Read Magical world by SriNiharika in Telugu Adventure Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

మాయాలలోకం

SCREENPLAY& LYRICS WRITER….
                SRINIHARIKA…..
    MOVIE NAME:
                     MAAYALALOKAM
                          మాయాలలోకం
CHARACTERS:
HERO
HERO FRIEND(2)
HEROIN(2(MAIN LEAD-1)(NORMAL ARTIST-1))
HEROIN FRIENDS(4)
SECOND HEROIN BOYFRIEND (BREAKUP PERSON)
HERO RELATIVES(6)
HEROIN RELATIVES-4
POLICE CHARACTERS(8)
DRUGS SUPPLY MAN(5)(1 MAIN PERSON))
SUPPORTING CHARACTERS(9)
POLICE’S -20(M/F)
POLITICAL LEADER(MLA, MP, CM(PA’S))(KARIYAKATALU 30 MEMBERS.
ROWDEY CHARACTERS -15.
SECRET AGENCY(CBI OFFICERS)-10.
LAWYERS-5(MAIN ADVOCATE-1).
LOCATIONS:
BEACH.
GROUND.
COFFEE SHOP.
RESTAURANT&BAR.
PARKS.
HOTEL(ROOM).
HABOUR.
GUEST HOUSE.
POLICESTATION.
CAMP OFFICE(PARTY OFFICE ).
JUDGE COURT.
CINEMA HALL.
RAILWAY STATION.
BUS STAND.
PROPERTY :
AUTO.
BIKE.
SSCOOTY.
CARS.
JEEP.
STRICKS, PIPES, GUNS, KNIFES.
BUS
STORY, SCREENPLAY &DIALOGUES:
STORY:
ఇద్దరు ఎవరి ఇంట్లో వాళ్ళు మ్రంగ్ లేచినా షాట్ చూపిస్తూ తర్వత ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అవుతు
రాకేష్ – బైక్ స్టార్ట్ చేసి అలానే
సూర్య – ఆటో స్టార్ట్ చేసి బయట వెళ్తారు , ఓకే దగ్గర ఇద్దరు మీట్ అవుతారు
ఆటో పక్కన పెట్టేసి , రాకేష్ బైక్ అక్కి ఇద్దరు ఒక ఇల్లు దగ్గరకి వెళ్లి ఆపితే , ఒక ఇల్లు లోపల నుండి బయటకి వచ్చి చిన్న ప్యాకెట్లు ఎక్కి వెళ్తాడు.
రాకేష్ మరియు సూర్య ఒక దగ్గర దగ్గరకు వెళ్లి ఒక ప్యాకెట్ ఓపెన్ చెస్టే (డ్రగ్స్).
నిజానికి సూర్య, రాకేష్‌లకు డ్రగ్స్ అలవాటవుతుంది
దాని తర్వాత రాకేష్ కే ఒక ప్రేమికుడు( రేష్మ )వుంటాది చాల బాగుంటది రాకేష్ ఒక దగ్గర కూర్చోని సిగ్గెరెటే వేస్తుండగా రేష్మ వచ్చి తిడుతోంది అలా రోజూ తాన ల్వర్ తో చిన్న చిన్న గొడవలు కూడా రాకూడదు
ఎలా సాగుతున్న రాకేష్ లైఫ్ లో ఒక అమ్మాయి ( భవాని ) వస్తుంది రాకేష్ కన్నా 3 ఏళ్ళు పెద్దగా ఉంటుంది
Rakesh oka Roju Reshma bday ani Surya chepte drungs case lo Rakesh and Surya medha police laki anumanam vundadam valla bayta Celebrate cheyleka Vere amaina private places lo సెలబ్రేట్ chedam ani oka pedda contraction lo vunna building terrace paiki Veli waitchesu vuntaru refish
టెర్రస్ పైనా – సూర్య పొగ చెయ్యడానికి పక్కకి వేల్పోతాడు, అక్కడ రేష్మ కాకుండా భవాని వస్తుంది చీర లో హఠాత్తుగా వెనక నుండి వెళ్ళి నడుము ( నడుము ) పట్టుకొని వెనక్కి నుండి కౌగిలించుకుంటాడు.
కౌగిలించుకుంటూ.
వుంటది (అక్కడే భవానీ ).
దాని తర్వాత శ్రీ న ల్విఆర్ అనుకోని కౌగిలించుకున్నా అంటాడు , రాకేష్ కే అనుకోకుండా రేష్మ కన్నా భవానీ పైనా లవ్ స్టార్ట్ అయి ఫుల్ గా కలిసిపోతారు ఇద్దరు రాకేష్ అండ్ భవాని
 మరియు డ్రగ్స్ కే అంత అడిక్ట్ అయిపోయిన రాకేష్ రొమాన్స్ వల్లనే అడిక్షన్ మానుకుంటాడు భవానీ తో , అంతలా మార్పు చేస్తుంది రాకేష్ ని భవానీ.
