Read who's wrong? by Dasari Dasari in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • అరె ఏమైందీ? - 21

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 7

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 20

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

తప్పు ఎవరిది?

ఒరిస్సా రాష్ట్రం లో ఆదివాసీ తెగకు చెందిన అమ్మాయి ఆముల్య ఇంటర్మీడియేట్ చదువుతుంది.చదువే జీవితం తన తల్లిదండ్రులు మారుమూల ప్రాంతం కావడం తో తనను హాస్టల్ లో దూరంగా చదివించేవారు.అలాంటి అమ్మాయి జీవితం లోకి వచ్చాడు ఒక రాక్షసుడు తనే శేఖర్.శేఖర్ రోజు అమూల్య ను హాస్టల్ కి కాలేజ్ మధ్య దారిలో ఇబ్బంది పెట్టే వాడు.ఒక రోజు తన ప్రేమ ఒప్పుకోలేదు అంటే చెయ్యి కొన్సుకొన్నడు.దానితో మన అమూల్య తన వైపు తెలితెలియని వయస్సులో ఆకార్షితురాలు అయ్యింది.అల కొద్దిరోజులు ఇద్దరు సినిమాలకు షికార్లకు తిరిగారు.అల ఒకరోజు శేఖర్ తన బర్త్డే అని ఒక హోటల్ కి తీసుకెళ్ళి కూల్డ్రిక్ లో ఏదో కలిపి ఇవ్వడం తో అమూల్య కు తలతిరిగింది.శేఖర్ తన ఫ్రెండ్ రూం రెస్ట్ తీసుకో అనిచెప్పి తన ఫ్రెండ్ రూం కి తీసుకెళ్ళాడు.అప్పటికే శారీరకంగా అలసిపోయిన అమూల్య రూం కి వెళ్ళగానే స్పృహ తప్పింది.అదే అదునుగా శేఖర్ అమూల్య జీవితాన్ని నాశనం చేశాడు.అముల్యకి స్పృహ వచ్చేసరికి తన జీవితం నాశనం చేసేశాడు.ఏదోలా తరువాత అమూల్య కి నచ్చ చెప్పి హాస్టల్ లో వదిలేశాడు.అమూల్య నెల తప్పింది తను థైరాయిడ్ జబ్బు తో బాధపడేది అందువల్ల నెలసరి సమయానికి అయ్యేది కాదు.తనకు తెలియకుండానే 5 నెలలు గడిచింది.తన పొట్ట పెరిగింది దానితో అనుమానం తో శేఖర్ తో కలిసి డాక్టర్ తో కలవగా తెలిసింది అమూల్య తల్లి కాబోతుంది అని.అబార్షన్ చేయించడానికి చూశారు అమూల్య ప్రాణానికి ప్రమాదం అని తెలవడంతో శేఖర్ పెల్లిచేసుకొన్నడు. పెళ్ళి తరువాత తెలిసింది అప్పటికి శేఖర్ కి రెండు పెళ్లిళ్లు అయ్యి వారితో కలిసి చిన్న పాత ఇంటిలో కాపురం ఉంటున్నాడు అని.అమూల్య తల్లిదండ్రులు కూడా పరువు మర్యాదలు అని పట్టించుకోవడం మానేశారు.తరువాత కొద్ది రోజులకు ఒక అడ బిడ్డకు జన్మ నిచ్చింది అమూల్య.తన బిడ్డ ను చూసుకొంటూ అదే జీవితం అని జీవిస్తూ 3 ఏండ్లు గడిపేసింది అమూల్య.

ఇది ఇలా ఉండగా మన హీరో చరణ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఒక పల్లెటూరిలో పెరిగి ఒక్ పెద్ద కోళ్ల ఫాంలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు.ఎవరికి భయపడని దేనికైనా ఎదురెల్లే వ్యక్తిత్వం.ప్రతిఒక్కరికీ తనని చూస్తే చిన్నస్స్తాయిలో ఉన్న వారికి గౌరవం పెద్ద స్థాయిలో ఉన్న వారికి భయం.చరణ్ ఇష్టపడి ఒక బైక్ కొనుకొన్నడు ఆ బైక్ అంటే తనకి చాలా ఇష్టం.

