరిగెత్తాను, నేను వెళ్లేసరికి అందరూ సిద్ధంగా ఉన్నారు.“ఏంట్రా లేట్ అయ్యింది” అడిగాడు వాసు.గ్రిప్పర్ లేకుండా ఆడుతుంటే చేతులు కోసుకుంటున్నాయి రా.., అందుకే కొనడానికి వెళ్ళా..సరే నువ్వు,విజయ్ చెరోవైపు కెప్టెన్లుగా ఉంటారు, నేను నీ బదులుగా ఆల్రెడీ మన టీం ని సెలెక్ట్ చేసుకున్నా..“అలగా మరి టాస్ అయ్యిందా..”హా.., మనదే ఫస్ట్ బ్యాటింగ్..ఓపెనింగ్ నువ్వే దిగాలి..“సరే వాసు” అంటూ కొత్త గ్రిప్పర్ ను బ్యాట్ కు తొడిగి, బరిలోకి దిగా..నా జట్టులో నేను, వాసు; అవతలి జట్టులో ఆకాశ్, విజయ్ ఉన్నారు, మిగతా వాళ్లంతా నాకు
నువ్వు లేకుండా ఎలా, కచ్చితంగా తీసుకునే వెళ్తా..“మావ ఎక్కడి కన్నా టూర్ వెళ్దామా”, అడిగాడు జయ..రేయ్ టూర్ అన్నావంటే ఇక్కడే బండాపి మరి తంతా..నేనే మన్నా రా..ఇప్పటికే 15 సార్లు ప్లాన్ చేసి క్యాన్సిల్ చేసావ్, ఇంటికి వెళ్లొచ్చాక చూద్దాం..సరే మావ.., బండాపు…ఎందుకురా…మా ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ సిల్క్ బోర్డు నుంచే బస్ ఎక్కాలి, ...మరింత చదవండిజయ.రేయ్ ఇక్కడి నుంచి మళ్లీ 15 కిలోమీటర్లు నేను ఒంటరిగా వెళ్లాలిరా నాతో పాటు వచ్చి మమ్మల్ని ఎలక్ట్రానిక్ సిటీ బస్ స్టాప్ వద్ద దింపి నువ్వు నా బండి తీసుకెళ్ళు, నీ బైక్ ని రిపేర్ కి ఇచ్చావ్ గా..ఓరి పిచ్చోడా… నువ్వు ఇంకా ఆలోచనలు మానుకోలేదా.., అయినా ఎన్నిసార్లు చెప్పాలి రా “నీ గతం, నీ తప్పు కాదు అది ఒక పొరపాటు.., లేదా విధి అంతే..”.నేనేం చెయ్యను అది నన్ను విడిచిపెట్టట్లేదు.., అయినా నేను చేసిన పొరపాటు సరిచేసే అవకాశం
పసిడి వన్నె అంచున్న చున్నీ తళుక్కున మెరవగానేవిక్రమ్ చూపు అటువైపు మళ్లింది.తెల్లటి చూడీదార్ వేసుకొని,ముంగురులపై వేళ్లను సవరిస్తూ,బస్సు చివరి మెట్టును దిగుతున్న ఆ అమ్మాయి,రాత్రి దీపాల వెలుగులో తేలిపోయే మృదువైన కాంతిలా కనిపించింది.ఆ కలువరేకులాంటి కనులు అతని చూపును తాకిన క్షణం,ఉప్పెనలా ఎగిసిపడిన మనోభారం ఒక్కసారిగా తగ్గి, ప్రశాంతత అలముకుంది.ఆమె వైపు చూపు మళ్లగానే,ఒక్క ...మరింత చదవండిప్రపంచమంతా మసకబారిపోయింది…కానీ తను మాత్రం ఎంతో స్పష్టంగా, హృదయానికి దగ్గరగా కనిపిస్తోంది.అలా, విక్రమ్ మనసులో ఓ తీపి అలజడి మొదలైంది” “ఆ అమ్మాయి ఏదో మర్చిపోయినట్టుంది, మళ్ళీ బస్ లోపలికి వెళ్ళింది..కళ్ళను అటు ఇటు తిప్పుతూ ఆమె కోసం వెతుకుతున్నాడు విక్రమ్..విక్రమ్ తలను ఎవరో కుడివైపు తిప్పారు, చూస్తే జయ“ ఏంట్రా ఊగిపోతున్నావ్ చలిగా ఉందా…”పోరా నువ్వు ఒకడివి ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదు, అంటూ మళ్ళీ తన కోసం ఎదురుచూడసాగాడు.“ ఏంటబ్బా వీడు, ఎప్పుడూ లేనిది కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు “,
