Nirupama book and story is written by sivaramakrishna kotra in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nirupama is also popular in థ్రిల్లర్ in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
నిరుపమ - నవలలు
sivaramakrishna kotra
ద్వారా
తెలుగు థ్రిల్లర్
నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర నిరుపమ ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు వున్న ఎం.ఏ (సైకాలజీ) ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అందమైనది, తెలివైనది మాత్రమే కాకుండా అందరి దృష్టిలో విల్ పవర్ వున్నటువంటిది తన తల్లిదండ్రులకి ఎంతో అపురూపమైనది పది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత పుట్టినటువంటిది ఆర్ధికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇంకా వేరే రకంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రేమలో మోసగింపబడ్డాలు లేవు, అసలు ప్రేమ వ్యవహారాలే లేవు, ఏ రకమైన అఘాయిత్యాలు, అత్యాచారాలు తనమీద జరగలేదు ఒకరోజు ఉదయం అకస్మాత్తుగా తన గదిలో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయి కనిపించింది. ఎందుకు సూసైడ్ చేసుకుందో ఎవరికీ తెలీదు కాస్త పరిశోధన మీద తెలిసిందల్లా ఒక్కటే, తను ఎందుకు సూసైడ్ చేసుకుంటూందో ఎవరికైనా తెలియడం ఆ అమ్మాయికి అస్సలు ఇష్టం లేదు తన చావు తన తల్లిని పిచ్చిదానిగా
నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర నిరుపమ ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు వున్న ఎం.ఏ (సైకాలజీ) ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అందమైనది, తెలివైనది మాత్రమే కాకుండా అందరి దృష్టిలో విల్ పవర్ వున్నటువంటిది తన తల్లిదండ్రులకి ఎంతో అపురూపమైనది పది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ...మరింత చదవండిఆర్ధికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇంకా వేరే రకంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రేమలో మోసగింపబడ్డాలు లేవు, అసలు ప్రేమ వ్యవహారాలే లేవు, ఏ రకమైన అఘాయిత్యాలు, అత్యాచారాలు తనమీద జరగలేదు ఒకరోజు ఉదయం అకస్మాత్తుగా తన గదిలో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయి కనిపించింది. ఎందుకు సూసైడ్ చేసుకుందో ఎవరికీ తెలీదు కాస్త పరిశోధన మీద తెలిసిందల్లా ఒక్కటే, తను ఎందుకు సూసైడ్ చేసుకుంటూందో ఎవరికైనా తెలియడం ఆ అమ్మాయికి అస్సలు ఇష్టం లేదు తన చావు తన తల్లిని పిచ్చిదానిగా
నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర “సరే అయితే. మీ అమ్మాయి గురించి ఇంకొంచం వివరాలు చెప్పగలరా?” కుర్చీలో ముందుకు వంగి మొచేతులు మధ్యలో వున్న టేబుల్ మీద ఆనుస్తూ అడిగాడు స్మరన్. “ఇరవై ఒక్క సంవత్సరాలు తను చనిపోయే సమయానికి. తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ ...మరింత చదవండిఇయర్ చదువుతూంది. తనకి ఎవరితోటి ఎటువంటి ప్రేమ వ్యవహారాలు లేవు. తనకి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. ఇప్పటికే చెప్పాను కదా, తనకి ఆర్ధికంగా గాని, ఆరోగ్యపరంగా గాని ఎటువంటి సమస్యలు లేవు. ఆ రోజు పడుకోవడానికి తన గదిలోకి వెళ్లే ముందు కూడా తను మామూలుగానే వుంది.” ఇంక అంతకన్నా తను చెప్పగలిగింది ఏమి లేదన్నట్లుగా నిట్టూర్చాడు రంగనాథ్. “ఇప్పుడు మీకు కావలిసిందల్లా మీ అమ్మాయి ఎందుకు ఆత్మహత్యే చేసుకుందో మీకు తెలియాలి, అంతే కదా.” రంగనాథ్ ముఖంలోకి సూటిగా చూస్తూ
నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర “నీ గురించే ఎదురుచూస్తూ వున్నాను. మాటిచ్చానుగా నువ్వు వచ్చేవరకు నీ ఇల్లు కాపలా కాస్తానని.” నిరంజన్ లేచి నిలబడి నవ్వాడు. “మరింక నాకు సెలవు ఇప్పిస్తే వెళ్ళొస్తాను.” “థాంక్స్ నిరంజన్.” అన్నాక స్మరన్ వైపు తిరిగింది నిర్మల. “కానీ …..” ...మరింత చదవండిమొహంలోకి ప్రస్నార్ధకంగా చూస్తూ అంది. “తాను నా క్లోజ్ ఫ్రెండ్ స్మరన్. ఇప్పటివరకు విదేశాల్లో వుండి ఈ మధ్యే స్వదేశానికి వచ్చారు.” రంగనాథ్ అన్నాడు. తన గురించి ఆవిడకి ఎలా పరిచయం చెయ్యాలో ఆల్రెడీ రంగనాథ్ కి చెప్పి వుంచేడు స్మరన్ “నీ క్లోజ్ ఫ్రెండా? ఈ పేరుతో మీకు ఓ క్లోజ్ ఫ్రెండ్ వున్నట్లుగా మీరు నాకు ఎప్పుడూ చెప్పనేలేదు.” నిర్మల భృకుటి ముడిపడింది. “చెప్పే వుంటాను నువ్వు మర్చిపోయి ఉంటావు. అయినా నేను ఒక వ్యక్తిని నా క్లోజ్ ఫ్రెండ్ అని
నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "మీకు ఆల్రెడీ పరిచయం చేసేసానుగా ఈ అమ్మాయి మా అక్క కూతురని." మేనక వైపు చూస్తూ మొదలుపెట్టాడు స్మరన్. " మా అక్క బ్యాంకు మేనేజర్. కొన్ని రోజులపాటు అర్జెంటు పనిమీద వేరే వూరు వెల్తూ వుంది. తనెప్పుడూ మేనకని ...మరింత చదవండిఇంట్లో వదలి వెళ్ళలేదు. నా దగ్గర వుంచుదామన్నానేను నా అసైన్మెంట్స్ మీద తిరుగుతూ వుంటాను. మీకు అభ్యంతరం లేక పోతే మా మేనకని మీ ఇంట్లో కొంచెం రోజులు ఉంచుదాం అనుకుంటాన్నాను. మీరు కాదనరనే ఉద్దేశంతో నేను మా అక్కకి చెప్పేసాను కూడా తన కూతుర్ని మీ ఇంట్లో వుంచుతానని. నా స్నేహితుడి ఇంట్లో తన కూతురిని ఉంచడానికి మా అక్కకి ఎటువంటి అభ్యంతరం లేదు." "ఇది నిజంగా మీరు ఇలా అడగాల్సిన విషయమా? సింపుల్గా మేనక మీ ఇంట్లో కొన్ని రోజులు ఉంటుందని
నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "మీరు నిరుపమ ఆత్మహత్యకి సంభందించి ఏదైనా క్లూ దొరుకుతుందని నాతో మాట్లాడడానికి వచ్చారు. కానీ మిస్టర్ స్మరన్ ఆ విషయంలో నేను మీకు ఏ హెల్ప్ కాలేనేమో అనిపిస్తూంది." మరోసారి నిట్టూర్చాడు నిరంజన్. "నిరుపమ మీకు చాలా క్లోజ్ కదా. ...మరింత చదవండిచాలా రెస్పెక్ట్ ఇచ్చేది." నిరంజన్ అన్నది తను విననట్టుగానే అన్నాడు స్మరన్. "నేను అంటే చాలా రెస్పెక్ట్ ఇవ్వడమే కాదు నేను తనకీ చాలా ఇంటరెస్టింగ్ పర్సన్. నన్ను చూసి ఇంప్రెస్ అయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ లో జాయిన్ అయింది." నవ్వుతూ అన్నాడు నిరంజన్. "తను తన అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉండేదా?" "తన తండ్రి తరువాత ఏ అరమరికలు లేకుండా ఇంకెవరితోనైనా తన విషయాలు షేర్ చేసుకుందీ అంటే అది కేవలం నాతోనే. తనకీ సంభందించిన ప్రతి విషయం