ఏంటి ఇలా వచ్చాను అని చూస్తు ఉన్నార ఏమి లేదు అండి .....😌😌😌😌.........నా చేతులు ఊరికే ఉండవు కదా సో నేను ,నా చేతులు నా మొదటి ప్రేమ అంశంపై నోక్కి ఈ షార్ట్ స్టోరీ రాస్తునము 😜😜😜.........
@@@@,24, April....
నేను ఈ ప్రపంచం లోకి అడుగుపెట్టిన రోజు @@@,24, April అధి.........
నన్ను మా అమ్మ పేగు నుండి వేరు చేసినప్పుడు మా అమ్మ ఎంత బాధను అనుభవించిందో నాకు తెలియదు ..........
నేను మాత్రమే క్యార్ క్యార్ మంటూ ఏడుస్తు ఉన్నాను ........డాక్టర్స్ నా ఏడుపు నీ ఎంత ఆపాలి అనుకున్న డాక్టర్స్ వల్ల అసలు లేదు .........
ఇంకా చేసేదేమి లేక బయట టెన్షన్ పడుతు తిరుగుతున్న మా నాన్న కీ ఇచ్చారు ........మా నాన్న చేతిలోకి వెళ్ళగానే నేను నా ఏడుపుని ఆపి నా చిన్ని చిన్ని చేతులతో ఆయనతో
ఆడుకుంటూ ఉన్నాను .........
నేను ఏడుపు పాటలు చూసి షాక్ అయ్యి ఏంటి అండి.....మేము ఎంత ట్రై చేసి ఏడుపు అపనే లేదు ,కానీ మీరు ఎత్తుకోగానే ఏడుపు ఆపింధి మీ పాప అన్నారు డాక్టర్స్ నవ్వుతూ ............
నవ్వుతూ తను కడుపులో ఉన్నప్పుడే తను నాకు బాగా కనక్ట్ అయింది డాక్టర్ అందుకే అనుకుంటాను అన్నారు మా నాన్న నవ్వుతూ ......నన్ను ఆడిస్తు........
డాక్టర్స్ మా బండేషన్ నీ చూసి నవ్వుకుంటూ వెళ్లిపోతారు ..........
నన్ను ఎత్తుకొని మా అమ్మ దెగ్గరకి వెళ్లి ఎలా ఉంది జహీనా అన్నారు మా నాన్న మొహమ్మద్ .........
పర్వలేదు అండి నేను బాగానే ఉన్నాను ,కాని కొంచెం నొప్పి గా ఉంది అంతే అంది మా అమ్మ జహీనా ...........
ఇంకా నిన్ను ఇంకా కష్ట పెట్టను లే జహీనా అన్నారు మా నాన్న మొహమ్మద్ మా అమ్మ నుదిటిన కిస్ చేసి ..........
చూశావా నీ కూతురు అచ్చం నీలానే ఉంది అన్నాడు మా నాన్న మొహమ్మద్....నన్ను అమ్మ పక్కన పడుకోపెట్టి ...........
కాదు తిను నాన్న కూచి అంది మా అమ్మ జహీనా .........అవును నా కూతురు నా కుచే అన్నారు మా నాన్న మొహమ్మద్ ...నన్ను మెల్లిగా ఎత్తుకొని అయన గుండెలకు హత్తుకొని .........
అలా రోజులు గడిపేచిపోతు ఉన్నయి.........
మా నాన్నకు నా మీద ప్రేమ పెరిగిందే కానీ కొంచెం కూడా తగ్గలేదు ......నేను ఎంత అల్లరి చేసిన మా అమ్మ నే తిట్టేది ,కొట్టేది ......మా నాన్నకు అస్సలు ఒక్క మాట కూడా అనేవారు కాదు.........
నేను అంటే పంచ ప్రాణాలు మా నాన్న కి ..........నాకు కూడా అయన అంటే పంచ ప్రాణాలు ..........
బేబీ రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువ అవుతుంది అన్నారు మా నాన్న...........
నేను ఏమి ఆటి చేసాను అప్ప అన్నాను క్యూట్ గా ఫేస్ పెట్టి ...........
