Read Mystic Godavari - 3 by rajeshwari shivarathri in Telugu Horror Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

రహస్య గోదావరి - 3

నా పేరు మహేశ్వరి...నేను ఎవరినో కాదు మీరు వుంటున్న ఇంట్లో వున్న దంపతుల కూతురిని అని చెప్పడం తో శ్రీరామ్ ఇంక మిగితా వాళ్ళు అందరు ఆశ్చర్య పోతారు.

మా అమ్మ నాన్న ను ఇక్కడికి పిలిపించంది అని చెబుతుంది మహేశ్వరి.
శ్రీరామ్ ఆ దంపతులను ఇక్కడికి తీసుకు వస్తాడు.
మహేశ్వరి వాళ్ళ అమ్మ నాన్న ను చూసి చాలా ఏడుస్తుంది. 
వాళ్ళ అమ్మ నాన్న కూడా మహేశ్వరి నీ చూసి ఎంతో బాధతో తనను పట్టుకొని ఏడుస్తారు.
"అస్సలు ఏమయింది తల్లి నీ ఆత్మకు శాంతి కలగలేదా"
"ఇలా ఎందుకు ఆత్మ ల అయ్యావు అమ్మ ..
నీకు అంత్యక్రియలు అన్ని పద్ధతి ప్రకారమే చేయించాము కదా ..
మరి ఎందుకు ఇలా జరిగింది? ...అని బోరున ఏడుస్తారు.
ఇందులో శ్రీరామ్.. వాళ్ళ దగ్గరకు వచ్చి అస్సలు ఏం జరిగింది అనీ అడుగుతాడు.

అప్పుడు గతం లోకి వెళితే 
అజ్గుల్ అనే వూరిలో మాది ఒక అందమయిన కుటుంబం.
మేము ఆ శివ్వను నమ్ముకొని ఏప్పుడు తన ధ్యానం లోనే తన పూజులు లోనే మా కుటుంబం మునిగిపోయి వుండేది.
నాకు ఒక కొడుకు ..ఒక కూతురు.
నా కూతురు చాలా తెలివయింది..అలాగే చాలా ధర్యవంతు రాలు.
నా కొడుకు చిన్నపటి నుంచి చదువు కోసం హాస్టల్ లోనే వుండేవాడు. తను కొంచం అమాయకుడు.
నా కూతురు మాత్రం మాతోనే వుంటూ మమ్మల్ని చూసుకుంటూ రోజు ఎక్కడి నుంచే సిటీ కి కాలేజీకి వెళ్తూ వస్తూ వుండేది.

మా ఇంటి పక్కన వున్న భార్యాభర్తలు ఎవరో కాదు సొంతం నా తోడ పుట్టిన  నా తమ్ముడు అతని కుటుంబం.
మా నాన్న ఉన్నప్పటి నుంచే నాకు నా తమ్ముని ఆస్తి గురించి ఏ గొడవలు అవుతూ వుండేవి.
మా ఇద్దరికీ ఆస్తులు సమానంగా మా నాన్న పంచి ఇచ్చిన  తనకు ఏప్పుడు నా ఆస్తి మీద ఆశ వుండేది.

ఆస్తి కోసం మా నాన్న చనిపోయిన తరువాత కూడా మా ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగేవి.
మాకు గోడవలు జరిగినప్పుడు ప్రతిసారి నా కూతురు మా మధ్య వచ్చి గొడవను ఆపేది.
అలాగే మా తమ్మునికి అప్పుడు ఎదురు తిరిగేది.దీనితో తన మీద చాలా కోపం పెట్టుకున్నాడు.
నా  కొడుకు పేరు  సంతోష్ . తను అప్పుడప్పుడు  పండగలకు వూరికి వచ్చేది.
తను వచ్చి నప్పుడు నా తమ్ముని కొడుకుతో స్నేహం గా వుండేది.
సంతోష్ లేని సమయం లో వాళ్ళు ఎంత తిడుతున్నారే మహేశ్వరి ..సంతోష్ కు చెప్పిన తను లైట్ తీసుకొనే వాడు.