ఈ విషయం తెల్సుకున్నా రేష్మ ఆత్మహత్యాయత్నం చేస్తుంది కానీ సూర్య ఆపి తనని లవ్ చేస్తునా అని షాక్ అవుతాడు
TWIST:భవాని ఒక్క సీక్రెట్ ఏజెన్సీ (సిబిఐ ఆఫీసర్ )ఇదేలో CHALA మాది పొలిటికల్ లీడర్స్ ఇన్వొల్వె IE వున్నారు. అస్సలు ఐనా DRUGS హెడ్ నీ పట్టుకొనే అవకాశం కోసం రాకేష్ HELP భవాని తీసుకుంటుది.
SCREENPLAY &DIALOGUES:
రాకేష్ భవాని కి surprise చేయడానికి plan చేశాతారు. కానీ భవాని రాకేష్ కి షాక్ ఇసుతుంది.
DAY -1
SCENE -1Night 8:00pm Beach లో Rakesh & bhavani.
 తను ARRANGE చేసిన CANDLELIGHT DINNER దగ్గర కి తీసుకొని వెళ్లి CHAIR లో కూర్చొని తరువాత (రాకేష్ ).
భవాని( సారీ లో వుంటాది ) రాకేష్ కి దగ్గర వరుకు వొచ్చి రాకేష్ నీ TEMPTY చేయసుతువుతది.
DAY-2
SCENE -1AFTERNOON 1:00PM సూర్య &రాకేష్ నీ పోలీసులు అరెస్ట్ చేశాతారు. CAUSE :DRUGS తీసుకునినందుకు.LOCATION:BEACH రోడ్ YMCA దగ్గర
Afternoon12:30pmకి సూర్య &రాకేష్ కొంతమంది దగ్గర drugs తీసుకొని వుంటువుడాగా, అక్కడ కొంతమంది గొడవ పడుతువుతారు. అలాగా ah గొడవ పెద్దది అవుతుంది.అప్పుడు అక్కడికి పోలీసులు వొచ్చి అందరిని అరెస్ట్ చేశాతారు.
SCENE-2 AFTERNOON 2:00PM సూర్య &రాకేష్ పోలీస్ స్టేషన్ లో వుంటారు.
స్టేషన్ కి రేష్మ వస్తుంది ఎవరి కోసం. And ఇటు భవాని లాయర్ నీ తీసుకొని వస్తుంది.
భవాని :ఇన్స్పెక్టర్ గారు(SI) అస్సలు మావాళ్లు ని ఎందుకు అరెస్ట్ చేశారు.
ఇన్స్పెక్టర్ (SI):డ్రగ్స్ తీసుకుతున్నారు.
భవాని : ఇదిగో ది బెయిల్ papers మావాళ్లు ని release చేయండి.
           అస్సలు ఈ surya& rakesh ఎవరు, రేష్మ &భవాని లూ ఎవరు వీళ్లకి ఏమీ అవుతారు. అస్సలు ఈ డ్రగ్స్ కేసు ఏమిటి?అస్సలు డ్రగ్స్ కి ఎలా అడికట్ ieyaru రాకేష్. Normal person గా మరీ భవాని కి ఎలా help ieyaru.అస్సలు ఎవరు డ్రగ్స్ నీ lead చేసుటుంది ఎవరు?.అస్సలు ఈ bhavani ఎవరు…rakesh కి bhavani కి సంబంధం ఏమిటి….
  DAY -1,2 SHOOTS COMPLETED
తెలియాలి atyia FLASHBACK TWO YEARS BACK.
DAY-3
SCENE-1MORNING-9:00AM.
ఇద్దరు ఎవరి ఇంట్లో వాళ్ళు మ్రంగ్ లేచినా షాట్ చూపిస్తూ తర్వత ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అవుతు
రాకేష్ – బైక్ స్టార్ట్ చేసి అలానే
సూర్య – ఆటో స్టార్ట్ చేసి బయట వెళ్తారు , ఓకే దగ్గర ఇద్దరు మీట్ అవుతారు.
FIRST ENTRY SONG.
పల్లవి :
నేను నిజంగా కోరుకున్న ఏకైక అమ్మాయి ఆమె
నిజాయితీగా చెప్పాలంటే, ఆమెకు కావాలంటే ప్రపంచానికి ఐడి ఇవ్వండి
వేలు పెట్టలేను
కానీ నువ్వే నా నంబర్ వన్
కాబట్టి మీ స్వంత ప్రేమ పాటతో కలిసి పాడండి
చరణం -1
నేను కోరుకున్న ఏకైక అమ్మాయి ఆమె
నిజాయితీగా చెప్పాలంటే, ఆమెకు కావాలంటే ప్రపంచానికి ఐడి ఇవ్వండి
చంద్రుడు మరియు నక్షత్రాలు మీ అమ్మాయి మేము ఇక్కడ నుండి రండి మిమ్మల్ని నా స్ట్రాటోస్పియర్‌కు తీసుకెళ్తాను
చరణం -2
సూర్యుని ముద్దు పెట్టుకోలేదు
నా క్రష్ కలిసి ఉంది
చెద్దార్, మీరు నన్ను నవ్వించారు
నా ప్రేమ పైలీన్‌లో కొనసాగుతుంది
మీరు నన్ను నమ్మడం సులభం
నా భావాన్ని మార్చుకోలేను
మరియు అది నిజం కాబట్టి ఒప్పందం ఏమిటి
వేసవిలో చల్లగా ఉండనివ్వండి
నన్ను మీ గురించి తెలుసుకుందాం
చరణం -3
నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను
నా హృదయం దొంగతనంలా ఉంది
నన్ను మళ్లీ ఇరుక్కుపోనివ్వకు
నేను ప్రమాణం చేస్తున్నా
నీ కోసం నా స్వర శ్రేణుల నుండి కవిత్వం ప్రవహిస్తుంది
మన్మథుని బాణం నాపై తగిలింది
చెడు అంటే నేను నమ్ముతాను లేదా
కానీ మీ చుట్టూ మృదువైనది
అది పిచ్చి.