ఇలా ఇద్దరి లోకాలు వేరు అలాంటి ఇద్దరి కథే ఈ తప్పు ఎవరిది.

ఒరిస్సా లో శేఖర్ కి అప్పులు ఎక్కువై పోయాయి.
తన ముగ్గురు భార్యలుతో కలిసి చరణ్ పనిచేస్తున్న కోళ్ల ఫాంలోకి పని కోసం వస్తాడు.అక్కడ తన ఇద్దరు పెళ్ళాలు శేఖర్ కి పని కుదిరింది.అమూల్య పిల్లల్ని చూసుకొని ఇంట్లోనే ఉండేది.అల కొద్దిరోజులు జరిగిపోయాయి.ఒకరోజు శేఖర్ మొదటి భార్య ఆరోగ్యం బాగోలేక తన ప్లేస్ లో అమూల్య పనికి పోయింది. అప్పటికే చరణ్ గురించి వల్ల నోట వేల నోట తెలుసుకొన్న అమూల్య చరణ్ ని చూడగానే ఈలాంటి వాడు నా లైఫ్ ఉంటే బాగుండు అనే భద్రత భావం ఆమెలో కలిగింది.ఆల రెండు రోజులు గడిచాయి అమూల్య పనిచేస్తుండగా జారీ కిందపడింది అక్కడే ఉన్న చరణ్ చూసి తనకి first-aid చేశాడు.అక్కడ ఎవ్వరూ లేరు అమూల్య చరణ్ మాత్రమే ఉన్నారు.అమూల్య కు తనకు కొద్ది సంవత్సరాలుగా దొరకని కేరింగ్ కనిపించింది.దాంతో అమూల్య తనకు తెలియకుండా నే చరణ్ నీ గట్టిగా వాటేసుకొని ఏడ్చి కొద్దిసేపటికి సైలెంట్ గా లేచి పని చేస్తూ ఉండి పోయింది.చరణ్ ఏమి అర్థం కాలేదు అమూల్య ఎందుకు హగ్ చేసుకొని ఏడ్చింది మొత్తం రాత్రి ఆలోచించాడు.మరుసటి రోజు చరణ్ అముల్యను తన ఆఫీసు క్లీన్ చేసే పని ఇచ్చాడు.అమూల్య క్లీన్ చేస్తుండగా చరణ్ అక్కడికి వచ్చి ఎందుకు హగ్ చేసుకొని ఎడ్చవు అని అడిగాడు. అమూల్య తిరిగిహుగ్ చేసుకొని ఎడ్స్తు తనకు శేఖర్ చేసిన మోసం తరువాత రోజు తను అనుభవించిన నరఖం గురించి చెప్పింది.చరణ్ కూడా హగ్ చేసుకొని ఓదార్చాడు.ఇద్దరు ఒకరిని ఒకరు నిజాయితీగా ప్రేమలో కొనసాగుతున్నారు.చరణ్ అమూల్య మీద చాలా ప్రేమ పెంచుకొన్నాడు తనని మాట్లాడకుండ ఉండలేక పోయేవాడు.చరణ్ అముల్యకు ఒక ఫోన్ ఇచ్చాడు ఆ ఫోన్ నీ అమూల్య సీక్రెట్ గా మెయింటైన్ చేసేది.అప్పుడే శేఖర్ పనిమీద 10 రోజులు సొంతవూరు ఒరిస్సా కి వెళ్తాడు.అదే అదునుగా అమూల్య రాత్రుళ్ళు చరణ్ రూం కి వెళ్ళేది అక్కడ శారీరకంగా అమూల్య చరణ్ ఒక్కటి అయ్యారు.అమూల్య కూతుర్ని కూడా సొంత కూతురిలా భావించేవాడు చరణ్.ఒరిస్సా వెళ్లిన చరణ్ తిరిగి వచ్చాడు .దాంతో అమూల్య చరణ్ కలవడం తక్కువ ఐపోయింది.దాంతో చరణ్ పనిలో ఏకాగ్రత లోపించింది పై అధికారుల దగ్గర నుంచి నోటీస్ లు వచ్చాయి.అమూల్య ఇంట్లో శేఖర్ తనని రోజు ఏదో విధంగా చిత్ర హింసలు పెట్టుతున్నడు.శేఖర్ కి తన రెండో భార్య అమూల్య చరణ్ విషయం చెప్పేసింది.
