Read Family by SriNiharika in Telugu నాటకం | మాతృభారతి

Featured Books
  • అరుణుసూర్య

    పొద్దు వాలుతోంది ...అరుణుడు సూర్యదేవుణ్ణి మానవ లోకం నుంచి తీ...

  • నిండు పున్నమి రాత్రి...

    నిండు పున్నమి రాత్రి... ఈ లక్డౌన్లూ, ఇంట్లోంచి పనిచేసే పద్ధత...

  • చూపులు కలిసిన శుభవేళా

    ఏమైందమ్మా!ఎక్కడినుంచి ఫోన్.?అంతా ఒక్కచోట చేరేరు,అల్లుడు కొత్...

  • నా జీవితం..!!

    (గమనిక;;ఈ కథ ఎవరిని ఉధేశించింది కాదు .......)ఒసేయ్ ప్రభ ఎక్క...

  • నీకోసం -3

    ఆఫీస్‍కి రెడీ అవసాగింది ప్రణతి.  చిన్నప్పటి నుండీ కూడ అక్కలు...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

కుటుంబం


ఓ ఊరిలో ఆ రోజు పెద్ద వాన శాంతం పురుటి నొప్పులతో బాధ పడుతుంది. పెళ్లయ్యిన సంవత్సరం తిరగకుండానే బిడ్డకు తల్లయ్యింది. భర్త ఏదో ఒక ప్రయివేట్ కాంపెనీలో గుమస్తా పని చేస్తున్నాడు. శాంతం తల్లితండ్రులకు ముగ్గురు పిల్లలు.శాంతం పెద్ద కూతురు తన తరవాత ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనే ఒకే కారణం చూపి ఆ అమ్మాయిని ఒక మధ్య తరగతి కుటుంబం తో సంబంధం కలుపుకున్నారు. రెండో అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుని సుఖంగా కాపురం చేసుకుంటుంది. ఆఖరి పిల్లను కూడా ఇలానే బాధ్యత అంటూ పెళ్లి చేసేద్దాం అనుకున్న సమయానికి శాంతం పుట్టింటికి రావటం తో పెళ్లి వ్యాపకాన్ని మనుకున్నాడు తండ్రి.

శాంతం కి ఓ కొడుకు పుట్టిన ఆరు నెలల్లో వాళ్ల మావగారు చనిపోయారు. అంతే కష్టాలు ప్రారంభం అయ్యాయి పాపం కొడుకు పుట్టిన వెంటనే తన భర్త ను మింగేసాడని అత్తగారు ఆ కుర్రవాడిని కనీసం ఎత్తుకోదు కదా తిరిగ యినా చూడదు. అత్తగారికి 5గురు కొడుకులు శాంతం పెద్ద కోడలు గుమస్తా పని చేసిన చాకచఖ్యంగా భార్యభర్త్లిద్దరూ ఆ పెద్ద కుటుంబాన్ని కొన సాగింగిన్చెరు.

భార్య భార్యభార్త్లిద్దరూ అన్యాన్యం గ ఉంటే తనకు ఖష్టం అని అత్తగారు కొడలి మీద ఏదో ఒక పిర్యాదు చేస్తూనే ఉండేది. అప్పుడప్పుడు మిగిలిన కోడళ్ల దగ్గరకు వెళ్లి ఉండే సమయానికి అక్కడ కొడలి తల్లితండ్రులు వచ్చి ఉంటే కొడుకు కోడళ్ళతో తగువులు పెట్టుకొని మల్లి పెద్ద కొడుకు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు శాంతానికి తన కొడుకు చిన్నప్పుడు కొంచెం సేపు చూసుకో అమ్మ మేము బజారికి వెళ్లి కూరలు తెస్తాం అంతే నేనేమైన బాండ్ రాసిన అని అడిగిన ఆ వార్తె ఎప్పుడు తన చెవిలో వినిపిస్తూనే ఉండేది పాపం భర్త అంతే భయం ఉన్నమే అవ్వటం తో అత్తగారితో మాట్లడదు కానీ అన్నీ పనులు చేసి పెడుతుంది అప్పుడు కూడా అత్తగారు కోడలి మీద ఏదో ఒకటి చెప్పి భార్య భర్తలకు తగువులు పెడుతూనే ఉంటుంది. శాంతం ఇంట్లో లేని సమయం చూసుకొని అత్తగారు వంటింటిలో ఉన్న నూనె బయట పరేయ్యటం వండిన పద్దర్ధలలో ఉప్పు కలిపేయటం దాని వలన శాంతం భర్త తో చీవట్లు తినటం జరుగు తూనే ఉన్నాయి. ఒకరోజు కొడుకు జైరాజ్ టిఫనకు వేసుకున్నప్పుడు సాంబార్ బాగుంది. మధ్యాహ్నం భోజనానికి ముందు వంటిటీలో చప్పుడు విని పాపం పిల్లడు చిన్న వాడైనా తొంగి చూసాడు నాన్నమ్మ ఉప్పు కలపడం చూసి పడుకొని ఉన్న తండిని లేపి చూపించాడు అంతే విద్యజం తేలిసిన తండ్రి ఏమి చెయ్యలేక ఊరుకున్నాడు. ఇలా కొన్నిరోజులయ్యిన తరవాత రోజు ఏదో ఒక తగువు జరగటం వలన శాంతం హృదయం బలహీనమై ఓ రోజు...