అంతే మా నాన్న కరిగిపోయి నన్ను ఆయన ఒడిలో కూర్చోపెట్టుకొని.... నీకు బాగా తెలుసు కదా నా బలహీనత ఏంటో అన్నారు మా నాన్న ..........
హి హి హి 😁 అవును నాన్న అన్నాను ఇంకా క్యూట్ గా..........అదిగో మళ్ళీ అన్నాను నా బుగ్గుల మీద కిస్ చేస్తు ...........
నాన్న నేను అన్నయ్య తో ఆడుకోలేకపోతునాను నాకు ఒక చెల్లో,తమ్ముడో కావాలి అన్నాను .......
బంగారం అమ్మ కీ ఇప్పటికి చాలా నొప్పులు అనుభవించి ఇంకొకరి అంటే అమ్మ వల్ల కాదు బంగారం అన్నారు నాన్న ...........
అవునా 🥺 అయితే వద్దూలే నాన్న నాకు అన్నయ్యా ,నువ్, అమ్మ ,చాలు నాకు అన్నాను ఏడుస్తు........అయ్యో ఎదవకు బంగారం అన్నారు నాన్న నా కన్నీళ్లు తుడుస్తూ ..........హ్మ్ అన్నాను నేను ..........
రోజు మర్నింగ్ లేవగానే నాన్నతో నే బ్రేష్ చేయటం ,అయనతో ఫ్రెషప్ అవ్వటం ,అయన తినిపిస్తేనే అన్నం తినటమ్ ,నైట్ పడుకునేటప్పుడు కూడా అయన గుండెల మీద బొజ్జుంటేనే నిద్రపోవటం ,టెర్రస్ మీద కూర్చోని ఆ స్టార్ నీ మూన్ నీ చూస్తు నేను మా నాన్న,అమ్మ,అన్నయ్య కబుర్లు చప్పుకుంటూ ....మా నాన్న ఒడిలోనే ముగ్గురం నిద్రపోయేవాళ్లా నేను,అమ్మా,అన్నయ్యా ...........
ఇలా హ్యాపీ గా గాడిచిపోయాయి కొన్ని సంవత్సరాలు .........
(ఆ రోజు అంటే నాకు అసలు ఇష్టం లేదు నాకు 😏😏😏😏..........)
ఆ రోజు........
ఎప్పటిలా నేను మా నాన్న గుండెల మీద పడుకొని ....నేను స్కూల్లో ఏం చేసాను అన్నీ చప్తు ఉన్నాను మా నాన్న కీ .........
మా నాన్న నవ్వుతూ అన్నీ వింటూ ఉన్నారూ ......నేను చేసిన అల్లరి ,మా ఫ్రెండ్స్ తో ఆడిన ఆటలు అవన్నీ చాప్తు ఉన్నాను .....ఎందుకో మా నాన్న గుండె చప్పుడు నాకు వినిపించలేదు......అయన వైపు చూశాను అయన నా వైపు నవ్వుతూ చూస్తు ఉన్నారు...ఎందుకో చాలా బయం వేసింది ......అమ్మ దెగ్గరకి వేల్ధము అని లేద్దాము అంటే మా నాన్న నన్ను గట్టిగా హత్తుకొని ఉన్నారు ....ఎంధుకో నాకు తెలియకుండనే నా కళ్ళలోంచి నీల్లు కరుతు ఉన్నాయ్ ........బలవంతం గా నాన్న చేతులను నా నుండి విడిపించుకొని అమ్మ దెగ్గరకి వెళ్లి అమ్మ నాన్న కధలట్టం లేదు అన్నాను ..........
అమ్మ పరుగెత్తుకుంటూ వచ్చి నాన్న నీ కధిపింధీ అయన నాన్న కదలటం లేదు .......ఏం అర్ధం అయిందో అమ్మకి ఒక మూల కూర్చోని ఏడుస్తుంది ......నాకు ఏమి అర్ధం కాలేదు అమ్మ పక్క కూర్చోని అమ్మ నాన్న ఎందుకు లేవడం లేదు అన్నాను ....అమ్మా నన్ను ఎత్తుకొని నాన్న మనకి ఇంకా లేరు అంది .......