SCENE -2 MORNING -10:00AM
రాకేష్ కి రేష్మ NUCHI PHONE CALL వస్తుంది.
Phone is Ringing……
సూర్య: ఎవరు రా ఫోన్.
 రాకేష్ : అది….
సూర్య :చెప్పారా…
రాకేష్ : అది FRIEND రా…
సూర్య :నాకు తెలియని FRIEND ఎవరు రా….
 రాకేష్ : ఈ మధ్య పరిచయం యిది లైరా…వుండరా ఒక్క నిమిషం..
PHONE CONVERSATION:రాకేష్ &రేష్మ.
రాకేష్ :HI BABY….
 రేష్మ : HI రా బుజ్జి…. ఏమీ చేసుతున్నావు కన్నా…..
 రాకేష్ : నీ గురించి ఏ ఆలోచన…
రేష్మ : WHY రా కన్నా…..
 రాకేష్ : నువ్వు ఇప్పుడు ఎక్కడ వున్నావు చెప్పు నిన్ను ADJUST గా కలవాలి…..
 రేష్మ :సారి కాఫీ SHOP కి రా రా బుజ్జి…నేను కూడా అక్కడికి VASATANU…..
 రాకేష్ : సారి BABY 😘😘😘😘……
SCENE-3MORNING:11:00AM
             COFFEE SHOP లో రాకేష్ &రేష్మ.
రేష్మ kosome రాకేష్ కాఫీ shop లో కూర్చొని wait చేసుతున్నారు…..ఈలోపు లో రేష్మ వెనుకాల nuchi వొచ్చి…….
రాకేష్ : ఏంటి రా….
 రేష్మ : ఏమీ యిది ఇప్పుడు….
రాకేష్:అందరూ చూసుతున్నారు మనల్ని….
 రేష్మ : చూడని రా…..
                    (Waiter two coffee….).
Waiter వొచ్చి coffee సర్వ్ చేశాతారు..
రేష్మ తను సిప్ చేసిన కాఫీ రాకేష్ కి esutudhi. రాకేష్ దగ్గర cup రేష్మ తీసుకుటుంది.ఇద్దరు coffee షేర్ చేసుకుని తాగుతారు…
        BILL రాకేష్ పేమెంట్ చేశాతారు.
        సారి రా బుజ్జి. నాకు class కి time యిది. నేను vaylali bye రా అని forehead మీద kiss చేసి వెళ్లిపోతుది.
   SCENE-4 AFTERNOON-1:00PM.
సూర్య తో కలిసి రాకేష్ మూవీ కి వేళాడు.మూవీ చూశాక interview time లో సూర్య బయట కి వొచ్చి 3 cokes & 3 popcorns తీసుకొని వేళతారు
రాకేష్ : రేయ్ 3 cokes & 3 popcorns ఎదుకురా. మనము ఇద్దరు మే కదా.
సూర్య : అవును కదా. ఇటువు ah coke& popcorn ఇచ్చాసేవాసతాను.
       అని తీసుకొని vaylinatu natisataru. కానీ వెనుకాల వున్న రేష్మ కి esataru.
           అక్కడ రేష్మ తన friends kudha aday cinema కి వస్తుంది. రాకేష్ కి తెలియదు…..
SCENE-5 EVENING-5:45PM.
సూర్య :రేయ్ రాకీ నువ్వు vylara naku కొంచెం పని వుంది.
రాకేష్ :అవును రా. ఎపుడూ ఈ time కి ఎక్కడి కి వెళుతున్నావు రా. నాకు కూడా చెప్పాకొరడా.
సూర్య :అది ఏమీ కాదు రా. సమయం వొచనప్పుడు నీకు చేపుతానురా. Ok bye రా.
               Surya అలా వెళ్లిపోతారు. రాకేష్ వాళ్ళ ఇల్లటికి వెళతారు.
SCENE-6 NIGHT -7:00PM
              రాకేష్ ఇళ్లకి వైలగానే రాకేష్ అమ్మ& నాన్న రాకేష్ వాళ్ళ బాబాయ్ తో మాటలు ఆడుతున్నారు.
        అది చూసిన రాకేష్ : aduku వొచ్చారు ఇక్కడ కి అని అంటారు.
రాకేష్ వాళ్ళ అమ్మ & నాన్న : అది ఏమిటి రా అలా అంటునావు. మేము నీ కన్నవాళ్లము కదా రా.
