OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

మాతృభారతి Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
మాతృభారతి
  • తెలుగు
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • మా గురించి
  • కథలు
  • ప్రకటన
  • సబ్స్క్రిప్షన్
  • సంప్రదించండి
ఉచితంగా ప్రచురించండి
  • లాగిన్
Artboard

Veda by Eshwarchandra Rathnapalli

  1. హోమ్
  2. నవలలు
  3. తెలుగు నవలలు
  4. వేద - నవలలు

Veda book and story is written by Eshwarchandra Rathnapalli in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Veda is also popular in Fiction Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

వేద ద్వారా Eshwarchandra Rathnapalli in Telugu
నవలలు

వేద - నవలలు

Eshwarchandra Rathnapalli ద్వారా తెలుగు Fiction Stories

(387)
  • 7.8k

  • 23.3k

ఆ అమావాస్య రాత్రి గాలిలో ఏదో తెలియని నిశ్శబ్దం. నల్లమల అడవి గుండెల్లో మంటలు పుడుతున్నట్టుగా వేడి. చెట్ల ఆకులు కూడా గాలికి కదలడం లేదు, భయంతో వణికిపోతున్నాయి.ఆ దట్టమైన చీకటిని చీల్చుకుంటూ ఒక గర్జన వినిపించింది. అది మనిషిది కాదు, అలాగని ఏ అడవి మృగానిదీ కాదు. అది సాక్షాత్తు ఒక ఉగ్రరూపం దాల్చిన ప్రాణి చేస్తున్న హుంకారం.వేద కళ్ళు.. సాధారణంగా ఉండే నల్లని కళ్ళలా కాకుండా ప్రజ్వలిస్తున్న అగ్నిగుండాల్లా మెరుస్తున్నాయి. ఆమె ఒక్కో అడుగు వేస్తుంటే నేల అదిరిపోతోంది, భూమి పగుళ్లు ఇస్తోంది.వేద, తెల్లటి కుర్తా వ