అదో పెద్ద కుటుంబం. నలుగురు మొగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అమ్మ జయ నాన్న గణేష్. జయ ఎప్పుడు భర్తతో తాగువాడుతూనే ఉంటుంది పెద్దకొకుకు 4ఏళ్ళకే 5ఏళ్ళని స్కూల్ లో చేర్చారు. ప్రభుత్వ పాఠశాల లో భోజనం గడిచిపోతుంది అని తల్లి ఉద్దేశ్యం. అలానే తరవాత పుట్టిన పిల్లలను నాలుగేళ్ళకే పంపిద్దామనుకంటే స్కూల్ లో ఒప్పుకోలేదు. తండ్రి సపందనంత ఇల్లు గడవటానికి కష్టం గ ఉంటే ఇక జయ ఎక్కడికైనా బంధువుల ఇంటికెళ్లితే చాలు తిరిగి వచ్చి వాళ్ళింట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని పురాణం మొదలు పెడుతుంది. ఇలా కొంత కాలం గడిచింది పెద్ద కొడుకు +2తో చదువు ఆపించి ఓ ప్రయివేటు కాంపెనీ లో చేర్చారు అబ్బాయిలు సంపాదనతో ఇద్దరు ఆడపిల్లలకు ఏదో వచ్చిన సంబంధాలు చేసారు మిగిలిన ముగ్గురు మొగపిల్లలను కాలేజీ చదువు కూడా చదివించారు.

పెద్దకొడుకు సుబ్బు ఇల్లు కొనుక్కొన్న తరవాతే పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో బ్యాంకు లోన్ పెట్టిల్లు కొనుక్కున్నాడు. తండ్రి తన చేతిలో లక్ష రూపాయలు పెద్ద కొడుక్కి ఇచ్చారు, తాళ్ళి జయ అప్పుడు అడిగింది మిగిన పిల్లలకి ఇవ్వకుండా మీరు పెద్దోడికే ఏం ఇస్తున్నారు అని, అప్పుడు తండ్రి వాడి రక్తం ధార పోసి ఈ కుటుంబాన్ని గట్టేక్కించాడు, వాడికంటూ ఏమి దాచుకోలేదు నీ మిగిలిన కొడుకులాల కాదు అని చెప్పాడు. తల్లికి మాత్రం అది ఇష్టం లేదు. ఇలా కొంత కాలానికి పెద్దవాడికి పెళ్లయ్యింది పిల్లప్పుడూ ఈ ఇల్లు కొడుకుదే అని చెప్పారు. పాపం సుబ్బు భార్య సీత అది నమ్మింది. పెళ్లయ్యిన నాలుగు నెలలో నెలతప్పింది. అంతే సీత కు కష్టాలు మొదలయ్యాయి. గర్భవతి అయ్యిన దగ్గరనుండి జయ కోడలిని సాధిస్తూనే ఉంది. డెలివరీ చైత్ర మాసం అని చెప్పడం తో చైత్ర మాసం మొదటి బిడ్డ కొడుకు పుడితే ఇంటికి అరిష్టం అని రోజు కోడలిని సాధిస్తూనే ఉంటుంది. గణేష్ కి కోడలిని చూస్తే పాపం అని అనిపించినా ఏమీ చెయ్యలేక 7నెలలోనే సీమంతం చేసి పంపించేసాడు.బిడ్డ ఒక నెల ముందే పుట్టింది. ఆడపిల్ల పుట్టింది. అప్పటికే గణేష్ ఒంట్లో బాగోక పిల్ల పుట్టిన 21 రోజున చనిపోయారు. అంతే అత్తగారు ఆ పిల్లను కనీసం తొంగైన చూడలేదు సారి కద పాపం ఆ పిల్ల కి 5ఏట నుండి తాతయ్యను మింగేసావే అని తిట్టేది. అన్నీ సహించుకొన సీత కుటుంబాన్ని కాపాడుగు ముగ్గురు మరుదులకు పెళ్లిళ్లు చేసింది అందరు ఎవరి కాపరాలు వాళ్ళు చూసుకుంటూ సంతోషంగా వున్నారు జయ మాత్రం మారే లేదు ఎక్కడ ఉన్న తగువులు, ఎప్పుడు చుసిన కోడళ్ళను చూసి నాకు కడుపు మండీ పోతుంది మీరందరు సుఖంగా వున్నారు అని అంటుంది. ముగ్గురు కోడళ్లకు వయసు అవుతుంది పిల్లలు పెద్దయ్యారు, ఇకన అత్తగారిని ఇలా ఊరకనే ఉండనిస్తే మనకి కష్టకాలమే అంటూ నలుగురు కోడళ్ళు కుడబలుకుకొని పిల్లలతో సహా ఒకే రోజు బయటికి వెళ్లి తిరిగి రాలేదు.అంతే జయ పాట్లు ఎవ్వరితోనూ చెప్పలేకుండా పోయాయి. నలుగురు కొడుకులు తల్లిని ఓ మూడు నెలలు చూసుకున్నారు. ఎంత చూసుకొని మాత్రం ఏంటీ ప్రయోజనం జయ అప్పుడు తగువులే పెట్టేది. అప్పుడు నలుగురు కొడుకులు ఓ నిర్ణయం తీసుకొని తల్లిని పిచ్చాసుపత్రి లో చేర్చారు.. అప్పుడు వాళ్ళ వాళ్ళ పిల్లలు, భార్యలతో సుఖంగా వున్నారు. ఎంత మంచి పిల్లలయినా తల్లి గుణం మంచిదయి వచ్చే కోడళ్లలో తమ కూతుళ్ళను చూసుకుంటేనే జీవితం స్వర్గం. ఇదే సత్యం.