రాకేష్ : అది ఇప్పుడు గురుతువొచిందా మీకు. దయ చేసి ఇక్కడ nuchi వెళ్లిపోది plz మీకు 🙏🙏.
      అస్సలు ఏమీ జరిగింది. రాకేష్ aduku వాళ్ళ parents నీ atha రష్ గా మాటలు అడైడు. Flashback:
    (Slide voice:రాకేష్ వాళ్ళ అమ్మ& నాన్న love marriage చేసుకున్నారు. Starting life చాలా బాగుంది.వీడు పుట్టిన తరువాత (రాకేష్ ).కొంచెం కొంచెం distrubances వొచ్చాయి వాళ్ళ మధ్య. ప్రతి చిన్న దానికి గొడవ పడుతూవుతారు. Ah గొడవ kasatha పెద్దగా యిది. రాకేష్ ne పచ్చుకునే atha. Adhuku atyia aasheti atha రాకేష్ పేరు మీద రాశారు vala తాతగారు. అందుకే రాకేష్ వాళ్ళ అమ్మ &నాన్న ఏదోరకం గా రాకేష్ తో కలిసి వుండాలి అని అనుకుంటున్నారు. కానీ రాకేష్ కి ఇష్టంలేదు. ఎదుకు atyia ప్రతి రోజు గొడవ పడే వీలు. తన దగ్గర వున్నా property kosome ప్రేమ గా నటిస్తూ నారు అని తెలిసి ఎలా దగ్గర చేసుకోవాలి అని plans vaysutuna తమ parents ne దూరం పెట్టి బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే వుంటున్నారు రాకేష్ )
         ( ఇటు తల్లితండ్రులు ప్రేమ ఎపుడు ఎలా వుంటుంది అని తెలియదు. Aduku a రేష్మ లో తనకి కావలిసిన ప్రేమ ని vaytukutunaru.)
         తరువాత ఏమీ జరిగింది ah ప్రేమ దూరికేదా.
          Third Day Shoot Completed.
Fourth Day Shoot:
Scene-1 Morning-9:00am
       Present day :
రాకేష్ రేష్మ కి call చేశాతారు.
రాకేష్ : హలో రేష్మ. ఎక్కడ వున్నావు….
 రేష్మ : ఎక్కడ వుంటాను…. మా ఇంట్లో…
రాకేష్ : ఏమీ చేసుతున్నావు…. అబ్బా…
రేష్మ : ah…ఇప్పుడే saanam చేసి బయట కి వొచ్చాను రా బుజ్జి…
రాకేష్ : అవునా…..
 రేష్మ : ah…ఏమిటి చెప్పు…ఏమీ కావాలి….
 రాకేష్ : అది oka ముద్దు…
రేష్మ : హేయ్…తప్పు…
రాకేష్ :సారి…. సారి… తొదరగా ready ie పార్క్ కి వొచ్చాయి…
రేష్మ : సారి…ముందు phone cut chayu…. Bye.. 😘వసూతున్నాను…
SCENE-2 Morning:10Am
రాకేష్ & రేష్మ పార్క్ లో grass లో ఇలా వుంటానా టైం లో
రేష్మ : రాఖీ! నీకు ఒక్క విషయం చెప్పాలి.
రాకేష్ : చెప్పు….
రేష్మ : ఈ book చూశాయవా…I mean చదవడం..
రాకేష్ :లేదు రా బుజ్జి….. ఏమీ వుంది అందులో
రేష్మ : అది….. Nenu….అని సగదేసూటు వుంటుంది….
అప్పుడు రాకేష్ ఇలా పైన వున్న picture లాగా chaysataru.
 అప్పుడు రేష్మ హేయ్ రాఖీ. ఇక చాలులే naku టైం యిది nenu
వేలాలి అని velipotudi…
Second song:రాకేష్ & రేష్మ…
Beach view దగ్గర nuchi వైజాగ్ లో best place దగ్గర varuku….
Pranam” ante nak nachchadu. . Chavagane nanu vodilesthundi. . .
“Gaali” ante nak nachchadu. . . Swasa vodalagane velipothundi. . .
Ala ani vatini dweshinchalenu. . .avi leka బ్రతకలేను.
 పల్లవి :
నా మనసు లో అడుగేసిన చిరు
నవ్వుల దీపమా….
 ప్రతి పలుకు లో ముత్యాల తో
నిండిన ప్రయమా…
పెదవులు కడిపే మనసుకి ప్రాణం….
                                      #నా మనసు లో #
చరణం -1
తరములు తారీగాని గాని….
కరిగించే గణమా ప్రేమ…
ప్రేమ…. ప్రేమ….
 పలికిందే మౌనమే…. ఇదే మాయ మాయ….
 గడిపిందే గణమా….
 నవ్వుల దీపమా….
                           #తరములు తారీగాని ##నా మనసులో #
చరణం -2
ప్రతి పలుకు లో ముత్యాల తో నిండిన….
 ప్రయమా…. పెదవులు కడిపే మనసుకి ప్రాణం….
తరములు తారీగాని గాని….
కరిగించే గణమా ప్రేమ…
ప్రేమ…. ప్రేమ….
 పలికిందే మౌనమే…. ఇదే మాయ మాయ….
 గడిపిందే గణమా….