ఇది ఇలా ఉండగా ఒకరోజు చరణ్ తన పై అధికారిని కొట్టి తన ఉద్యోగం రాజీనామా చేసేశాడు.అది తెలిసిన అమూల్య ఏదోలా చరణ్ కి ఫోన్ చేసింది నువ్వు లేకపోతే నేను చనిపోతారు అని.దాంతో అదే రోజు రాత్రి చరణ్ అమూల్య ను ఎవరికి తెలియకుండా కోళ్ల ఫాం నుండి తీసుకెళ్ళి పోయాడు.అమూల్య తన కూతుర్ని ఇష్టం లేకపోయినా శేఖర్ వద్దనే వదిలేసి వెళ్ళింది.అమూల్య చరణ్ రాత్రి మొత్తం తన బైక్ మీద వెళ్లి ఒక సిటీ చేరుకొన్నారు.అక్కడ చరణ్ తన బైక్ నీ అమ్మేసి ఆ డబ్బులతో చాలా దూరంగా వెళ్లి అక్కడ ఇద్దరి ఒక కోళ్ల ఫాం లో కూలీలుగా చేరారు.ఇద్దరి లైఫ్ హ్యాపీ గా గడుస్తుంది.ఇంకో వైపు శేఖర్ ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి చరణ్ ఫ్యామిలీ పరువు మొత్తం తీశాడు.హ్యాపీ గా సాగుతున్న అమూల్య చరణ్ జీవితం. హఠాత్తుగా అముల్యా కు ముక్కులో రక్తం రావడం స్టార్ట్ అయ్యింది దాంతో ఉన్న డబ్బులు మొత్తం కర్చు పెట్టి దాన్ని నయం చేయించుకున్నారు.కొద్దిరోజులు గడిచాక అమూల్య కు కూతురు గుర్తుకు వచ్చింది రాత్రుల్లో ఎడ్చేది చరణ్ కి తెలియకుండా అమూల్య తమ్ముడికి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పింది.తమ్ముడు కూడా మంచి పని చేశావ్ అని కూతుర్ని ఎలాగైనా మీకు దగ్గర చేస్తా అని మాటిచ్చాడు.అమూల్య కూతురు కోసం అమూల్య తమ్ముడు శేఖర్ నీ కాంటాక్ట్ అయ్యాడు.శేఖర్ అమూల్య తమ్ముడిని మాయమాటలతో ట్రాప్ చేసి తన వైపు తిప్పుకున్నాడు.శేఖర్ అమూల్య తమ్ముడు ఒకటి అయ్యారు ఒకరోజు ఫోన్ చేశాడు అమూల్య తమ్ముడు కూతుర్ని ఇచేస్తం తీసుకుని వెళ్ళండి అని.అమూల్య చరణ్ ఇద్దరు తన కూతురితో సంటోషమైన జీవితం ఊహించుకొంటూ పాప కోసం ఒరిస్సా వెళ్ళారు.కానీ అక్కడ తన మొత్తం గ్రామస్తులతో కలిసి ఇద్దర్నీ ట్రాప్ చేసి బందిచారు.చరణ్నీ ఎలాగోలా తలపించింది అమూల్య.తను మాత్రం మళ్ళీ ఆ నరకం పడింది.
ఇక్కడ తప్పు ఎవరిది చరణ్ దా,అమూల్య దా.
ఇప్పటికీ తన జ్ఞాపకాలతో జీవిస్తూ తన కోసం ఎదురు చూస్తున్నా చరణ్.
చరణ్ బాగుండాలి అని కోరుకొనే అమూల్య.