అది ఓ సాయంకాలం జయ భర్త గణపతి తో ముగ్గురు కొడుకులు ఉద్యోగాలకు వెళుతున్నారు కూతురు రుక్కు సంతోషం గ ఉంది. ఇక ఈ ఇంటికి పని నేను చెయ్యలేను పెద్ద వాడికి పెల్లు చేసెయ్యండి అంది. వాడికి ఎన్ని సంబంధాలు చూసేము ఎవరిని నచ్చుకోడం లేదు. మనమేం చేస్తాం అన్నాడు గణపతి.1000కిలోమీటర్ల దూరం నుండి కోడలిని వెతికి పెళ్లిచేసారు. ఓ సంవత్సరం తరవాత మావగారు పోయారు, అంతే పెద్ద కోడలు స్మిత కి కష్టాలు మొదలైయ్యాయి. అత్తగారు రచించిన రంపాలు పెడుతుంది. ఓ ఐదేళ్లలో ముగ్గురు కొడుకులకి పెళ్లిళ్ళాయి. ముగ్గురు కొడుకులు వచ్చే పెళ్లాలను మనుషులుగానే చూడటం లేదు. బానిసలుగానే ఇంటి పని బయట పని అన్నీ చేస్తూ సర్దుకుపోతూ ఉన్నారు. ఆఖరి కోడలు అమ్మ చనిపోవడం తో పాపం తండ్రి సంవత్సరానికి ఓ సారి వచ్చేవారు. అంతే అత్తగారు నా కొడుకు సంపాదనంత వీళ్లకి వండే కరిగిపోతుందని తగువు పెట్టేది. అలానే మావగారు భోజనానికి వస్తే అతనికి పెట్టు అని భర్త లేచి వెళ్లిపోయే వాడు ఇదంతా గమనించిన గంగ తండ్రి తో నాన్న మీరింక మా ఇంటికి రాకండి. ఎందుకు మీకు ఈ అవమార్యాద. అని కూతురు ఏడుస్తూ పంపేసింది. పెద్ద కొడుకు సురేష్, స్మితలు గంగ వెడ్డింగ్ డే రోజు వాళ్ళ ఇంటికి వెళితే ఆ రోజు పాపం గంగ ఒకటే ఏడుపు. ఎందుకు ఏడుస్తుందో చెప్పదు. కానీ స్మితకు అక్కడేం జరిగింటుంది తెలుసు కనుక గంగకు ధైర్యం చెప్పి నువ్వు మెత్తగా ఉంటే నిన్ను వున్నపళంగా మింగేస్తారు.

ఇలా ఇరవై ఏలు గడిచేయి అత్త లక్ష్మి లో ఏ మాత్రమూ మార్పు రాలేదు మార్చి మార్చి కొడుకుల ఇళ్లల్లో ఉండడం వాళ్ళకి తగువులు పెట్టడం ఇదే పనిగా ఉంది కోడళ్లుగా ముగ్గురు అలసిపోయారు, ఇకన చేసేది లేక కొడుకులతో మీ అమ్మతో మీరూండండి మేము వెళ్లిపోతున్నాం అని చెప్పి వెళ్లిపోయారు పిల్లలను తీసుకొని. కొడుకులతో నైనా సుఖంగా వున్నాదా అంటే అదీ లేదు రోజూ కొడుకులతో కూడా తగువే ఇక చేసేది లేక అమ్మను వదిలేసి వాళ్ళ వాళ్ల భార్యల దగ్గరకు వెళ్లిపోయారు.