ప్రేమ…..ప్రేమ…..
                  #నా మనసులో #
Fourth Day Shoot Completed.
Fiveth Day Shoot:
Scene-1 Morning: 9:00am
రాకేష్ & సూర్య Conversation with రేష్మ :
రాకేష్ : రేయ్…సూర్య..
సూర్య : చెప్పారా….
 రాకేష్ :రేయ్….నీకు తెలుసు కదా రా nenu రేష్మ ని ప్రేమిస్తున్నాను అని….
 సూర్య : అవును…ఇప్పుడు ఏమీ యిది రా…
రాకేష్ : అది…మా బాబాయ్ కి నువ్వూయ్ ఓపిచాలి మా pelli కోసం…
సూర్య : ఏమీ అనుటున్నావు రా….
    Reshma Voice:రాకేష్….ఏమీ…అటున్నావు…😡నీతో ఒక నిమిషం మాటాడాలి…. ఇటు రా…..
Scene-2 Morning:10:00am
రేష్మ & రాకేష్ కి breakup చేప్పాయ్ టైం…
 రేష్మ :రాకేష్…నీకు ఒక్క మాట చెప్పాలి..
రాకేష్ :చెప్పు రా బుజ్జి….
 రేష్మ : ఇక ఎపుడూ నన్ను అలా పిలవదు plz…
రాకేష్ :ఏమీ యిది బుజ్జి…. ఇన్ని రోజులు బాగానే వున్నాము కదా…
రేష్మ :అవును అనుకో….కానీ నీకు naku set avadhu…bye..
  అని final గా పైన వున్న picture లాగా kiss చేసి వెళ్లిపోతాది….
Song-3 Breakup Song:
Na pranam pothe. . Ne kantlo
Kanniru vasthundo ldo . . .
Nak theliyadhu.
Ne kantlo kanniru vasthe na
Pranam pothundi. .
Suryunitho pampisthuna. . .
.anuragapu kirananni . .
Gaalitho pampisthuna. .
Aaradhana raaganni. .
Yerutho pampisthuna. . . .
Aaratapu prvahanni. . .
పల్లవి :
Na kannullo mediledi ne roopame…..
Na gundello chesedhi ne dyaname..
Na teerani aasha netho snehame….
Na uchwasa nishwasa ne kosame….
Nee kanureppalu kuda nee
Kannitini thudavalevu. . . Nv bda
Padina. . .
Ne hrudayam kuda agipodhu
Nee gunde chedirina. . . .
Nee manasu kuda marchipodu
Gnapakalanu jevitham
Jaripothunna. . . #నా కన్నుల్లో #
చరణం :1
Kaani preminche manasu
Thalladillaka manunaa
Urinchaka aaguna. .
Yellapudu ne kantini kapade
Kanu reppa. . .ne kanitini thudava
Ldu. . .
Nirantharam kadile ne gunde. . .
Thana janapakalanu apaldhu. . . . .
Anuksham alochinche ne
Medhadu. . . Ne preyasi
Gurthulanu alojimpakunda
Apaldu. . . .
Anduke. . . Oka premanu maravali
Ante. . . Maroka premane daniki
Mandhu. . . #నా కన్నుల్లో # #kanu reppa. . .ne kanitini#
చరణం -2
Aakasham pette artha nadhalanu…
Urumulu ani hadalipoye ee verri janalaki…
Ningi kanniru peduthunte…..
Kerinthalu kotte ee jaali leni manushulaki…
Na manasu m artham ithundi….
Daani bhada m artm ithundi…..
Ninna loni ninnu thaluchukuntu…….
Needu ne jnapakalanu mosukuntu…..
Aasha leeni repu vaipu aduguluveesthuu..
Nadichipothunnanu ee kshanam….
Ninnu vidichipothunnanuu ee kshanam..
             #నా కన్నుల్లో # #kanu reppa. . .ne kanitini#
            #aakasham pette artha nadhalanu…#
     Fifth Day Shoot Completed
Sixth Day Shoot:
Scene-1Morning :10:00am
క్యాంపు Office (Mla, Mp, Cm, Full Security)
డ్రగ్స్ supply incharge: Mla Garu…. Mla Garu…
   Security : hlo yavaru meru…Mla garu tho meku ఏమిటి పని….
 డ్రగ్స్ supply: అయన నాకు బాగా తెలుసు…ఒక్కసారి కలవాలి….
 Security : ఇప్పుడు కుదరదు…తరువాత రండి…
డ్రగ్స్ supply : ఇప్పుడు adjust అండి…
   Security : సరే vayladi….
    డ్రగ్స్ supply : ఏమిటి Mla Garu పిలుస్తా పలకరించే లేదు….మీతో ఒక విషయం చెప్పాలి…
Mla : సరే…ఏమిటి విషయం చెప్పు…తొందరగా.. నిన్ను ఎవరైనా ఇక్కడ చూస్తే బాగోదు…
డ్రగ్స్ supply : అది…. అండి…మరి….
