Read Oh my... - 4 by vasireddy varna in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • థ జాంబి ఎంపరర్ - 2

    అతని చేతిలోని గ్లాసు టేబుల్‌పై పగిలిపోయింది."నాకు తిరిగి అక్...

  • ఓ మనసా... - 4

    చైత్ర ఇన్నోసెన్స్ కి చిన్న స్మైల్ తో మై డియర్ స్వీట్ చైత్ర ఆ...

  • అరవై ఏళ్లకు పెళ్లి

    అరవై ఏళ్లకి పెళ్లి"మావయ్య గారు పంచకట్టుకోవడం అయిందా! అని అడి...

  • అంతం కాదు - 3

    ఉలిక్కిపడి లేచిన రుద్ర ఏదో పట్టుకోవడానికి ఆపుతున్నట్టుగా, ఒక...

  • థ జాంబి ఎంపరర్ - 1

    జాంబి ఎంపరర్ (The Zombie Emperor) అలా కట్ చేస్తే... ఒక నిశ్శ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఓ మనసా... - 4





చైత్ర ఇన్నోసెన్స్ కి చిన్న స్మైల్ తో మై డియర్ స్వీట్ చైత్ర ఆల్ ది బెస్ట్ ఈ జాబ్ నీకే పక్కా. 

రాసి పెట్టుకో అని కాన్ఫిడెంట్ గా చెప్పి డే ఆఫ్టర్ టుమారో డైరెక్ట్ ఇంటర్వ్యూ. జస్ట్ 24 అవర్స్ ముందు నీ పేరు రిజిస్టర్ చేసుకుంటే చాలు.

నా చైత్ర ని కొట్టిన వాళ్లు ఉండరు. ప్రిపేర్ వెల్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు.


యువర్ మై బెస్ట్ అండ్ గుడ్ ఫ్రెండ్. నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పాక డెఫినెట్ గా ఈ జాబ్ నాకే వస్తుంది అని చైత్ర కూడ ఫుల్ కాన్ఫిడెన్స్ తో థాంక్స్ చెప్పి 

ఏమైనా తిన్నావా అని అడిగితే వికాస్ నుంచి ఆన్సర్ రాకపోవడంతో వచ్చేయ్ ఇద్దరం కలిసి తిందాం. 

నాకు ఆకలిగా ఉందని లోపలికి వెళ్తుంటే నీకు మాత్రమే నా ఆకలి గురించి తెలుస్తుంది అంటూ చైత్ర వెనకే లోపలికి వెళ్ళాడు వికాస్.


ఫస్ట్ ఫోన్ లోనే ఇంటర్వ్యూ కోసం తన పేరు రిజిస్టర్ చేసి తరువాత ఇద్దరికీ కలిపి ఫుడ్ సర్వ్ చేస్తుంటే చేతులు కడుక్కొని వచ్చిన వికాస్ నేను హెల్ప్ చేస్తాను అన్నాడు.


యాస్ యువర్ విష్, టేక్ యువర్ ప్లేట్ అని అప్పటికే సర్వ్ చేసిన ఫుట్ ప్లేట్ వికాస్ చేతికి ఇచ్చి వాటర్ బాటిల్ తో తిరిగి బయటకు వచ్చి ఉయ్యాలలో కూర్చుంటే 



వికాస్ కూడా ఒక చైర్ లాక్కొని ఆమె ముందే కూర్చున్నాడు.


ఇద్దరు తింటూనే ఇంటర్వ్యూలో ఎటువంటి క్యూస్షన్స్ వస్తాయని డిస్కస్ చేసుకుంటున్నారు.




ఈవినింగ్ ఆఫీస్ క్లోసింగ్ అవర్స్ కావడంతో ఆరోజు పెండింగ్ వర్క్ చెక్ చేసుకుంటూ బిజీగా ఉన్న ఉదయ్ ఫోన్ రింగ్ అవడంతో చూసాడు.


ప్రతాప్ వర్మ నుంచి కాల్ ఇది సెకండ్ టైం. రానా గురించి అడిగితే ఏం చెప్పాలో తెలియని కన్ఫ్యూషన్ లో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.

బట్ ఎంత సేపు అలా ఉంటాడు మళ్ళీ అంకుల్ ఆఫీస్ కి వస్తే అదొక ప్రాబ్లం అని ఇక తప్పక ఫోన్ ఆన్సర్ చేసి 

హలో అంకుల్ కొంచెం బిజీగా ఉన్నాను. ఫోన్ వైబ్రేషన్ లో ఉంది అంకుల్ సారీ అని ఎక్స్క్యూజ్ అడుగుతుంటే.