మహేశ్వరి మాత్రం వాళ్ళతో ఏప్పుడు మాట్లాడేది కాదు.
మా మీద పగతో నా తమ్ముడు ఒక మాత్రికుడిని కలిసి తన దగ్గర శుద్రాపూజలు నేర్చుకున్నాడు.
కొన్ని రోజుల మేము చాలా సంతోషం గా ఉన్నాము.
కానీ కొన్ని రోజులకు హైయర్ స్టడీ కోసం తను వూరి విడిచి వేరే వూరికి వెళ్లసి వచ్చింది.
అక్కడ తను హాస్టల్ లో వుండేది.
తను హాస్టల్ లో జాయిన్ అయిన కొన్ని రోజులకు తనకు ఆరోగ్యం పాడు అయింది.
హాస్టల్ ఫుడ్ వల్లనా అనుకొని హాస్పటల్ కి తీసుకొని వెళ్ళి చూపించము.కొన్ని రోజులు బాగానే వుంది.
కానీ కొన్ని రోజుల తరువాత తన ఆరోగ్యం పూర్తిగా పాడు అయింది.
ఎన్ని హాస్పటల్ కి తిప్పిన తన ఆరోగ్యం మాత్రం కుదుట పడలేదు.
ఇంటి దగ్గర వాళ్ళు.. వూళ్ళో వాళ్ళు.. మీ తమ్ముడు  ఏవో పూజలు చేస్తూ రాత్రి పుట తిరుగుతున్నాడు.

ఒక్కసారి అమ్మాయిని ఎవరయినా మాత్రికును దగ్గరికి తీసుకుని వెళ్ళండి అని చెప్పారు.
చేసేది ఏమీ లేక మాత్రికుని దగ్గరకు వెళ్ళాము. ఆప్పుడు అతను ఇలా అన్నాడు..
మీ అమ్మాయి మేధ శుద్రప్రయోగం జరిగింది..అది చాలా పెద్ద ప్రయోగం..చాలా లేట్ అయింది ..ఈప్పుడు నేను ఏమి చెయ్యలేని..కానీ తన ప్రాణం నిలువటానికి ఒక తాయిత కడుత అని ..తాయితా కట్టి పంపిస్తాడు.

ప్రతి అమావాస్యకు తను ఏదోలా చేసేది.. నా కళ్ళు లాగుతునాయి..చేతులు లాగుతున్నారు..కడుపులో చాలా నొప్పిగా వుంది అని ఏడుస్తూ వుండేది.

కొన్ని రోజులకు తన ఆరోగ్యం ఇంక బాగా పాడు అవ్వడం తో హాస్పటల్ లో చేర్పించము.
డాక్టర్ తనకి అన్నీ టెస్ట్ లు చేసి ఏదో వ్యాధి పేరు చెప్పారు.
అది నాకు అర్థం కాలేదు కానీ ఆ వ్యాధి వచ్చిన వారు బ్రతకారు అని చెప్పాడు.
తన లాంటి చావు మాత్రం ఎవరికీ రాకూడదు.. తను ఊపిరి పిల్చుకోవటానికి కూడా చాలా ఇబ్బంది పడేది.
కొన్ని రోజులు హాస్పటల్ లో వున్న తరువాత తన బాధను చూడ లేక ..మేమే తన ఆక్సిజన్ పైప్ ను తీసివేశము.
అప్పుడు కనీసం తను చనిపోయి అయిన ఆ బాధల నుంచి విముక్తి చెందుతుంది అనుకున్నాం కానీ.. ఇలా ఆత్మ ల తిరుగుతుంది అనుకోలేదు...అని మహేశ్వరి వాళ్ళ నాన్న ఏడుస్తూ వుంటాడు.