 Mla: సాగాడియకుందా…. చెప్పు…
డ్రగ్స్ supply: boss.. ఏమీ చేపుతున్నారు అర్ధం కావద్ధంలేదు…. Meku తెలుస్తుంటే chapadhi…
Mla :అది…ఒక పదిమంది అమ్మాయిలు ని kidnap చేసి shipping చేయాలి…అలాగే ఎవరు ఒకరు బకరా ని పోలీసులుకు దొరికింది నాటుగా అప్పగేచాలి….. సరే నా eka వెళ్లు…
    సీఎం : వాడు ఇక్కడ కి aduku వొచ్చారు…వాడి వాళ్ళ మనము అందరమూ దూరికేపోతాము….చూసుకో…
Mla : అలాగే sir…. Nenu చూసుకుంటాను…sir…
సీఎం : సరే ekavelu….
     Sixth Day Shoot Completed.
Seventh Day Shoot:
Scene-1 Morning :11:00am
 సూర్య &రేష్మ.. Surya ethelo….
సూర్య &రేష్మ ఒకే వాష్రూమ్ లో bath చేసుటు romance చేసుకుంటారు.
Background లో బీట్ music….
And next surya & reshma bed మీద పైన picture లాగా వుంటు..
రేష్మ :సూర్య love you….
సూర్య : ఈ మాట రాకేష్ తో chala salu చేప్పావు కదా….
రేష్మ : అది just టైంపాస్… Iena ఆ విషయం నీకు kudha తెలుసు
కదా….
సూర్య :తెలుసు అనుకో.. ఏమీ చేయడం.. వాడి దగ్గర డబ్బు వుంది.
ఆ డబ్బు నాది కావాలి. దాని కోసం nenu adayna chaysatanu.
అవసరం ietyia వాడి ప్రాణాలు iena సారే…….
              ఇది చూసిన రాకేష్ గుండె పగలిపోయేది.
Ah బాధ లో Bar కి వెళ్లి డ్రగ్స్ కి addict ఐపోయారు.
Seventh Day Shoot Completed.
Eighth Day Shoot:
One Year తరువాత…..
Scene -1 Afternoon 2:00 pm. Bar లో పోలీసులు ride.రాకేష్ & సూర్య Arrest….
                       INTERVEL…..
             FIRST HALF COMPLETED….
           SECOND HALF…..
Scene -2 police station Evening 4:00pm bail.
SECOND DAY SHOOT FAST FORWARD.
       Eighth Day Shoot Completed.
Nineth Day Shoot:
Scene-1 Night 7:00pm
రాకేష్ డ్రగ్స్ తీసుకొని వున్నారు.. అస్సలు ఈరోజు
రాకేష్ birthday. కానీ రాకేష్ ముందు రోజు బెయిల్ పైన release అవుతారు. బెయిల్ ఇచ్చేది
భవాని..
       అస్సలు రాకేష్ కి భవాని కి పరిచయం కూడా లేదు. కానీ ఎలా ఇచ్చిది. ఇపుడు ఎలా రాకేష్ birthday ఫంక్షన్ కి వొచ్చిది..
    First of all…. Bhavani rakesh ని పైన ఉన్నట్లు గా kiss చేసి happy birthday అని చేప్పి దూరం గా నిలుచున్ని వుంటుంది….
  Rakesh: హాయ్. మీరు ఎవరు అస్సలు.. నాకు aduku బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఏమో ఇలా…
Bhavani: నా పేరు భవాని. నాకు మీరు తెలుసు..ఇప్పుడు మీకు ఒక్క తోడు కావాలి. ప్రేమ కావాలి. అది నేను నీకు esatanu…
   కానీ ఇదేలో నా selfishness kudha వుంది అది సమయం వొచినప్పుడు చేయిపుతాను.
అప్పటి వరుకు నన్ను ఏమీ అడగవద్దు ప్లీజ్…
     Nineth Day Shoot Completed.
Tenth Day Shoot:
Scene-1 Morning 11:00am
భవాని : హాయ్ రా రాకేష్.
రాకేష్ : ఎవరు andi మీరు…నాతో మీకు ఏమిటి పని…
 భవాని : I love u…
రాకేష్ : చాలులే ఆపడి…నేనుయ్ మీకు దొరికింది…
భవాని : అది ఏమిటి అంత పెద్ద మాట అన్నారు.. ఎవరెయినా అమ్మాయి ప్రొపోజ్ చేస్తా accept చేయాలి.. నువ్వు aduku ఇలా అటున్నావు…
సారి కానీ ఇటును ఎవరు gurutu వున్నాడా…
       రాకేష్ : ఎవరు…. రేయ్ jack…. ఎన్ని రోజులు యిది రా నిన్ను చూసి….
Jack: ఏమీ లేదు రా ఇక్కడ ఒక్క చిన్న పని వుంది అని వొచ్చాను…నువ్వు ఏమిటి రా ఇలా..
రాకేష్ : నాకు ఏమీ యిది రా..
Jack: ఏమీ లేదు రా.. ఇప్పుడు నువ్వు ఏమీ చేసుతున్నావు చెప్పు…
రాకేష్ : నేను ఖాళీ రా.. నువ్వు రా..
Jack : మేము ( భవాని ) ఒక్క పని చేసుటున్నాము. అది చెప్పాకోరాడు.. Its confidence..
