Aruna Chandra book and story is written by BVD Prasadarao in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aruna Chandra is also popular in Moral Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
అరుణ చంద్ర - నవలలు
BVD Prasadarao
ద్వారా
తెలుగు Moral Stories
రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 1 "శరణం శ్రీ షిర్డీసాయిబాబా" అని, మలి నమస్కారం చేసి, పూజా గది లోనించి బయటకు వచ్చింది అరుణ.హాలులో తన అమ్మ, నాన్న ఉన్నారు.వాళ్లు ఆనందంగా కనిపించారు.వాళ్ల కాళ్లకు నమస్కరించింది అరుణ, చిరునవ్వుతో."శుభమ్." అన్నారు ఆ తల్లిదండ్రులు, నిండుగా.అరుణ నిల్చోగానే, ఆమెను దరికి లాక్కొని, కౌగిలించుకుంటూ, ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఏక కాలంన, "పుట్టిన రోజు శుభాకాంక్షలు తల్లీ" అని అన్నారు.అరుణ, "థాంక్సండీ" అంది, హాయిగా.వెళ్లి, ముగ్గురూ డైనింగ్ టేబులు ముందు కూర్చున్నారు.టిఫిన్లు వడ్డించుకుంటూ, తింటూ, మాట్లాడుకుంటున్నారు, చక్కగా."ఇరవైఒక్క యేళ్లు గడిచాయి. గడిచిందంతా హాఫీయా" అని అడిగాడు అరుణను తన తండ్రి నవ్వుతూ. ఆయన కృష్ణమూర్తి. ఒక కంపెనీలో ఉన్నత ఉద్యోగి."చాలా బాగా నడుస్తోంది లైఫ్. మీ సహకారమే బోల్డు. థాంక్స్ నాన్నా, థాంక్స్ అమ్మా" అంది అరుణ చాలా హుషార్గా."థాంక్స్ ఏమిట్రా. నీ కృషి మంచిగా ఉంది. సో,
రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 1 "శరణం శ్రీ షిర్డీసాయిబాబా" అని, మలి నమస్కారం చేసి, పూజా గది లోనించి బయటకు వచ్చింది అరుణ.హాలులో తన అమ్మ, నాన్న ఉన్నారు.వాళ్లు ఆనందంగా కనిపించారు.వాళ్ల కాళ్లకు నమస్కరించింది అరుణ, చిరునవ్వుతో."శుభమ్." అన్నారు ఆ తల్లిదండ్రులు, నిండుగా.అరుణ నిల్చోగానే, ఆమెను ...మరింత చదవండిలాక్కొని, కౌగిలించుకుంటూ, ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఏక కాలంన, "పుట్టిన రోజు శుభాకాంక్షలు తల్లీ" అని అన్నారు.అరుణ, "థాంక్సండీ" అంది, హాయిగా.వెళ్లి, ముగ్గురూ డైనింగ్ టేబులు ముందు కూర్చున్నారు.టిఫిన్లు వడ్డించుకుంటూ, తింటూ, మాట్లాడుకుంటున్నారు, చక్కగా."ఇరవైఒక్క యేళ్లు గడిచాయి. గడిచిందంతా హాఫీయా" అని అడిగాడు అరుణను తన తండ్రి నవ్వుతూ. ఆయన కృష్ణమూర్తి. ఒక కంపెనీలో ఉన్నత ఉద్యోగి."చాలా బాగా నడుస్తోంది లైఫ్. మీ సహకారమే బోల్డు. థాంక్స్ నాన్నా, థాంక్స్ అమ్మా" అంది అరుణ చాలా హుషార్గా."థాంక్స్ ఏమిట్రా. నీ కృషి మంచిగా ఉంది. సో,
రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 2 తమ గదిలో, మంచం మీద కుదుట పడి, పక్కనున్న కృష్ణమూర్తితో, ఉదయం అరుణకు విసెస్ చెప్పి, నాతో మా అన్నయ్య మాట్లాడేడు అని చెప్పింది లక్ష్మి. ఏమైనా విషయం ఉందా అని అడిగాడు కృష్ణమూర్తి. మాటల్లో ...మరింత చదవండిఅరుణకు ఈ యేడాది పెళ్లి చేయాలనుకుంటున్నామని. దానికి అప్పటి మీ మాటలు దొర్లించి నొచ్చుకున్నాడు. మరోసారి మీరు ఆలోచిస్తే బాగుంటుందన్నాడు అని చెప్పింది లక్ష్మి. వద్దు లక్ష్మీ. నాకు మేనరికాలు నచ్చవు. కనుకనేగా మా అమ్మాయి కోసం వేచి ఉండక, ఆయన కొడుకుకు బయట సంబంధాలు చూసుకోమని చెప్పింది. అదే ఉద్దేశ్యం ఉంటే, మా అక్క తన కొడుకుకు మన అమ్మాయిని ఇమ్మనమని, మన అమ్మాయి పుట్టినప్పుడే అడిగేసి ఉంది. అప్పుడే నేను కాదనేశానుగా. అని చెప్పాడు కృష్ణమూర్తి, కాస్తా చికాగ్గా.లక్ష్మి ఏమీ మాట్లాడలేదు.కొంతసేపు తర్వాత, లక్ష్మే, నిద్రపోతున్నారా అని అంది. లేదులే చెప్పు అన్నాడు కృష్ణమూర్తి. అమ్మాయి
రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 3 ఆ రోజు రానే వచ్చింది.అరుణ తల్లిదండ్రులు బెంగుళూరు వెళ్లారు, అక్కడ ఉంటున్న చంద్ర తల్లిదండ్రులును కలవడానికి. చంద్ర కూడా వస్తానన్నాడు. అందుకు వద్దన్నారు అరుణ తల్లిదండ్రులు.ముందుగా అనుకొని ఉన్నారు కనుక, ఎర్పోర్టుకు వచ్చారు చంద్ర తల్లిదండ్రులు.సులభంగా వాళ్లు అక్కడ ఒకరికొకరు మీటవ్వగలిగారు."నా పేరు శరత్" అని ...మరింత చదవండిపరిచయం చేసుకున్నాడు చంద్ర తండ్రి. ఆ వెంటనే, "ఈమె నా భార్య. శ్రావణి" అని తన భార్యను పరిచయం చేశాడు."నేను కృష్ణమూర్తి" అని పరిచయం చేసుకున్నాడు అరుణ తండ్రి. పిమ్మట, లక్ష్మిని పరిచయం చేశాడు.అంతా కలిసి, శరత్ కారులో వారి ఇంటిని చేరారు.కృష్ణమూర్తి, లక్ష్మి రిప్రెసై వచ్చేక, వారంతా హాలులో కూర్చున్నారు.శ్రావణి ఇచ్చిన కాఫీలు తాగుతూ మాట్లాడుకుంటున్నారు, ఉల్లాసంగా."ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీవి బ్రాడ్ మైండ్స్" అన్నాడు శరత్, కలివిడిగా."మీక్కూడా. మీవి కూడా" అన్నాడు కృష్ణమూర్తి, అదే రీతిన.అంతా చక్కగా నవ్వుకున్నారు."మన మధ్య ఏ
రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 4 "బాబోయ్ ఇక్కడిదో పోబియాలా ఉంది. పద సుశీల. ఇక్కడ నేను ఉండలేను" అంటూ లేచాడు అప్పారావు."మామయ్యా" అని పిలిచింది అరుణ, అప్పుడే."ఏమ్మా. నువ్వేం చెప్పుతావు. అదే చెప్పుతావులే. ఎంతైనా వీళ్ల కూతురువే కదా" అన్నాడు అప్పారావు."అంత అసహనం ఎందుకు మామయ్యా. మనం తిన్న తిళ్లును, మనం ...మరింత చదవండిఇళ్లును, మనం కట్టుకున్న బట్టలును, ఇలా ఎన్నింటినో, ఆ అన్నింటినీ మన మన సొంత సంబంధీకులే సమకూర్చి మనకు పెడుతున్నారా. వాటికి లేని అభ్యంతరం, అక్కడ రాని ఆంతర్యం, పెళ్లి బంధంకు మాత్రం ఎందుకు పట్టి పట్టి వెతుకుతున్నాం. ఇదేం పద్ధతి మామయ్యా. ఘోరం అనిపించడం లేదు, సిగ్గు అనిపించడం లేదు. ఆఁ. మా అమ్మ, నాన్న ప్రవర్తనలో తప్పు వెతుకుతున్నారు ఎందుకు మామయ్యా." అని మాట్లాడింది అరుణ.అక్కడ నిశ్శబ్దం ఉంది, కొంతసేపు.ఆ పిమ్మట, అరుణ, "మీరూ ఆలోచించండి మామయ్య. ఏదైనా ఎవరికి వారం
రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 5 ఆదివారంతో కూడి వరసగా మూడు పబ్లిక్ హాలిడేస్ రావడంతో, కృష్ణమూర్తి చొరవతో, లక్ష్మి, అరుణ, చంద్ర లాంగ్టూర్కు బయలుదేరారు. ఇక్కడకు అని అనుకోలేదు వారు. కానీ, కారులో బయలుదేరారు, సైట్సీయింగ్కు అన్నట్టు. లక్ష్మికి తప్పా, ఆ ముగ్గురూ కారు డ్రయివింగ్ చేయగలరు. కనుక, ఓపిక మేరకు ...మరింత చదవండివెళ్తూ, చూడవలసిన వాటి దగ్గర ఆగుతూ, లేదా, బడలిక అనిపిస్తే, హోటళ్లులో బస చేస్తూ ఈ సెలవుల కాలం గడిపేసేలా ఒక ఆలోచన మాత్రం వారిలో ఉంది. అదే ప్రస్తుతం కొనసాగుతోంది.అరుణ కారు డ్రయివ్ చేస్తోంది. తను ఎప్పుడూ 60కి 70కి మధ్య స్పీడుతోనే డ్రయివింగ్ చేస్తోంది. అదే జరుగుతోంది ప్రస్తుతం.అరుణ పక్కన లక్ష్మి ఉంది. వెనుక సీట్లలో కృష్ణమూర్తి, చంద్ర కూర్చున్నారు.వారంతా చక్కగా సంభాషించుకుంటున్నారు.కారులో మ్యూజిక్ప్లేయర్లోంచి సరళంగా శాస్త్రీయ సంగీతం వస్తోంది."మామయ్యా రాత్రి నేను, అరుణ ఒకటనుకున్నాం. అది మీతో మాట్లాడాలను కుంటున్నాను"