జస్ట్ షట్ అప్ ఉదయ్ అని సీరియస్ గా వినిపించిన ప్రతాప్ వర్మ వాయిస్ కి ఏదో జరిగింది అనుకుంటూ సారీ అంకుల్ అన్నాడు మళ్ళీ.


వాడు వేసే వేషాలని కవర్ చేయడానికి నువ్వు నీ సొరీలతో నన్ను మభ్య పెడుతున్నావు అని సీరియస్ అవుతుంటే ఏమైంది అంకుల్ అని అడిగాడు ఉదయ్.


టీనా రావడం లేదు కదూ..?? స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చారు ప్రతాప్ వర్మ.



ఎస్ అంకుల్, నేనే మీకు ఇన్ఫర్మ్ చేద్దామనుకున్న కొత్త ఒరిజినల్ సెక్రటరీకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చానని ఉదయ్ చెప్తుంటే ఎంత మంది మీద వీడు ఇలా డబ్బు తగలేస్తాడు అని మండి పడ్డాడు ప్రతాప్ వర్మ.

అంకుల్ ఏదైనా ప్రాబ్లమా..?? చిన్న ఇష్యూ అయితే అంత సీరియస్ ఉండదు కదా అని డౌట్ గా అడిగాడు.

వన్ లాక్ ఆర్ 10 లాక్స్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఈ వీక్ లో వాడు ఎంత మనీ మిస్ యూస్ చేశాడో తెలుసా నీకని ప్రతాప్ వర్మ ఆవేశంగా అడుగుతుంటే


టెన్ లాక్స్ ఎక్స్పెక్ట్ చేసిన టీనా కే 20 లాక్స్ చెక్ ఇచ్చిన రాణా ఆ వీక్ యూస్ చేసిన మనీ అకౌంట్ మొత్తం తెలిసిన చెప్పకుండా మౌనంగా ఉన్నాడు ఉదయ్.

ఉదయ్ సైలెంట్ గా ఉండడంతో నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా?? నీ ఫ్రెండ్ ని మేనేజ్ చేయడం తప్పు కాదు. 

బట్ ఇక్కడ మనీతో పాటు కంపెనీ పరువు కూడా పోతుంది. ఈ వీక్ లో వాడి పర్సనల్ సెక్రటరీస్ గా టీనా థర్డ్ గర్ల్.

ఇలా రోజుకు ఒకరు, రెండు రోజులకు ఒకర్ని వాడు యూస్ చేసుకొని మనీతో తరిమేస్తూ ఉంటే బయట మన కంపెనీ గురించి ఏమనుకుంటారు..?? 

ఇప్పుడు వాడు నాతో న్యూ ప్రాజెక్ట్ సెమినార్ లో ఉండాలి. బట్ లేడు గెస్ట్ హౌస్ లో  ఆ బజారు మనుషులతో తాగి తందనాలాడుతున్నాడని చడమడ అరిచి 

ఇప్పుడు నువ్వు కూడా వెళ్లి జాయిన్ అవ్వాలనుకుంటా..??? అని చివరిగా అడిగే సరికి ఉదయ్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు బిసుకుపోయాడు.



ఉదయ్ ఉన్నావా..??? ఆన్సర్ రాక పోయేసరికి మళ్ళీ అడిగాడు ప్రతాప్ వర్మ



హా అంకుల్ ఇక్కడే ఇక్కడే ఉన్నా. ఇంకా ఇంకా నేను వెళ్ళలేదు అంకుల్.. అని తత్తరపడుతు చెప్పాడు.


నీ టెన్షనే చెప్తుంది మా ఇద్దరి మధ్యలో నువ్వు ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నావో  అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న ప్రతాప్ వర్మ ఇట్స్ ఓకే నువ్వు కూడా వెళ్ళు. 

నువ్వు వెళ్తేనే వాడు కొంచెం కంట్రోల్ లో ఉంటాడు అని నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడని అడిగారు.


సాటర్డే అంకుల్. సెకండ్ ఆఫ్ ఫ్రీ టైం ఉంటుందని ఆఫ్టర్నూన్ అనౌన్స్ చేశాను  అని రీజన్ చెప్పాడు ఉదయ్.




థాంక్యూ...
____వర్ణ_____



షేర్ యువర్ కామెంట్స్ అండ్ రేటింగ్స్.