హేమ వెంటనే విక్రమ్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి, “కళ్ళు నెత్తి మీద ఉన్నాయా నీకు, నేను ఇంతసేపు కష్టపడి కట్టినదంతా కూల్చేశావు” అంది.. ఒక అమ్మాయి అలా అరవడం మొదటిసారి చూస్తున్నాడు విక్రమ..నువ్వు పిలిస్తే పలకలేదు, కంగారుగా వస్తున్నప్పుడు నా కాలికి తగిలిన రాయి వాటిని పడేసింది, ఇందులో నా తప్పు ...మరింత చదవండిఅన్నాడు విక్రమ్.నా పనిని చెడగొట్టింది గాక, ఇంకా నిన్ను సమర్థించుకుంటున్నావా.ఓ కట్టావులే! ఐఫిల్ టవర్.నేను ఐఫిల్ టవర్ కడతానో లేదా మొబైల్ టవర్ కడతానో నీకెందుకు, ఇంతకీ ఎందుకు వచ్చావు మా ఇంటికి అంది హేమ.నీకోసమేం కాదు లే, నేను ఆకాష్ కోసం వచ్చా అన్నాడు గట్టిగా..ఆకాష్ లేడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు…అది ముందే చెప్పుంటే అక్కడినుంచే వెళ్ళేవాడిని గా, నీతో ఇన్ని మాటలు పడే అవసరం ఉండేది కాదు..మళ్ళీ సీరియస్ గా చూసింది హేమ..నేను వెళ్తా వాడొచ్చినప్పుడు చెప్పు..ఎక్కడికీ వెళ్ళేది,
ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని బైక్ ను పైకి లేపాడు,ఇంతలో వెనకనుంచి ఎవరో విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకున్నారు, “ఆ చల్లటి గాలిలో చమటలు పట్టాయి”. మెల్లగా వెనక్కి తిరిగాడు, అది ఎవరో కాదు తన కలలో వచ్చిన ఆకాష్.కలలో భయపెట్టిన ఆకాష్ ఇక్కడ ఏడుస్తున్నాడు, ఆ రోధన చాలా భయంకరంగా ఉంది.“ రేయ్.. ...మరింత చదవండినన్ను చంపావు…. చెప్పు! చెప్పరా….. “విక్రమ్ భయం అంచులు దాటింది, బైక్ కిందకు వదిలేసాడు..“రేయ్ నేను ఏది కావాలని చేయలేదు రా!!..”“లేదు .. నువ్వు కావాలనే చేశావు” అంటూ అరిచాడు ఆకాష్..నీకు ఎన్ని సార్లు చెప్పాలి రా “నేనేది కావాలని చెయ్యలేదు”..అంటూ ఆకాష్ కి సమాధానం చెప్పే క్రమంలో విక్రమ్ కూడా బాధపడుతున్నాడు..“రేయ్ విక్రమ్! ఏమైంది రా నీకు, రాత్రిపూట ఒక్కడివే మర్రి చెట్టు కింద పిచ్చి పట్టినట్టు ఏడుస్తున్నావ్” అని వినిపించింది… విక్రమ్ వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ తాతయ్య ఆలస్యం అయ్యేసరికి