పూర్తి కథని చదవండి
మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి

వేద - నవలలు

వేద - 1
ఆ అమావాస్య రాత్రి గాలిలో ఏదో తెలియని నిశ్శబ్దం. నల్లమల అడవి గుండెల్లో మంటలు పుడుతున్నట్టుగా వేడి. చెట్ల ఆకులు కూడా గాలికి కదలడం లేదు, భయంతో వణికిపోతున్నాయి.ఆ దట్టమైన చీకటిని చీల్చుకుంటూ ఒక గర్జన వినిపించింది. అది మనిషిది కాదు, అలాగని ఏ అడవి మృగానిదీ కాదు. అది సాక్షాత్తు ఒక ఉగ్రరూపం ...మరింత చదవండిప్రాణి చేస్తున్న హుంకారం.వేద కళ్ళు.. సాధారణంగా ఉండే నల్లని కళ్ళలా కాకుండా ప్రజ్వలిస్తున్న అగ్నిగుండాల్లా మెరుస్తున్నాయి. ఆమె ఒక్కో అడుగు వేస్తుంటే నేల అదిరిపోతోంది, భూమి పగుళ్లు ఇస్తోంది.వేద, తెల్లటి కుర్తా వ
  • Read Free
వేద - 2
ప్రొద్దున ఎండ కాస్త ప్రశాంతంగా ఉన్నా, రుద్రకోట శివార్లలోకి అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.ఆ కోట ప్రవేశ ద్వారం దగ్గర పడి ఉన్న శిథిలాలు, శతాబ్దాల నాటి గాథలను మోస్తున్నట్టుగా నిశ్శబ్దంగా ఉన్నాయి. గాలిలో ఒక రకమైన పాత వాసన.. మట్టి, తడిసి ఆరిన రాయి, ఇంకా ఏదో తెలియని ప్రాచీన గంధం కలగలిసిన ...మరింత చదవండివెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయేది ఈ ప్రాంతంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశం.. రుద్రకోట!" అనన్య కెమెరా వైపు చూస్తూ ఉత్సాహంగా అరిచింది.ఆమె గొంతు ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ప్రతిధ్వనించింది.విక్కీ మాత్రం కెమెరాను భుజానికి తగిలించుకుని భయం భయంగా అడుగులు వేస్తున్నాడు.చుట్టూ ముసురుతున్న గబ్బిలాల చప్పుడు, నేల మీద పాకుతున్న పాముల పొలుసుల శబ్దం అతడిని వణికేలా చేస్తున్నాయి."అనన్యా.. ప్లీజ్, నా మాట విను. ఇక్కడ ఏదో తేడాగా ఉంది. గాలిలో నెగటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.
  • Read Free
వేద - 3
రుద్రకోటలో జరిగిన ప్రమాదంతో, ధూళి మేఘాలు ఆ గదిని కమ్మేశాయి. పైకప్పు నుండి రాలిపడుతున్న సున్నం, మట్టి అనన్య కళ్ళను పూర్తిగా కప్పేస్తున్నాయి.పైన మృత్యువులా వేలాడుతున్న ఆ భారీ ఇనుప స్తంభం ఒక్కసారిగా ఊడి కిందకు దూసుకొచ్చింది. ఆ క్షణం అనన్యకు తన మరణం కళ్ళముందు కనిపించింది."అమ్మో!" అని గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుని ...మరింత చదవండిమీద ముడుచుకుపోయింది.కానీ, ఆతరువాతి దృశ్యం చూసి అనన్య స్తంభించిపోయింది. ఆమె ఊహించినట్టుగా తన మరణం సంభవించలేదు.దానికి బదులుగా గాలిలో ఒక వింతైన కంపనం.. ఒక ఉగ్రమైన శబ్దం వినిపించింది.వేద మెడలోని 'శరభ ముద్ర' ఇప్పుడు కేవలం వేడెక్కడం కాకుండా, అది అగ్నిగోళంలా మండుతోంది. ఆమె నరనరాల్లో రక్తం ఉడుకుతోంది.అనన్య ఎవరో తెలియకపోయినా, సాటి మనిషి ప్రాణాన్ని కాపాడాలనే తపన, ఆమె యొక్క అంతరాత్మలో నిద్రపోతున్న ఆ ప్రాచీన శక్తిని తట్టిలేపింది.దానితో వేద కళ్ళు ఒక్కసారిగా రక్తంలా ఎర్రగా మారాయి. ఆమె చూపుల్లో ఇప్పుడు భయం
  • Read Free
వేద - 4
రుద్రకోట శిథిలాల మధ్య నుండి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగు తీస్తోంది వేద.అడవి మార్గంలో ఆమె అడుగులు పడుతుంటే ఎండుటాకులు చిటపటలాడటం బదులుగా, ఆ వేగానికి అవి కాలిపోతున్నాయేమో అన్నట్టుగా పొగలు వస్తున్నాయి.వేద గుండె దడదడలాడుతోంది. అది భయం వల్ల వచ్చే వేగమో, లేక తన నరాల్లో ప్రవహిస్తున్న ఆ వింత శక్తి వల్ల ...మరింత చదవండిఉద్రేకమో ఆమెకు అర్థం కావడం లేదు.దారిలో ఒక చిన్న నీటి గుంట కనిపించగానే వేద ఒక్కసారిగా ఆగింది. ఆగి, ఆయాసపడుతూ ఆ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది.నీటి అలల మధ్య కనిపిస్తున్న తన ముఖం ఆమెకే కొత్తగా, భయంకరంగా అనిపించింది. కళ్ళలోని ఆ రక్త వర్ణం మెల్లిమెల్లిగా తగ్గుతూ సాధారణ స్థితికి వస్తోంది. కానీ వేద మెడలోని ఆ 'శరభ ముద్ర' లాకెట్ మాత్రం ఇంకా సెగలు కక్కుతూనే ఉంది."నేను మనిషినా? లేక మనిషి రూపంలో ఉన్న మృగన్నా? అసలు నాకేమవుతోంది?" అని అనుకున్న
  • Read Free
వేద - 5
ఆ అజ్ఞాత సందేశం అనన్య గుండెల్లో వణుకు పుట్టించింది. కానీ ఆమెలోని అత్యాశ ఆ భయాన్ని క్షణాల్లోనే అణిచివేసింది."అనన్యా! ప్లీజ్.. ఆ మెసేజ్ చూశావు కదా? ఇదేదో చాలా పెద్ద ప్రమాదంలా అనిపిస్తోంది. వీడియో డిలీట్ చేసేయ్, ప్లీజ్!" అని అన్న విక్కీ గొంతులో వణుకు స్పష్టంగా వినిపిస్తోంది.అనన్య, విక్కీ మాటలను పట్టించుకోకపోవడమే కాకుండా, ...మరింత చదవండిచూస్తూ హేళనగా నవ్వింది. "ఏంట్రా విక్కీ.. నువ్వు మరీ అంత అమాయకంగా ఉన్నావు, ఇదేవరో మనమంటే గిట్టనివాళ్ళు, కావాలని చేస్తున్నట్టు నీకు అనిపించడం లేదా..?" అని అంది."సక్సెస్ వచ్చే ముందు ఇలాంటి బెదిరింపులు కామన్ విక్కీ. ఎవరో మనల్ని భయపెట్టి ఆ వీడియోను వాళ్లు కాపీ చేయాలని చూస్తున్నారు. అంతే! ఈ మిస్టరీ గర్ల్ మన జీవితాల్ని మార్చబోతోంది. Just chill రా.. " అంటూ అనన్య, ఏమాత్రం ఆలోచించకుండా 'PUBLISH' బటన్ మీద తన వేలిని నొక్కింది.ఆ ఒక్క సింపుల్ క్లిక్.. వేద
  • Read Free
  • Read all episodes on App


ఉత్తమ తెలుగు కథలు | తెలుగు పుస్తకాలు PDF | తెలుగు Fiction Stories | Eshwarchandra Rathnapalli పుస్తకాలు PDF