అప్పుడు శ్రీరామ్ ఇలా అడుగుతారు మీరు శివ్వకు నిత్యం పూజలు చేసే వారు అన్నారు కదా ..కానీ  వూరు మొత్తంలో మీరు మాత్రమే మాంసం, మద్యం ఎందుకు ఇన్ని రోజులు తీసుకున్నారు.అని అడుగుతాడు.
అప్పుడు మహేశ్వరి వాళ్ళ అమ్మ  ఇలా అంటుంది...అవును మేము మాంసం తింటున్నము..ఎందుకంటే మేము ఇన్ని రోజుకు ఆ శివయ్యకు ఎన్నో పూజలు చేశాం.. భక్తి తో కొలిచం..కానీ ఆ శివయ్య నా కూతురిని కాపడగలిగాడ అందుకే అన్ని వదిలేసి అన్ని తింటున్నాం అని చెప్పింది.
ఇంతలో మహేశ్వరి మన పూజలు ఊరికే పోలేదు అమ్మ అని ఎలా చెబుతుంది.
నా అంత్యక్రియలు తరువాత..ఆ రోజు మీరు నా అంత్యక్రియలు గోదావరిలో జరిపించి వెళ్ళిన తరువాత..మన బాబాయ్ నా సమాధి దగ్గరికి వచ్చి ఆ రోజుకు నా సమాధి దగ్గర పూజ చేసి నా ఆత్మను బయటికి పిలిచి ...నాకు అస్థికలు గంగలో కలుపాక ముందే తను నన్ను తన అధీనంలోకి తీసుకున్నాడు.
అని చెప్పింది.
ఇన్ని రోజులు నేను మీ చుట్టూ పక్కనే వున్నాను. మీ బాధ చూసి నేను బాధ పడుతుంటే బాబాయ్ మనల్ని చూసి సంతోష పడుతూ వుండే వాడు.

ఇలా కొన్ని రోజులు గడిచినా తరువాత మహి వాళ్ళు మన ఇంటికి వచ్చారు..తను మిమల్ని ప్రేమ గా చూసుకోవడం నాకు కొంత ఊరటను ఇచ్చింది.
కానీ బాబాయికి మీరు సంతోషంగా వుండడం యిష్టం లేదు. అందుకే ఈసారి అన్నయ్య మీద శుధ్ధప్రయోగం చేయటానికి చూస్తున్నాడు.  తను మీకు దూరం గా వున్న  తనని ఏప్పటికి మీకు దూరం చేయాలి అని చూసాడు.
బాబాయ్ నీ దారి మల్లించటానికి 
వూరిలో 
అందుకే నేను అప్పుడపుడు వాళ్ళను వీళ్లను భయపెడుతూ వున్నాను.
కానీ ఎవరి శరీరం లోకి అయిన ప్రవేచించటానికి నాకు సారి అయిన అవకాశం దొరక లేదు.
నేను పుట్టిన గడియలోనే మహి కూడా పుట్టింది.
నేను చనిపోయిన రోజే నేను మళ్ళీ మహి శరీరం లోకి ప్రవేశించి..ఆరోజే బాబాయ్ నీ కూడా చంపివేశాను.
కానీ నా చివరి కోరిక ఎంటి అంటే అన్నయ్యను ఒప్పించి మీ దగ్గరే వుండి మిమ్మల్ని ప్రేమ గా చూసుకోమని చెప్పు .. ఆప్పుడు నేను మహిని విడిచి వెళ్లి పోతాను అని చెబుతుంది.

ఏక్కడో వాళ్ళ బాబాయికి భయపడి  usa లో వున్న సంతోష్ కి ఫోన్ చేసి జరిగింది అంత శ్రీరామ్ చెబుతాడు.
సంతోష్ దానికి సరే అంటాడు ..వస్తాను అని చెబుతాడు.
తరువాత మహి నీ విడిచి ఆత్మ వెళ్లి పోతుంది.
దానితో సంతోష్ వాళ్ళ అమ్మనాన్న దగ్గరికి వచ్చి వాళ్ళతోనే వుంటాడు.
ఇత్తడితో స్టొరీ అయిపోయింది.

లాస్ట్ కి మహేశ్వరి వాళ్ళ పిన్ని మంత్రాలు చేస్తూ కనిపిస్తుంది..

దీనితో శుభం కార్డు పడుతుంది.