అయితే చరణ్ మాత్రం తన మొత్తం సంపాదన దానాలు ధర్మాలు చేస్తున్నాడు అమూల్య సంతోషం కోసం.

మనుషులు చవచ్చు మానవత్వం చచ్చిపోవచ్చు
కానీ నిజమైన ప్రేమ ఎప్పటికీ జీవించే ఉంటుంది. రాష్ట్రం లో ఆదివాసీ తెగకు చెందిన అమ్మాయి ఆముల్య ఇంటర్మీడియేట్ చదువుతుంది.చదువే జీవితం తన తల్లిదండ్రులు మారుమూల ప్రాంతం కావడం తో తనను హాస్టల్ లో దూరంగా చదివించేవారు.అలాంటి అమ్మాయి జీవితం లోకి వచ్చాడు ఒక రాక్షసుడు తనే శేఖర్.శేఖర్ రోజు అమూల్య ను హాస్టల్ కి కాలేజ్ మధ్య దారిలో ఇబ్బంది పెట్టే వాడు.ఒక రోజు తన ప్రేమ ఒప్పుకోలేదు అంటే చెయ్యి కొన్సుకొన్నడు.దానితో మన అమూల్య తన వైపు తెలితెలియని వయస్సులో ఆకార్షితురాలు అయ్యింది.అల కొద్దిరోజులు ఇద్దరు సినిమాలకు షికార్లకు తిరిగారు.అల ఒకరోజు శేఖర్ తన బర్త్డే అని ఒక హోటల్ కి తీసుకెళ్ళి కూల్డ్రిక్ లో ఏదో కలిపి ఇవ్వడం తో అమూల్య కు తలతిరిగింది.శేఖర్ తన ఫ్రెండ్ రూం రెస్ట్ తీసుకో అనిచెప్పి తన ఫ్రెండ్ రూం కి తీసుకెళ్ళాడు.అప్పటికే శారీరకంగా అలసిపోయిన అమూల్య రూం కి వెళ్ళగానే స్పృహ తప్పింది.అదే అదునుగా శేఖర్ అమూల్య జీవితాన్ని నాశనం చేశాడు.అముల్యకి స్పృహ వచ్చేసరికి తన జీవితం నాశనం చేసేశాడు.ఏదోలా తరువాత అమూల్య కి నచ్చ చెప్పి హాస్టల్ లో వదిలేశాడు.అమూల్య నెల తప్పింది తను థైరాయిడ్ జబ్బు తో బాధపడేది అందువల్ల నెలసరి సమయానికి అయ్యేది కాదు.తనకు తెలియకుండానే 5 నెలలు గడిచింది.తన పొట్ట పెరిగింది దానితో అనుమానం తో శేఖర్ తో కలిసి డాక్టర్ తో కలవగా తెలిసింది అమూల్య తల్లి కాబోతుంది అని.అబార్షన్ చేయించడానికి చూశారు అమూల్య ప్రాణానికి ప్రమాదం అని తెలవడంతో శేఖర్ పెల్లిచేసుకొన్నడు. పెళ్ళి తరువాత తెలిసింది అప్పటికి శేఖర్ కి రెండు పెళ్లిళ్లు అయ్యి వారితో కలిసి చిన్న పాత ఇంటిలో కాపురం ఉంటున్నాడు అని.అమూల్య తల్లిదండ్రులు కూడా పరువు మర్యాదలు అని పట్టించుకోవడం మానేశారు.తరువాత కొద్ది రోజులకు ఒక అడ బిడ్డకు జన్మ నిచ్చింది అమూల్య.తన బిడ్డ ను చూసుకొంటూ అదే జీవితం అని జీవిస్తూ 3 ఏండ్లు గడిపేసింది అమూల్య.

ఇది ఇలా ఉండగా మన హీరో చరణ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఒక పల్లెటూరిలో పెరిగి ఒక్ పెద్ద కోళ్ల ఫాంలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు.ఎవరికి భయపడని దేనికైనా ఎదురెల్లే వ్యక్తిత్వం.ప్రతిఒక్కరికీ తనని చూస్తే చిన్నస్స్తాయిలో ఉన్న వారికి గౌరవం పెద్ద స్థాయిలో ఉన్న వారికి భయం.చరణ్ ఇష్టపడి ఒక బైక్ కొనుకొన్నడు ఆ బైక్ అంటే తనకి చాలా ఇష్టం.