మరింత ఆసక్తికరమైన ఎంపికలు

  • తెలుగు Short Stories
  • తెలుగు ఆధ్యాత్మిక కథ
  • తెలుగు Fiction Stories
  • తెలుగు Motivational Stories
  • తెలుగు Classic Stories
  • తెలుగు Children Stories
  • తెలుగు Comedy stories
  • తెలుగు పత్రిక
  • తెలుగు పద్యం
  • తెలుగు ప్రయాణ వివరణ
  • తెలుగు Women Focused
  • తెలుగు నాటకం
  • తెలుగు Love Stories
  • తెలుగు Detective stories
  • తెలుగు Moral Stories
  • తెలుగు Adventure Stories
  • తెలుగు Human Science
  • తెలుగు సైకాలజీ
  • తెలుగు ఆరోగ్యం
  • తెలుగు జీవిత చరిత్ర
  • తెలుగు Cooking Recipe
  • తెలుగు లేఖ
  • తెలుగు Horror Stories
  • తెలుగు Film Reviews
  • తెలుగు Mythological Stories
  • తెలుగు Book Reviews
  • తెలుగు థ్రిల్లర్
  • తెలుగు Science-Fiction
  • తెలుగు వ్యాపారం
  • తెలుగు క్రీడ
  • తెలుగు జంతువులు
  • తెలుగు జ్యోతిషశాస్త్రం
  • తెలుగు సైన్స్
  • తెలుగు ఏదైనా
  • తెలుగు Crime stories

Best Novels of 2026

  • Best Novels of 2026
  • Best Novels of January 2026
  • Best Novels of February 2026

Best Novels of 2025

  • Best Novels of 2025
  • Best Novels of January 2025
  • Best Novels of February 2025
  • Best Novels of March 2025
  • Best Novels of April 2025
  • Best Novels of May 2025
  • Best Novels of June 2025
  • Best Novels of July 2025
  • Best Novels of August 2025
  • Best Novels of September 2025
  • Best Novels of October 2025
  • Best Novels of November 2025
  • Best Novels of December 2025

Best Novels of 2024

  • Best Novels of 2024
  • Best Novels of January 2024
  • Best Novels of February 2024
  • Best Novels of March 2024
  • Best Novels of April 2024
  • Best Novels of May 2024
  • Best Novels of June 2024
  • Best Novels of July 2024
  • Best Novels of August 2024
  • Best Novels of September 2024
  • Best Novels of October 2024
  • Best Novels of November 2024
  • Best Novels of December 2024

NEW REALESED

Women Focused

त्रिशा... - 32

vrinda
Motivational Stories

Unheard Sayings - 4

Insha noor
Drama

सौदे का सिन्दूर - भाग 5

Anil singh
Love Stories

तेरे मेरे दरमियान - 65

CHIRANJIT TEWARY
Love Stories

राधे..प्रेम की अनोखी दास्तां (सीज़न 2) - 3

Soni shakya
Horror Stories

मौत की दस्तक: हर पन्ने पर एक नई दहशत। - 6

kajal jha
Fiction Stories

వేద - 15

Eshwarchandra Rathnapalli
Thriller

रुधिरारंभ - 6

Dr Phynicks
Classic Stories

હું, વૈદેહી ભટ્ટ - ભાગ 13

krupa pandya
Love Stories

The Universe Where I Let You Go - 6

Aarushi Singh Rajput

స్వాగతం

లేదా

దీనితో లాగిన్ అవ్వండి..

Please complete the reCAPTCHA

By Login you agree to Matrubharti "ఉపయోగ నిబంధనలు | మాతృభారతి" and "ప్రైవసీ పాలసీ"

ధృవీకరణ


యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోడానికి లింక్‌ ను పొందండి.

  • మా గురించి
  • సంప్రదించండి
  • ప్రైవసీ పాలసీ
  • వాడుక నియమాలు
  • వాపసు విధానం
  • FAQ
  • ఉత్తమ కథలు
  • ఉత్తమ నవలలు
  • గుజరాతీ వీడియోలు
  • రచయితలు
  • చిన్న వీడియో
  • పేపర్‌బ్యాక్‌ను ప్రచురించండి
  • ఆంగ్ల పుస్తకాలు
  • హిందీ పుస్తకాలు
  • గుజరాతీ పుస్తకాలు
  • మరాఠీ పుస్తకాలు
  • తమిళ పుస్తకాలు
  • తెలుగు పుస్తకాలు
  • బెంగాలీ పుస్తకాలు
  • మలయాళం పుస్తకాలు
  • కన్నడ పుస్తకాలు
  • ఉర్దూ పుస్తకాలు
  • హిందీ కథలు
  • గుజరాతీ కథలు
  • మరాఠీ కథలు
  • ఆంగ్ల కథలు
  • బెంగాలీ కథలు
  • మలయాళం కథలు
  • తమిళ కథలు
  • తెలుగు కథలు

    Follow Us On:

    Download Our App :

Copyright © 2026,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.