రాకేష్ : నాకు కూడా చెప్పాకోరాదా…
Jack,భవాని : సమయం వొచినప్పుడు నీకుయ్ చేపుతాము రా….
 భవాని : సారి రాకేష్…మేము ఇక vaylali…. అని
 Final గా love you అని chype. లిప్ to లిప్ kiss esutudhi…
Song-4 Rakesh & bhavani.
పల్లవి :
ఆలోచన మార్చిన చావు
అను కుంటే సమస్య kadhu
నువ్వు చేసిన ప్రతి తప్పు
Ne బ్రతుకే ఒక కాను విప్పు.
చరణం -1
నీకు నువ్వు తోపీ
చూపించు నీలోనే మార్పు
ఆలోచనతో వేసెయ్ అడుగు
కోరుకునే చావుకి ముగింపు
చరణం -2
చస్తే సమస్య తెరదు
ఆలోచనతో సమస్య సోగుద్దు
మనిషివైతే బ్రతికి చూపించు
సొంతం దారిలో గెలుచి నేరపిన్చు.
Tenth Day Shoot Completed.
Eleventh Day Shoot:
Scene -1 Evening 6:00pm
Beach దగ్గర rakesh & bhavani.
భవాని పని బీచ్ కి వస్తుంది. Night టైం లో. అదే టైం లో రాకేష్ kudha vasataru.
       అక్కడ కొంతమంది ఒక్క చోట వుంది డ్రగ్స్ supply చేసుతువుతారు….రాకేష్ వాళ్ళ దగ్గర డైలీ
కస్టమర్…
రాకేష్ : భాయ్..2 packets అని అంటారు…
డ్రగ్స్ సప్లయర్ : భాయ్…ఈరోజు ఇంత లేట్ యిది ఏమిటి…
రాకేష్ : అది….సారి evadi….
                రాకేష్ తీసుకుంటారు…..
      దూరం nuchi కొంతమంది పోలీసులు టీం గా డివైడ్ ie wait chysutunaru….
        ఈలోపు రాకేష్ భవాని ని choosataru…. భవాని కూడా చూసుటుంది…
         భవాని రాకేష్ ని అక్కడ nuchi పక్కకు రామని signal esutudi…..
        Bhavani ని రాకేష్ రొమాంటిక్ గా చూసాతారు…..చూసి నడుము పైన చేయ vayse. నడుము gelutaru…..
భవాని : ఓయ్….ఏమిటి…అలా చూసుతున్నావు…ఏమిటి…chayu తీయు…అక్కడ nuchi..
రాకేష్ : అది….ఏమీ లేదు…ఈరోజు నువ్వు చాలా కొత్త గా కనిపించడం జరుగుతుంది…..
 భవాని : చాలులే….. 😘😍❤️eka ఆపు…
     Bhavani & rakesh మధ్య eye contact జరుగుతుంది…..
      Finally….మెల్లగా మెల్లగా దగ్గర అవుతారు ఇద్దరు…… ఒకరే ఒకరు deep లిపకీస్ ఇచ్చుకుతారు….
          కొంతమంది పోలీసులు డ్రగ్స్ సుప్పిలర్ అతని అరెస్ట్ చేశాతారు….(ఒక్క పక్కన ).
         ఒక పక్కన jack కనిపించడం జరుగుతుంది.
రాకేష్ : హేయ్…jack.. How r u?
Jack : fine రా.. నువ్వు ఇక్కడ ఏమీ చేసుతున్నావు రా…
రాకేష్ : అది ఏమీ లేదు రా…భవాని vasatyia మాటాడుతున్నాను.. అవును రా భవాని ఎలాటి అమ్మాయి రా..
Jack: chala మంచి అమ్మాయి రా.. కానీ పాపం రా…
రాకేష్ : ఏమీ యిది రా…
Jack :one year back…భవాని ని ఒక అబ్బాయి నామిచ్చి మోసం చేశాడు రా.. ఇపుడు నీతో చూస్తే చాలా happy గా వుంది రా…ah బాధ atha మరిచిపోయా వుంటాది.. తనని ఎపుడూ ఇలాగే వుందా ని వర…
Eleventh Day Shoot Completed.
Twelveth Day Shoot:
Scene-1 Morning 10:00am
Rakesh & భవాని ఒక్క హోటల్ లో
ఇద్దరు మధ్య
ఏమీ జరిగింది……
భవాని : ఏ…ఏమిటి… అలా చూసుతున్నావు…
రాకేష్ : ఏమో…నిన్ను అలా చూడాలి అనిపిస్తుంది….
 భవాని : అవునా…
రాకేష్ : hmmm…😘😍❤️
భవాని : హేయ్…❤️
రాకేష్ : ఒక్క సారి…. 😘
భవాని : 🫣🫣🫣🫣
రాకేష్ : plz…
భవాని :🤗🫶🤫🫣😍😘
  సారి అని అటుంది…
      పైన నా వున్నా నాటు చేసి…😍bed మీద పడుకోబెట్టిన తరువాత భవాని ఇలా అటుంది..
నేను oka మాట అడుగుతా…చేశాతావా…
రాకేష్ : ఏమిటి….