ఇలా ఇద్దరి లోకాలు వేరు అలాంటి ఇద్దరి కథే ఈ తప్పు ఎవరిది.

ఒరిస్సా లో శేఖర్ కి అప్పులు ఎక్కువై పోయాయి.
తన ముగ్గురు భార్యలుతో కలిసి చరణ్ పనిచేస్తున్న కోళ్ల ఫాంలోకి పని కోసం వస్తాడు.అక్కడ తన ఇద్దరు పెళ్ళాలు శేఖర్ కి పని కుదిరింది.అమూల్య పిల్లల్ని చూసుకొని ఇంట్లోనే ఉండేది.అల కొద్దిరోజులు జరిగిపోయాయి.ఒకరోజు శేఖర్ మొదటి భార్య ఆరోగ్యం బాగోలేక తన ప్లేస్ లో అమూల్య పనికి పోయింది. అప్పటికే చరణ్ గురించి వల్ల నోట వేల నోట తెలుసుకొన్న అమూల్య చరణ్ ని చూడగానే ఈలాంటి వాడు నా లైఫ్ ఉంటే బాగుండు అనే భద్రత భావం ఆమెలో కలిగింది.ఆల రెండు రోజులు గడిచాయి అమూల్య పనిచేస్తుండగా జారీ కిందపడింది అక్కడే ఉన్న చరణ్ చూసి తనకి first-aid చేశాడు.అక్కడ ఎవ్వరూ లేరు అమూల్య చరణ్ మాత్రమే ఉన్నారు.అమూల్య కు తనకు కొద్ది సంవత్సరాలుగా దొరకని కేరింగ్ కనిపించింది.దాంతో అమూల్య తనకు తెలియకుండా నే చరణ్ నీ గట్టిగా వాటేసుకొని ఏడ్చి కొద్దిసేపటికి సైలెంట్ గా లేచి పని చేస్తూ ఉండి పోయింది.చరణ్ ఏమి అర్థం కాలేదు అమూల్య ఎందుకు హగ్ చేసుకొని ఏడ్చింది మొత్తం రాత్రి ఆలోచించాడు.మరుసటి రోజు చరణ్ అముల్యను తన ఆఫీసు క్లీన్ చేసే పని ఇచ్చాడు.అమూల్య క్లీన్ చేస్తుండగా చరణ్ అక్కడికి వచ్చి ఎందుకు హగ్ చేసుకొని ఎడ్చవు అని అడిగాడు. అమూల్య తిరిగిహుగ్ చేసుకొని ఎడ్స్తు తనకు శేఖర్ చేసిన మోసం తరువాత రోజు తను అనుభవించిన నరఖం గురించి చెప్పింది.చరణ్ కూడా హగ్ చేసుకొని ఓదార్చాడు.ఇద్దరు ఒకరిని ఒకరు నిజాయితీగా ప్రేమలో కొనసాగుతున్నారు.చరణ్ అమూల్య మీద చాలా ప్రేమ పెంచుకొన్నాడు తనని మాట్లాడకుండ ఉండలేక పోయేవాడు.చరణ్ అముల్యకు ఒక ఫోన్ ఇచ్చాడు ఆ ఫోన్ నీ అమూల్య సీక్రెట్ గా మెయింటైన్ చేసేది.అప్పుడే శేఖర్ పనిమీద 10 రోజులు సొంతవూరు ఒరిస్సా కి వెళ్తాడు.అదే అదునుగా అమూల్య రాత్రుళ్ళు చరణ్ రూం కి వెళ్ళేది అక్కడ శారీరకంగా అమూల్య చరణ్ ఒక్కటి అయ్యారు.అమూల్య కూతుర్ని కూడా సొంత కూతురిలా భావించేవాడు చరణ్.ఒరిస్సా వెళ్లిన చరణ్ తిరిగి వచ్చాడు .దాంతో అమూల్య చరణ్ కలవడం తక్కువ ఐపోయింది.దాంతో చరణ్ పనిలో ఏకాగ్రత లోపించింది పై అధికారుల దగ్గర నుంచి నోటీస్ లు వచ్చాయి.అమూల్య ఇంట్లో శేఖర్ తనని రోజు ఏదో విధంగా చిత్ర హింసలు పెట్టుతున్నడు.శేఖర్ కి తన రెండో భార్య అమూల్య చరణ్ విషయం చెప్పేసింది.