అర్ధం కాలేదు అమ్మ అన్నాను ఏడుస్తు .....నాన్న చనిపోయరు అంది అమ్మ బోరున ఏడుస్తు.........చనిపోయారు అంటే విన్నాను గానీ మా నాన్న చనిపోవటం అది కూడా నన్ను హత్తుకొని చనిపోయారు అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను .............
ఇంకా నాకు లేరా అన్న ఆలోచనే నాకు నచ్చటం లేదు ..........నాకు అమ్మ చప్పగానే నా కన్నీళ్లు ఆగిపోయాయి .........నాకు ఏడుపు రావటం లేదు కేవలం బాధ ఒక్కటే ఉంది మనసులో .....మెల్లిగా లేచి ఆయన గుండెల మీద పడుకొని అప్ప లేవండి అన్నాను ..........నాన్న పలకటం లేదు ,అయనని పట్టుకొని ఏడుస్తూ అలానే ఉండిపోయాను ............
కొంచం సేపటి ఎవరు వచ్చి మా నాన్న నీ నన్ను ధురం చేసారు .....నేను మల్లి మా నాన్న చేతిని పట్టుకొని మల్లి కూర్చున్నాను........ఈసారి అమ్మ వచ్చి ఏడుస్తు బంగారం ఇలా నాన్న నీ వాళ్ళు తీసుకుని వెళ్లిపోతారు అంది .........కానీ అమ్మా నాన్న నీ ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు అన్నాను........
అమ్మ నోట్లోంచి మాటలు రావటం .....అర్ధం అయింది నాకు ఇంకా నాన్న దెగ్గరకి వెళ్లి అయన నుధిటిన చాలా ప్రేమగా కిస్ చేసి I miss you అప్ప అని మా నాన్నా చేతిని వదిలి నా రూంలోకి వెళ్ళిపోయాను ఏడుస్తు..........
కొన్ని రోజుల తర్వాత ........
నేను ఎటు వెళ్లినా మా అప్ప నే గుర్తుకు వస్తున్నారు ......ఏం చెయ్యాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలి తెలియదు ...........నైట్ అయింది అందుకే టెర్రెస్ మీదికి వెళ్ళు కూర్చున్నాను నాకు మా అప్ప అన్న మాట గుర్తుకు వచ్చింది ............
బేబీ నేను నీ పక్కన లేనప్పుడు అదిగో ఇక్కడ కనిపిస్తాను కదా అక్కడ ఆ స్టార్స్ లో నీకు నేను కనిపిస్తూ ఉంటాను అన్నారు మా నాన్న ..........నన్ను వదిలి మీరు ఎక్కడికి వెల్తరు అన్నాను .........
ఏమి లేదు లే ఊరికే అన్నాను బేబీ అన్నారు నాన్న ............
మీరు ఆ రోజు అన్నమాట నిజం అయ్యేలా చేసారు అప్ప .......అని సైలెంట్ గా పడుకొని ఆ స్టార్స్ నీ చూస్తు ఉన్నాను ...........ఇప్పుడు మీరు నా పక్కనే ఉన్నారు నాన్న ....నాకు తెలుస్తుంది ...........అని మత్తుగా అనిపించి నిద్రలోకి జారుకున్నాను ...........
నేను ఎడవను రోజు లేదు ,నేను మీమల్ని నీ తలుచుకొని క్షణం లేదు అప్పా ,ఐ లవ్ యూ అప్ప ఐ లవ్ యు సో మచ్ ...... నేను చాలా మిస్ అవుతున్నాను అప్ప మిమల్ని ..............
ఇంకా మీకు నాకు ఎంతో ఇష్టమైన పాట మీ కోసం డేడికేట్ చేస్తున్నాను అప్పా ......
నీకేం కావాలో చెప్పు...
లోకమంతా చూడాలా చెప్పు...
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా...
నచ్చినవి కొనమని చెప్పు...
నచ్చనివి వద్దని చెప్పు....
కొత్త నీరు కొత్త యేరు ఈది చూద్దామా...
రేయి పగలనక ఎండా వాననక....
తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా...
లోకమొక వైకుంఠపాళి కిందపడి లేచే మోళి....
అన్నది అనుకోనిది కలిపి చూద్దామా....
ఒక వెండి గోలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు....
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు...
ఒక వెండి గోలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు...