 భవాని : అది.. నేను chypenatu చేయూ చాలు.
రాకేష్ : సారి.. Promise…
 భవాని : hmmm❤️
       Twelveth Day Shoot Completed.
   Flash Back Completed.
Thireenth Day Shoot:
Present Day.
Scene-1Morning 11:00am
భవాని ని కొంతమంది kidnap చేయడానికి చూస్తే వాళ్ళ ని కొట్టి భవాని ని save చేశాతారు.
(Fast Forwarded….)
రాకేష్ భవాని కి surprise చేయడానికి plan చేశాతారు. కానీ భవాని రాకేష్ కి షాక్ ఇసుది.
SCENE -2NIGHT 8:00PM భవాని CALL TO RAKESH.
రాకేష్ :హలో వాణి.
భవాని :హలో రాఖీ (tension తో ).
రాకేష్ :భవాని ఏమీ యిది.
భవాని :రాకేష్….. రాకేష్…(heavy tension తో).
రాకేష్ :నువ్వు ఎక్కడ వున్నావు?.
భవాని :అది నేను ఇక్కడ బీచ్ దగ్గర వున్నాను రాకేష్. రాకేష్….. రాకేష్…plz help…. (Suddenly call cut iepotudhi…
SCENE-3NIGHT 8:30PM RAKESH BEACH కి TENSION తో VASATARU.బైక్ కి STAND VAYAKUDHA BEACH లోపలికి FAST గా VASATARU. భవాని కోసం.
రాకేష్ :భవాని….. భవాని…… అని అరుస్తూ వుంటారు. ఎక్కడ కనిపించడం లేదు. మళ్ళీ భవాని కి PHONE CHAYSATARU. PHONE NOT REACHABLE అని వస్తుంది.TENSION ఎక్కువ IEPOTUDHI రాకేష్ కి. అక్కడే కింద కూర్చొతారు. ఈలోపు BACKSIDE NUCHI భవాని వొచ్చి రాకేష్ భోజం మీద చెయ్య VAYSATADI.రాకేష్ సడన్ గా పైకి లేగీసే భవాని మీద చెయ్య చెయసుకుంటారు.
SCENE-4 NIGHT9:00PM భవాని మీద చెయ్య చేయసుకున్న రాకేష్ కి SURPRISE KOSOME చేసాను అని చేపుతుది.
భవాని :ఏమీ యిది అని ఇప్పుడు రాకేష్ నా మీద చెయ్య చేయసుకున్నావు.
రాకేష్ :ఏమీ యిదా. నువ్వు SUDDEN గా ఫోన్ చేసి CUT IEPOTYIA నేను ఏమీ అనుకోవాలి. అది ఇంత రాత్రి పోటా.
భవాని :అది…నీకు SURPRISE చేయడం అని..
రాకేష్ :చాలులే…ఇక ఆపు…
భవాని :రాకేష్ CLAMDOWN…. FIRST నాతో ఇటు రా..
    అటు తను ARRANGE చేసిన CANDLELIGHT DINNER దగ్గర కి తీసుకొని వెళ్లి CHAIR లో కూర్చొని తరువాత (రాకేష్ ).
భవాని( సారీ లో వుంటాది ) రాకేష్ కి దగ్గర వరుకు వొచ్చి రాకేష్ నీ TEMPTY చేయసుతువుతది.
          Fast Forwarded….
Song-5
పల్లవి :
మరిచిపోలేను నీతో
మొదటి క్షణం
వెలుగు చూపుంది నీ నవ్వుల
వనం
చరణం -1
చెలియా నీవు లేని ఈ జీవితం
సఖియా చావు చుపితోంది
నీ మౌనం
నీ వ్యధలో నలుగుతున్నాను
చీకటైన చిరునవ్వులోఓఓఓ……
                     #మరిచిపోలేను #
Thireenth Day Shoot completed.
Fourteen Day Shoot:
డ్రగ్స్ gang భవాని ni కిడ్నప్ chaysataru.
రాకేష్ వాళ్లతో fight చేసి భవాని ని save chaysataru.
Ah టైం లో రాకేష్ కి గాయాలు అవుతాయి…
భవాని : రాకేష్…. పద హాస్పిటల్ కి.
రాకేష్ : ఇది కూడా మోసము కదా…నువ్వు నిజంగా నన్ను love చేయలేదు
కదా.. Aduku ఏ నా feelings tho ఆడుకుంటారు…
భవాని : రాకేష్….nijam గా నేను నిన్ను love చేశాను…నన్ను న్నాము
నా మీద నమ్మకం లేదు….
రాకేష్ : యందుకుయ్..ఇక అబద్ధాలు….
 భవాని : నిన్ను ఎలా నామీచ్చలి…చెప్పు…
అని పైన వున్న photo లాగా kiss చేశాతది….
         దూరం nuchi ఒక రౌడీ రాకేష్ కి gun payrataru…అది చూసిన భవాని. రాకేష్ ne save చేసి తను ప్రాణాలు మీదికి వస్తుంది.
Final గా ah drugs మాఫయా ని finish చేసి.. అమ్మాయిలు ని kudha save చేసి భవాని chanipotudi….
                   THE END🙏