ఇది ఇలా ఉండగా ఒకరోజు చరణ్ తన పై అధికారిని కొట్టి తన ఉద్యోగం రాజీనామా చేసేశాడు.అది తెలిసిన అమూల్య ఏదోలా చరణ్ కి ఫోన్ చేసింది నువ్వు లేకపోతే నేను చనిపోతారు అని.దాంతో అదే రోజు రాత్రి చరణ్ అమూల్య ను ఎవరికి తెలియకుండా కోళ్ల ఫాం నుండి తీసుకెళ్ళి పోయాడు.అమూల్య తన కూతుర్ని ఇష్టం లేకపోయినా శేఖర్ వద్దనే వదిలేసి వెళ్ళింది.అమూల్య చరణ్ రాత్రి మొత్తం తన బైక్ మీద వెళ్లి ఒక సిటీ చేరుకొన్నారు.అక్కడ చరణ్ తన బైక్ నీ అమ్మేసి ఆ డబ్బులతో చాలా దూరంగా వెళ్లి అక్కడ ఇద్దరి ఒక కోళ్ల ఫాం లో కూలీలుగా చేరారు.ఇద్దరి లైఫ్ హ్యాపీ గా గడుస్తుంది.ఇంకో వైపు శేఖర్ ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి చరణ్ ఫ్యామిలీ పరువు మొత్తం తీశాడు.హ్యాపీ గా సాగుతున్న అమూల్య చరణ్ జీవితం. హఠాత్తుగా అముల్యా కు ముక్కులో రక్తం రావడం స్టార్ట్ అయ్యింది దాంతో ఉన్న డబ్బులు మొత్తం కర్చు పెట్టి దాన్ని నయం చేయించుకున్నారు.కొద్దిరోజులు గడిచాక అమూల్య కు కూతురు గుర్తుకు వచ్చింది రాత్రుల్లో ఎడ్చేది చరణ్ కి తెలియకుండా అమూల్య తమ్ముడికి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పింది.తమ్ముడు కూడా మంచి పని చేశావ్ అని కూతుర్ని ఎలాగైనా మీకు దగ్గర చేస్తా అని మాటిచ్చాడు.అమూల్య కూతురు కోసం అమూల్య తమ్ముడు శేఖర్ నీ కాంటాక్ట్ అయ్యాడు.శేఖర్ అమూల్య తమ్ముడిని మాయమాటలతో ట్రాప్ చేసి తన వైపు తిప్పుకున్నాడు.శేఖర్ అమూల్య తమ్ముడు ఒకటి అయ్యారు ఒకరోజు ఫోన్ చేశాడు అమూల్య తమ్ముడు కూతుర్ని ఇచేస్తం తీసుకుని వెళ్ళండి అని.అమూల్య చరణ్ ఇద్దరు తన కూతురితో సంటోషమైన జీవితం ఊహించుకొంటూ పాప కోసం ఒరిస్సా వెళ్ళారు.కానీ అక్కడ తన మొత్తం గ్రామస్తులతో కలిసి ఇద్దర్నీ ట్రాప్ చేసి బందిచారు.చరణ్నీ ఎలాగోలా తలపించింది అమూల్య.తను మాత్రం మళ్ళీ ఆ నరకం పడింది.
ఇక్కడ తప్పు ఎవరిది చరణ్ దా,అమూల్య దా.
ఇప్పటికీ తన జ్ఞాపకాలతో జీవిస్తూ తన కోసం ఎదురు చూస్తున్నా చరణ్.
చరణ్ బాగుండాలి అని కోరుకొనే అమూల్య.

అయితే చరణ్ మాత్రం తన మొత్తం సంపాదన దానాలు ధర్మాలు చేస్తున్నాడు అమూల్య సంతోషం కోసం.

మనుషులు చవచ్చు మానవత్వం చచ్చిపోవచ్చు
కానీ నిజమైన ప్రేమ ఎప్పటికీ జీవించే ఉంటుంది.