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు...
కలలే చెరగవని కలతే వలదు అని....
అనుదినం రాత్రి తనే నిదుర పుచ్చునులే...
నా దరి నిన్ను చేర్చి నీకిరు కన్నులు ఇచ్చి...
ఆ కళ్ళతోటి కలలు.... కాంచమన్నదిలేను....
అల్లరెంత చేసినా ఓర్చుకున్నాలే....
నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలే...
తన తానన తననంతం
తన తానన తననంతం
తన తానన తననంతం
తన తానన తననంతం
నీకేం కావాలో చెప్పులోకమంతా చూడాలా చెప్పు...
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా....
నచ్చినవి కొనమని చెప్పునచ్చనివి వద్దని చెప్పు...
కొత్త నీరు కొత్త యేరు ఈది చూద్దామా.....
ఋతువులు మారిపోగా కాలమిట్టే దొర్లిపోగా....
తీపి జ్ఞాపకాలు నీలో చూసాలే...
రాసే నీ వేళ్ళు చూసి....
నవ్వే నీ పెదవి చూసి....
మరచిన కవితలెన్నో.... గురుతుకొచ్చెనులే....
ధృవముల నడుమ సాగె.... దూరమానాడు....
భుజమున నీ శ్వాస ఊగెను నేడు...
తన తానన తననంతంతన
తానన తననంతంతన
తానన తననంతంతన
తానన తననంతం
నీకేం కావాలో చెప్పులోకమంతా చూడాలా చెప్పు....
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా....
నచ్చినవి కొనమని చెప్పు....
నచ్చనివి వద్దని చెప్పు....
కొత్త నీరు కొత్త యేరు ఈది చూద్దామా.....
రేయి పగలనక ఎండా వాననక....
తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా....
లోకమొక వైకుంఠపాళి కిందపడి లేచే మోళి....
అన్నది అనుకోనిది కలిపి చూద్దామా....
ఒక వెండి గోలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు....
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు....
ఒక వెండి గోలుసు వోలె ఈ భూమి ఊగునెపుడు....
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు...!!!
&&&&&&&&&&&
మా అప్ప అంతలా కాకపోయిన కొంచెం అయినా ప్రేమ ఉంది అంటే అది ఒకరు మా ప్రవీణ్ అన్నయ్యా .....అన్న వాళ్ళనే నాకు ఉన్నా ఒక ప్రాబ్లం నుండీ బయటపడ్డను..........ఈ మాట నీకు ఎప్పుడు చప్పలేదు అస్లా నసీమా దీదీ,Anshu అక్క లాతో చప్పను కానీ నీతో ఎప్పుడు చెప్పలేదు ..........ఐ లవ్ యూ అన్నా ఐ లవ్ యూ సో మచ్ అన్నయ్యా ...........నీ వల్లే అన్నయ్యా ఆ ప్రాబ్లం నుండి బయటపడ్డాను ........థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ అన్నయ్యా ..........
&&&&&&&&
హి హి హి ఇది మా అప్ప కీ నా మద్యలో జరిగినది అండి
.........ప్రెజెంట్ మా అప్ప లేరు నాతో .......మా అప్ప నీ చాలా మిస్ అవుతున్నాను
నా మొదటి ప్రేమ మా అప్ప నే ...........
నీకు తెలుసా నువ్వుంటే నాకు ఇష్టమో
దానినీ నీకు చప్పలని ఉంది...
కానీ దానికి రూపం లేదు...
దానినీ నీకు చప్పలని ఉంది...
కానీ నా దెగ్గర మాట లేదు...
ఆ ఇష్టం రోజురోజుకు పెరుగుతూనే ఉంది...
అధి పెరిగి పెరిగి ఎలా అయ్యిందో తెలుసా...
నీ మాటలు వినిపించకపోయినా,
నీ రూపం కనిపించకపోయినా,
నా గుండె అగిపోతుందేమో అనంతల పెరిగిపోతుంది..
మరి ఆ గుండెకి ఏమి కాకుండ నువ్వే కాపాడుకోవాలి...
ఎందుకంటె అక్కడ ఉందీ, ఉంటుంది,తర్వత ఉండబోయేది నువ్వే కాబట్టీ....