My Prince book and story is written by Rajani in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My Prince is also popular in Love Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
My Prince - నవలలు
Rajani
ద్వారా
తెలుగు Love Stories
ఉదయం 5 గంటలయింది చెవిలోని ఇయర్ ఫోన్స్ నుండి ఓం ఓం అని కంటిన్యూ స్ గా ఓం కారం వినపడుతోంది , అలా ఓంకారం వింటూ ప్రశాంతంగా ఒక్కటే నడుచుకుంటూ వెళుతోంది స్వాతి , 10 నిమిషాలలో యోగా క్లాస్ కి చేరుకుంది , 6 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంది B టెక్ ఫైనల్ చదువుతున్న స్వాతి , స్వాతి పేరుకు తగ్గట్టు స్వాతి ముత్యం లాగా అందం గా ఉంటుంది , తనను చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్క నిమిషం అలానే చూసేంత అందం గా ఉంటుంది , తనను చూసి పెద్దవాళ్ళు ఎవరయినా మహాలక్ష్మి లా ఉంటుంది అంటారు , అమ్మాయిలైతే అసూయ పడతారు , అబ్బాయిలైతే ప్రేమలో పడిపోతారు , దూరం నుండి చూడడం తప్పితే దగ్గరకు వెళ్ళి స్వాతి తో మాట్లాడాలి అంటేనే భయం అబ్బాయిలకి , దానికి కారణం తన బిహేవియర్ అబ్బాయిలను చూస్తేనే ఏదో పురుగుని చూసినట్టు పెడుతుంది ఫేస్ ఇక మాట్లాడాలి అని ఎవరికి అనిపిస్తుంది , ఎందుకు అలా అంటావు అను ఫ్రెండ్స్ అడిగితే అబ్బాయిలతో ఇలానే ఉండాలి, వాళ్ళకి లీనియన్స్ ఇవ్వకూడదు అంటుంది .స్వాతి ఒక మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయి ,
ఉదయం 5 గంటలయింది చెవిలోని ఇయర్ ఫోన్స్ నుండి ఓం ఓం అని కంటిన్యూ స్ గా ఓం కారం వినపడుతోంది , అలా ఓంకారం వింటూ ప్రశాంతంగా ఒక్కటే నడుచుకుంటూ వెళుతోంది స్వాతి , 10 నిమిషాలలో యోగా క్లాస్ కి చేరుకుంది , 6 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంది B ...మరింత చదవండిఫైనల్ చదువుతున్న స్వాతి , స్వాతి పేరుకు తగ్గట్టు స్వాతి ముత్యం లాగా అందం గా ఉంటుంది , తనను చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్క నిమిషం అలానే చూసేంత అందం గా ఉంటుంది , తనను చూసి పెద్దవాళ్ళు ఎవరయినా మహాలక్ష్మి లా ఉంటుంది అంటారు , అమ్మాయిలైతే అసూయ పడతారు , అబ్బాయిలైతే ప్రేమలో పడిపోతారు , దూరం నుండి చూడడం తప్పితే దగ్గరకు వెళ్ళి స్వాతి తో మాట్లాడాలి అంటేనే భయం అబ్బాయిలకి , దానికి కారణం తన బిహేవియర్
స్వాతి ఓపెన్ చేసి చూస్తోంది ఒక లవ్ లెటర్ అని తెలియగానే బీపీ పెరిగినట్టు కోపం వచ్చేసింది అప్పుడే క్లాస్ రూం లోకి వచ్చిన తమ jr లెక్చరర్ ప్రకాష్ ను చూసి విష్ చేయడానికి నిల్చున్నారు స్టూడెంట్స్ అందరూ , స్వాతి కూడా వాళ్ల తో పాటే నిల్చుంది కానీ అందరి తో ...మరింత చదవండికూర్చోకుండా స్ట్రెయిట్ గా లెక్చరర్ దగ్గరికి వెళ్ళింది , ఇదెక్కడికి వెళుతుంది అని వల్లి వెనుకనుండి పిలిచే లోపే sir దగ్గరకు వెళ్ళిపోయింది స్వాతి ఫాస్ట్ గా, jr.లెక్చరర్ ప్రకాష్ వీళ్ళ కంటే 4years మాత్రమే సీనియర్ ఇంకా పెళ్లి కాలేదు , స్వాతి మీద ఆయనకు క్రష్ వుంది , చాలా మంది అమ్మాయిలకు ఈ ప్రకాష్ మీద క్రష్ ఉంది, ప్రకాష్ ఒక లెక్చరర్ కాబట్టి స్వాతి కి తన మీద రెస్పెక్ట్ ఉంది ,సో ప్రకాష్ తో స్వాతి బాగానే